Thursday, 06 Aug, 2026

మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. […]

సహజ సౌందర్య వతి శాభిత ధూళపాళ్

మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్ ని సొంతం చేసుకుంది. కాస్మో పాలిటెన్ మేగజైన్ సహజమైన అందంతో వున్న 11 మంది అమ్మాయిల ఫోటోలు ప్రచురించింది. అందులో ఓ అమ్మాయి శాభిత ధూళపాళ్. సాధారణంగా మనం ఫ్యాషన్ వేటిని తిరగేసినా అన్ని రంగుల మాయమైన ఫోటోలు కనిపిస్తాయి. చెక్కని చాయ, చెక్కని శరీరాకృతి, మచ్చలు లేని ముఖాలతో […]