Tuesday, 21 Jul, 2026

ఈ ప్యాక్ ట్రై చేయండి.

చక్కని ముఖ సౌందర్యం కోసం ఎన్నో ఖరీదైన ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే కెమికల్స్ ఎక్కువగా వుండే కాస్మెటిక్  క్రీముల వల్ల చర్మానికి ఎప్పుడు నష్టమే. అందువల్ల సహజసిద్దమైన ఫేస్ పాక్సే ఎప్పుడు బెటర్. నేచురల్ ప్యాక్స్ వల్ల చర్మం పై వుండే మృతకాణాలు తొలగి పోయి మొహం కంటి వంతంగా మారుతుందని మచ్చలు మొటిమలు తగ్గిపోతాయని చెప్పుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోను టమాటాలు, నిమ్మకాయలు ఇంటి పెరటిలో అలోవీరా లు సహజంగా వుంటుంటాయి  వీటి తోనే […]

ఈ చల్లని గుజ్జుతో మొహం మెరుస్తుంది.

ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు వస్తాయి. అలాంటప్పుడు ఎందలోనుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో వున్న చల్లని టొమాటోని చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు, మురికి అన్ని పోతాయి. లేదా రెండు చల్లని ద్రాక్ష పండ్ల గుజ్జు అయినా పర్లేదు. లేదా ఒక్క బంగాళా దుంప తురిమి రసం తీసి […]

మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్

ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రయ్ చేయొచ్చు.  ఇది మార్కెట్ లో దొరికే క్రీములన్నింటి కంటే బాగా పని చేస్తుంది. ఎండకు కమిలిన చర్మం సరైన రంగులోకి వస్తుంది. ఇందుకు కావలసినవి మెంతులు, కలబంద గుజ్జు, అరటి పండు గుజ్జు. ఈ ఫేస్ ప్యాక్ రోజు వేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు కూడా […]

వెనకటి రంగొస్తుంది

వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్  యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు […]