Rice Water
బియ్యం నీళ్లతో భలే అందం
బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే ముందు బియ్యం […]
