Thursday, 06 Aug, 2026

ఈ సీజన్ లో చర్మానికి పోషణ అవసరం

ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయపు మేకప్ మొహం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖం పైన ఉండే చర్మ రంద్రాలన్నీ తెరుచుకునేలా హాయిగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. విటమిన్లు అధికంగా వుండే క్రీములు అప్ప్లయ్  చేస్తే రాత్రివేళ ముఖచర్మం సహజమైన మరమ్మతులు చేసుకుంటుంది. మేకప్ వేసుకునే రసాయనాల వల్ల  చర్మానికి నష్టమే […]