• జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. జిడ్డు చర్మ తత్త్వం ఉన్నవాళ్లు మొటిమల సమస్య ఉంటే కొబ్బరిపాలను క్లీన్సర్ గా ఉపయోగించవచ్చు. కొబ్బరిపాలలో సాగే గుణం ముడతలు నివారిస్తుంది. ఈ పాలను నాలుగైదు బాదాం గింజల్ని నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి మాస్క్ వేసుకుంటూ ఉంటే వయసు రీత్యా వచ్చే మడతలు పోగొడుతుంది.

    కొబ్బరి పాలతో ఎన్నో పోషకాలు

    జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ…

  • రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ తో అధిగమించవచ్చు. శిరోజాల తీరుకు సరిపోయే షాంపూను ఎంచుకుని కనీసం వారానికి మూడు సార్లైనా తలా స్నానం చేయాలి. మీరు హెయిర్ ఆయిల్ కండిషనర్లు వాడటం వల్ల జుట్టుకు చిక్కులు పడకుండా ఉంటుంది. ఊడే జుట్టు డెడ్ హెయిర్ గా గమనించుకోవాలి. వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ నెస్ గా వుంచుకుంటేనే శరీరానికి చర్మానికి గ్లో వస్తుంది. ఇక హీల్తీ డైట్ టోన్ కాంతివంతమైన చర్మం శిరోజాలు సొంతమవుతాయి.

    ఏ వయసులోనైనా అందంగా……. !

    రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్…

  • తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం పై ఉండే మురికి పోగొడతాయి. కాబట్టి సౌందర్య నిపుణులు చర్మ రక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎండలో ముఖం వాడిపోతే కప్పు ద్రాక్షపండు గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుంటే పది పదిహేను నిమిషాల్లో మొహం తేటగా అయిపోతుంది. వయసు పెరగటం వాళ్ళ వచ్చే మడతల్ని కూడా ఈ ద్రాక్ష గజ్జి మాయం చేస్తుంది. ప్రతి రోజూ రాసుకున్నా నష్టం ఏవీ లేదు. ద్రాక్ష గుజ్జులో పెరుగు తేనె కలిపి మాస్క్ వేసుకున్నా ముఖం మృదువుగా కనిపిస్తుంది. పొడి చర్మం గలవాళ్ళు ద్రాక్ష గుజ్జులో పచ్చి సోనా కలిపి మాస్క్ వేసుకుంటే మొహం తేమగా ఉంటుంది.

    అందానికి రక్ష ద్రాక్ష

    తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం…

  • ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా ఫీలయ్యే వాళ్లా కోసం ఈ హోం రెమిడీస్. కాస్తా శ్రద్ద పాటిస్తే ఒత్తయిన జుట్టు మిదే. కొబ్బరికాయ కొట్టెసి ఆ కొబ్బరి నుంచి పాలు తీసి అప్లయ్ చేస్తే ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ ఇతర పోషకాలు కురులు బలంగా చేసి పోషణ ఇస్తాయి. అలాగే ఉల్లిపాయల జ్యుస్ కుడా ఇది కోల్లజన్ ఉత్పత్తి ని పెంచి జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది. వాసన కొంచం ప్రాబ్లాం అయిన షాంపు లతో వదిలించవచ్చు. ప్రోటిన్ల కోసం ఎగ్ మాస్క్ కుడా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగం. ఇవన్ని తప్పనిసరిగా ఫలితం చూపించే రెమిడీలు.

    ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ మెడిసిన్

    ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా…

  • ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్ తో తొలగించవచ్చు. ముల్లంగి గింజల్ని నీటి తో కలిపి గ్రైండ్ చేసి అప్లయ్ చేస్తే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. ఓట్ మీల్ లేదా బాదం మాస్క్ వేసినా ముఖం క్లీన్ అవుతుంది. బాదం పొడిని లేదా ఓట్ మీల్ ని రోజ్ వాటర్ తో కలిపి ఈ మాస్క్ వేయాలి. వేళ్ళ కొనాలతో నెమ్మదిగా రబ్ చేస్తే ఈ బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. నిమ్మరసం రాస్తూ నెమ్మదిగా మసాజ్ చేసినా బ్లాక్ హెడ్స్ లూజ్ గా అయిపోతాయి. తర్వాత బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగించవచ్చు.

    బ్లాక్ హెడ్స్ పోగొట్టటం ఈజీ

    ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్…

  • చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే పెదవులు ఎంతసేపు తేమగా కనిపిస్తాయి. పెదవులు పొడిబారి పోయి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. అలాంటప్పుడు షియా బటర్ రాస్తే పగిలిన గాయం మాన్పటమే కాకుండా పెదవులను తేమగా ఉంచుతుంది. అలాగే కలబంద తో చేసిన లిప్ బామ్ కూడా ఇన్ఫెక్షన్ల ని దూరం చేసి నొప్పిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునేముందు మంచి కొబ్బరినూనె రాసినా సరే లేదా తేనె కూడా చక్కని ప్రత్యమ్నామే.

    పగిలిన పెదవుల కోసం

    చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే…

  • సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి. అల్కహాల్ కంటెంట్ వున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు వింటర్ లో దూరంగా వుండాలి. ఇవి చర్మాన్ని పొడి బారేలా చేస్తాయి. ఎక్కువ సమయం ముఖానికి ఆవిరి పెట్టాలి. ఆవిరి వల్ల నాచురల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సిజన్ మారగానే మాయిశ్చురైజర్ ను ఎంచి తీసుకోవాలి. చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక మైన జాగ్రత్తలు తీసుకోవాలి.

    చలికాలంలో చర్మ సౌందర్యం

    సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి.…

  • మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు జారిపోయాయా అని బాధపడి పోయే మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం తయారు చేసిన ఫేస్ మాస్క్ జపాన్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కొత్త ఫేస్ మాస్క్ ని కనిపెట్టింది. బ్లూ టాక్స్ లు , ప్లాస్టిక్ సర్జరీలు అంటూ అనవసరంగా ఖర్చు పెట్టకండి. మా కంపెనీ ఫేస్ ,మాస్క్ వేసుకుని మోహంలో రకరకాల భంగిమలు పెట్టండి. ఇంతే దాంతో కండరాలకు చక్కని వ్యాయామం దొరుకుతుంది. ముఖం కండరాలు బలంగా వుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక అందంగా వుంటారు అని ప్రచరం చేసేస్తోంది. ఓసారి ఆన్ లైన్ లో ఈ ఫేస్ మాస్క్ లు చూసేయండి.

    మాస్క్ తగిలితే ముడతలు మాయం

    మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు…

  • నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగ పడుతుంది. ఇవి బాగా ఎండ పెట్టి పొడి చేసి, ఇందులో పెరుగు తినే కలిపి పేస్టు చేసి మాస్క్ లా వేసుకోవచ్చు చర్మం పై ముడతలు పోగొట్టేందుకు ఈ పొడి చాలా పని చేస్తుంది. ఈ పొడిలో ఓట్ మీల్ తినే కలిపి మాస్క్ వేసుకునే మంచి ఫలితం ఉంటుంది.

    నారింజ తొక్కలతో చెక్కని ఫేస్ పాక్

    నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా…

  • నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు బావుంటాయి. ఐషాడో లైనర్ వంటివి వాడటం ఇష్టంలేకపోతే కనీసం ప్రైమర్ అయినా రాసుకోవాలి. కళ్ళు చక్కగా వుంటాయి. మస్కారా ఎంత తక్కువ వుంటే అంత బావుంటుంది. పైన ఉండే కనురెప్పలకే మస్కారా వేయాలి. ముఖం లోని మడతలు దాచి పెట్టేందుకు షమ్మర్ వాడుతుంటారు. దాని వల్లనే ప్రమాదం మడతలు స్పష్టంగా కనిపిస్తాయి. బదులుగా మ్యాటీ ఫెథర్స్ వాడితే అలంకరణ సహజంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు గట్టిగా దువ్వి పోనీ లా కూడా మానేయాలి. బిగువుగా లాగి కడుతుంటే నడి నెత్తి మీద జుట్టు కుదుళ్ళు వదులై జుట్టు రాలిపోతుంది. 40 గంట కొట్టగానే కొన్ని మార్పులు చేసుకుంటే వయసుని అక్కడే ఫ్రీజ్ చేయచ్చు.

    మేకప్ కాస్త మారిస్తే ఉత్తమం

    నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు…

  • అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే ముఖచర్మం దెబ్బతింటుందని వైద్యులు చెపుతున్నారు. పరిశుభ్రమైన నీళ్లతో కడుక్కోవటం కంటే సౌందర్య చిట్కా మరొకటిలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులో హైల్యూజనిక్ యాసిడ్ షియా బటర్స్ ,గ్లిజరిన్ వుంటే అవి మాయిశ్చరైజర్ గా కుడా పనిచేస్తాయి. లేకపోతే సహజమైన తేమ కుడా ఈ ఏజింగ్ క్రీములు కడిగేయగానే పోతుంది. యాంటీ ఏజింగ్ క్రీములో ఆల్మండ్ ఆయిల్ .వీట్ జెర్మ్ ఆయిల్ వుందో లేదో చూసుకోవాలి. లేదా ఆ క్రీములో ఏ ఏ పదార్ధాలు వుంటాయో తెలుసుకోలేం కనుక చర్మం మడతలు పడదు. ముఖ సౌందర్యాన్ని పెంచేది సహజమైన నిద్ర. కంటినిండా నిద్ర వేలకు తిండి మించిన ఆరోగ్య సూత్రం లేదు. రాత్రివేళ ముఖం శుభ్రంగా కడుక్కుని రెట్ నాల్ కలిగిన నైట్ క్రీమ్ ని రాసుకుంటే చాలు. చందనపు పేస్ట్ దగ్గర నుంచి పసుపు తేనె నిమ్మ పాలు సెనగపిండి దాకా సహజమైన పదార్ధాలను వాడి చూడండి. యాంటీ ఏజింగ్ క్రీమ్ పక్కన పడేస్తారు.

    యాంటీ ఏజింగ్ క్రీమ్స్ తో ప్రమాదం

    అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని  ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే…

  • శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రొజూ చేస్తే రెండు నెలల్లో ఫలితం కనిపిస్తుంది. చిన్న చిన్న వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. వారానికి ఒక్క సారి గోరు వెచ్చని కొబ్బరి నూనె మాడంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్ళకు అదనపు లూబ్రికేషన్, పోషకాలు లభిస్తున్నాయి. జుట్టును ముడి వేసుకుంటే కుదుళ్ళను కిందికి లాగ కుండా వుంటుంది. జుట్టు చిక్కులు పడకుండా సమంగా దువ్వుకుంటూ వెటినర్ ఆయిల్ రాసుకుంటే ఇందులో సన్ స్కన్ వుండి జుట్టుకు హాని చేసే కిరణాల నుంచి రక్షిస్తుంది.

    మాడు పై జుట్టు పల్చబడిందా?

    శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ…

  • పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని బాగుచేయటంలో నెయ్యి ది ప్రధాన పాత్ర. స్నానానికి ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖం శరీరం పైన గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తే చర్మం లోకి నెయ్యి ఇంకుతుంది. చర్మలో తేమ వస్తుంది. పాలను బాగా మరిగించి అంటే కప్పు పాలు మరిగిస్తే రెండు స్పూన్ ల క్రీమ్ అయ్యేదాకా ఆ పాల క్రీమ్ పొడి చర్మానికి మంచి మందు. అలాగే కొబ్బరి నూనె చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. పొడి చర్మం పైన కొబ్బరి నూనె రాస్తుండగానే ఇంకిపోతుంది. చర్మం మెత్తగా అయిపోతుంది. చర్మానికి సహజమైన తేమను అందించటంలో డనియూకి మించిందిలేదు. అలాగే పాలు తేనె పసుపు సెనగపిండి కలిపి ప్యాక్ వేసినా ప్రయోజనమే. అలాగే పెరుగులో స్పూన్ పంచదార కాస్త తేనె కలిపి మాస్క్ వేసుకున్నా మంచిదే. ఈ ఇంటి చిట్కాలు చర్మానికి నిస్సందేహంగా మంచి పోషణ ఇస్తాయి.

    ఖరీదైన క్రీముల్ని మించిన చిట్కాలు

    పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని…

  • ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు పైన రాలి పల్చగా అయిపోతోంది. ఈ తెల్లజుట్టుకు పెద్ద ఉసిరికాయలు చాలా మంచి వైద్యం. ఈ ఉసిరికాయ గుజ్జును క్రమం తప్పకుండా వెంటుకల చివర్లలో రుద్దుతూ ఉంటే తెలుపు నలుపు అయిపోతుందని ఆయుర్వేదం గ్యారెంటీ ఇస్తోంది. మాడుపైన బాగా రుద్దాలి. అలాగే స్వచ్ఛమైన కొబ్బరినూనె నిమ్మకాయ కలిపి బాగా మర్దనా చేయాలి. శీకాయ కుంకుళ్ళు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఆ గుజ్జుకు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టి గుజ్జును తొలగించి షాంపూ మాదిరిగా ప్రతిరోజూ వాడాలి. అయితే ఈ గుజ్జును ఎప్పటికప్పుడు తీసి మరిగించటం చేయాలి. షాంపూ మాదిరిగా ఇది నిల్వవుండేది కాదు. నిల్వవుండే ఏ రసాయనాలు కలపకుండా స్వచంగా ఉండే రసం ఇది. ఆముదం నిమ్మరసం బాగా కలిపి నురగ వచ్చే వరకు గిలకొట్టాలి. దానికి హెన్నా కలిపి మాడుకు పట్టించి గంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. మునివేళ్ళతో మాడుకు మసాజ్ చేయటం చాలా మంచిది. ఇలా వెంట్రుకలకు తగిన పోషణ ఇస్తే జుట్టు రాలిపోకుండా వుంటుంది.

    తెల్ల జుట్టు ఇంటి వైద్యం

    ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు పైన రాలి పల్చగా అయిపోతోంది. ఈ తెల్లజుట్టుకు పెద్ద ఉసిరికాయలు చాలా  మంచి…

  • శిరోజాల ఎదుగుదలకు ఆహారం

    https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-33.html