• పువ్వులా కనిపించాలంటే.

    మొహం అందంగా మెరిసిపోయేందుకు  ఇంట్లో వుండే వస్తువులు  సరిగ్గా ఉపయోగిస్తే చాలు. నిద్ర లేక కళ్ళు బరువుగా వుంటే లేదా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు కనిపిస్తే…

  • ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టేట్ మెంట్. కొంత ప్రాక్టిస్ చేస్తే ఈ అలంకరణ చేయవచ్చు. ముందుగా ఐ లైనర్ తో రెప్పల వెంట్రుకల దగ్గర నల్లని చక్కని గీతలను కోనలు దాటి పోయేలా గీయాలి. గతంలో బి సరోజాదేవి వంటి హీరోయిన్, ఈ కళ్ళు దాటిన కాటుక రేఖాలు దిద్దుకుని వాళ్ళే మహానటి సావిత్రి వచ్చిన కళ్ళు చుస్తే రెప్పలు దాటి కోసుగా ఈ గీత, చక్కని కళ్ళ అనడంతో కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ గిసిన గీత చుట్టూ కలర్ లిక్విడ్ ఐలైనర్ తో వంకీలు ఎంతో బావుంటాయి. ఇవ్వాల్టికి ఫ్యాషన్ ట్రెండ్ ఇదే.

    కళ్ళ కోనలకు వంపుల సొంపులు

    ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్…

  • కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకోమంటారు నిపుణులు. కళ్ళ అడగు చర్మం బిగుతుగా ఆరోగ్యంగా వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. కనుబొమ్మలు మంచి ఆకృతి తో వుండాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంటి చుట్టూ చెర్మానికి తేమ అందేలా ఏదైనా మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కళ్ళకు చల్లదానం ఇచ్చే కిరాదోస, చల్లని గ్రీన్ టీ బాగ్ లు, ఐస్ ముక్కలు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ అలసట తీర్చాలి. వ్యాయామం కూడా కళ్ళకు మేలు చేస్తుంది. కళ్ళను గుండ్రంగా తిప్పడం కుడి ఎడమలకు, పైకి కిందికి కళ్ళను తిప్పడం, చూపుడు వేలును కళ్ళ ఎదురుగా వుంచి వాటిని సూటిగా చూస్తూ వుంటాం ఇలా చేస్తే అలసిన కళ్ళకు స్వాంతన లభిస్తుంది.

    శ్రద్ద తీసుకుంటేనే కళ్ళ అందం

    కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే…