Thursday, 06 Aug, 2026

వెనకటి రంగొస్తుంది

వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్  యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు […]

బియ్యం నీళ్లతో భలే అందం

బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే  ముందు బియ్యం […]

మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. […]

శ్రద్ద తీసుకుంటేనే కళ్ళ అందం

కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకోమంటారు నిపుణులు. కళ్ళ అడగు చర్మం బిగుతుగా ఆరోగ్యంగా వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. కనుబొమ్మలు మంచి ఆకృతి తో వుండాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంటి చుట్టూ చెర్మానికి తేమ అందేలా ఏదైనా మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కళ్ళకు చల్లదానం ఇచ్చే కిరాదోస, చల్లని […]

బుల్లి డౌట్స్ కు చిన్ని సమాధానం

సౌందర్యం  విషయంలో బుల్లి బుల్లి డౌట్స్ వస్తాయి. వాటికీ నిజంగానే చిన్ని చిన్ని సమాధానాలుంటాయి. ఈ టిప్స్ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ ఇవ్వకుండా పనికొస్తాయి కూడా. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ముఖం ఎన్నాళ్ళ నుంచో నిద్ర లేనట్లు అనిపిస్తూవుంటుంది. ఇప్పుడు చల్లని గ్రీన్ టీ బ్యాగ్ లు కళ్ళ పైన పెట్టుకుని పది నిముషాలు రిలాక్స్ అయితే ఆ డార్క్ సర్కిల్స్ పోతాయి. డిటాక్సిఫికేషన్ కోసం ఈ టీ ఎంత బాగా పనిచేస్తుందో చర్మ […]

కళ్ళజోడు తో మచ్చలోచ్చాయా?

కళ్ళజోడు వాడుతుంటే ముక్కు పక్కన కళ్ళ కింద మచ్చలు ఏర్పడతాయి ఇదో సమస్యే. కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మంలో ఈ విధంగా మచ్చలు పడతాయి. పగటి వేల సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చురైజర్ వాడుతూ చెర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. ఈ ప్రదేశాలను రుద్దటం, స్రబ్బింగ్ చేయడం వద్దు. పడుకునే ముందు విటమిన్- సి వుండే క్రీమ్ ఏదైనా బొటానికల్ స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ లో అంటే కోజిక్ ఆసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా […]

ఈ సీజన్ లో చర్మానికి పోషణ అవసరం

ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయపు మేకప్ మొహం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖం పైన ఉండే చర్మ రంద్రాలన్నీ తెరుచుకునేలా హాయిగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. విటమిన్లు అధికంగా వుండే క్రీములు అప్ప్లయ్  చేస్తే రాత్రివేళ ముఖచర్మం సహజమైన మరమ్మతులు చేసుకుంటుంది. మేకప్ వేసుకునే రసాయనాల వల్ల  చర్మానికి నష్టమే […]

ఇవన్ని లోపాల్ని సరిచేసే క్రీమ్స్

మార్కెట్ లో అనే  బ్రైటనింగ్ క్రీములు పరంపరాలుగా వస్తున్నాయి. చర్మ సౌందర్యం పట్ల మేకప్ విషయంలో శ్రద్ధ  ఎక్కువైపోతోంది కనుక ఈ క్రీమ్స్ అనేకం లభిస్తున్నాయి. ఇవన్నీ  లోపాల్ని సరిచేయటమే కాకుండా వాటిని సరిచేస్తున్నాయి కూడా. చాలా  బ్రైటనింగ్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ను భర్తీ చేస్తుంటాయి. అర్చుటెన్ ,ఎంబ్లిక్, లికోరిస్  ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేసే ఈ క్రీముల్ని విటమిన్ A, C, E వంటి యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి ప్రీ రాడికల్స్ కు దైనందిన ఎక్సపోజర్ […]

కేశ సంరక్షణ కోసం సప్త మూలికలు

కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు  అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా […]

అందం కోసం వేపాకు

వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు గుజ్జు, పసుపు కలిపి మొహానికి రాస్తే ఎంతో మృదువుగా అయిపోతుంది. వేపాకు మాస్క్ వేస్తే మచ్చలు పోతాయి. వేప గుజ్జు, నారింజ తొక్కల పొడి, తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రెండూ పోతాయి. గుప్పెడు వేపాకుల్ని నీళ్ళల్లో ఉడికించి […]

ఒకప్పటి సౌందర్య సాధనాలు ఇవే

ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే  చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం […]

ఇలా చేస్తే జుట్టు రాలుతుంది

జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి శ్రద్ధ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. వాడే మంచి అనుకునే షాంపూలు నూనెలు ఆధునిక వైద్యలు ఇవన్నీ… ఇప్పుడు తలంటుకుంటే షాంపూలు గట్టిగా రుద్దేయటం కూడా కేశ సంపదకు నష్టం కలిగించేదే. ఎక్కువగా బ్రషింగ్ చేసినా  నష్టమే. షాంపూ చేసుకున్నాక అతడి జుట్టును గబగబా టవల్ తో అద్దేయద్దు. […]

ఇలా చేసి చూడండి

మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే పాపిట మార్చి చూడాలి. జుట్టు వత్తుగా అనిపిస్తుంది. మసాజ్ బ్రష్ పైన హెయిర్ స్ప్రే చల్లి కనుబోమ్మల్ని దువ్వుకొంటే అందంగా కనిపిస్తారు. కళ్ళు ఫ్రెష్ గా అనిపించాలి అనుకొంటే చిన్న ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలి అనుకొంటే పంచదార, బాదం […]

చర్మ రక్షణకు టొమాటో

టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా అవుతాయి. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు చెంచాల టొమాటో రసం కలిపి ముఖం పైన రాసుకుంటే ఈ సమస్య పోతుంది. ఎండాకాలం కమిలిపోయిన చర్మానికి కూడా టొమాటో రసంలో మజ్జిగ కలిపి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. టొమాటో ని ముద్దగా చేసి ముఖంపై రాసుకుని పది నిమిషాల […]

సౌందర్య ఫలమిది

స్పా ట్రీట్ మెంట్ చాలా  ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్  తో సంప్రదాయ నూనెలతో మస్సాజ్ ఉంటుంది. అలాగే ప్రోమో గ్రేనేడ్ షుగర్ స్క్రబ్ అంటే దానిమ్మ గింజలు పంచదార తో చర్మం పైన మృతకణాలు తొలగించటం మురడ్ ప్రోమో గ్రేనేడ్  అంతే దానిమ్మ గింజలు మురాడ్ క్రీమ్ తో చేసే స్పా. ఇక మల్టీ విటమిన్ పేస్ ప్యాక్ […]

రాళ్ళూ రత్నాలు వజ్రాల సబ్బులు

రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్  లేదా రాక్ సోప్స్  అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి లాగానో ఉంటాయి. సాధారణ సబ్బులకన్నా గాఢత తక్కువగా ఉంది నురగ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద క్యామోమైల్ ,లావెండర్ విటమిన్ ఇ ,బాదాం నూనె ,జొజోబా నూనె వనమూలికల సారం కొన్ని రకాల పరిమళాలు కలిపి చేస్తారు. ఈ రాక్ […]

మేకప్ వల్ల నష్టం ఏదిరాదు…

బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా టెంట్ డ్  మాయిశ్చరయిజర్స్,బేబి క్రీం లు వాడాలి. ఇవి తేలికపాటి టెక్చర్ కలిగి ఉండి వైట్ స్మూత్ ఇస్తాయి.చర్మం పైన తాజా ఉత్పత్తులు అప్లయ్ చేయాలి.ప్రతి సంవత్సరం ఒకసారి పౌడర్ ఆధారిత వస్తువులు మార్చాలి. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లుశుభ్రపరుచుకొవాలి. మేకప్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మరువకూడదు.ఫేస్ వాష్ […]

నిద్రే అందం ఆరోగ్యం

రాత్రయ్యాక మూడు గంటలు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకి సరిగా నిద్రపట్టడం లేదని ఇటీవలే జరిగిన పరిశోధనలో తెలిసింది. సెల్ ఫోన్ నుంచి వెలువడే సూక్ష్మ తరంగాల ఉద్గారాల వాళ్ళ మన ఏడాదిలో తరంగాలు మార్పు చెందుతాయి. 30 నిముషాలు ఫోన్ లో మాట్లాడితే మనం నిద్రపోయే స్థితి సాధించేందుకు మెదడు 60 నిమిషాలు తీసుకుంటుంది. మనలోని జీవ గడియారం సరిగ్గా పనిచేసేందుకు నిద్ర సమయాన్ని మేల్కునే సమయాన్ని నియంత్రించాలి. ఇది కాస్త కష్టమే కానీ  […]

ఇవి మంచి నేచురల్ స్క్రబ్స్

ఎలాంటి స్క్రబ్స్  వాడితే చర్మం బావుంటుందోనని ఎప్పుడు డౌట్ వస్తూనే వుంటుంది. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా వుండాలంటే  పెరుగు పసుపు కలిపిన స్క్రబ్ ఏ కాలంలో అయినా మంచిదే . ముఖ్యంగా చలిరోజుల్లో ఈ స్క్రబ్ ముఖానికి మెడకు పట్టించి పావుగంటాగి కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సెనగపిండి ఇంకో నాలుగు టీ స్పూన్స్ పెరుగు బ్లెండ్ చేసి ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించినా […]

నెయిల్ ఆర్ట్ ఇష్టమైతే ఇలా చేయండి

ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రాసాయనాలుంటాయి గొల్లకు నెయిల్ పాలిష్ లోని పిగ్మేంట్ ను గాహిస్తాయి. కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దిని వల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్ పెరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో […]