simple beauty tips
బుల్లి డౌట్స్ కు చిన్ని సమాధానం
సౌందర్యం విషయంలో బుల్లి బుల్లి డౌట్స్ వస్తాయి. వాటికీ నిజంగానే చిన్ని చిన్ని సమాధానాలుంటాయి. ఈ టిప్స్ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ ఇవ్వకుండా పనికొస్తాయి కూడా. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ముఖం ఎన్నాళ్ళ నుంచో నిద్ర లేనట్లు అనిపిస్తూవుంటుంది. ఇప్పుడు చల్లని గ్రీన్ టీ బ్యాగ్ లు కళ్ళ పైన పెట్టుకుని పది నిముషాలు రిలాక్స్ అయితే ఆ డార్క్ సర్కిల్స్ పోతాయి. డిటాక్సిఫికేషన్ కోసం ఈ టీ ఎంత బాగా పనిచేస్తుందో చర్మ […]
