Soyagam
చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ
చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో […]
మ్యానిక్యూర్ ప్రభావం వుండాలంటే
మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లో మించిన కాటన్ బాల్స్ తో గోళ్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గోళ్లకు కలర్ లేకపోయినా ఇలాగె శుభ్రం చేయచ్చు. నెయిల్ పాలిష్ రెండు కోట్స్ వేయాలి. బేస్ కోట్ సాఫ్ట్ టెక్చర్ తో ఉంటే టాప్ కోట్ బాగా అమరుతుంది. టాప్ కోట్ షైనీ గా ఉండాలి. […]
స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి
పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా […]
నుదుటి పై ట్యానింగ్ పోతుంది
మొహమంతా తెల్లగా లేదా ఉన్న ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత చాలా బాగా ఉపయోగపడుతుంది. లేత వేపాకులు మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలిపి దాన్ని మొహానికి రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం మృదువుగా మారటమే కాక మచ్చలాంటివీ పోతాయి . చెంచా వేపాకు పొడి కొద్దిగా గులాబీ పొడి పెరుగు పాలు కలిపి పూతలా వేసినా ఎండ వేడికి […]
బియ్యంతో అద్భుత సౌందర్యం
అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి […]
తెల్ల వెంట్రుకల్ని దాచేసే టచప్స్
తెల్ల వెంట్రుకలు కనపడితే చాలు ఇక రంగులు అద్దటం తప్పదు. కానీ ఇప్పుడు కలరింగ్ అంటే తెల్ల వెంట్రుకలను దాచేసే డై మాత్రమే కాదు. తలలో అక్కడక్కడ రంగు పాయలు ఆద్దటమే నేటి ఫ్యాషన్. అందుకే డై సంగతి పక్కన పడేసి ఈ పరిస్థితుల వైపు చూడాలి స్త్రీలు. బ్లాండే అంటే అక్కడక్కడ ఫ్యాషన్. ఇక బ్రౌన్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. గ్లాసీగా అక్కడక్కడ మెరుపుల్లాగా కనిపిస్తాయి. ఇక ఎర్రని రంగు విభిన్నమైన శిరోజాలకు యాక్సెసరీ […]
జుట్టు కుదుళ్లకు పోషకాలివ్వాలి
జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగాలనుంటే అవసరమైన పోషకాలు అందించాలి. జుట్టు కుదుళ్ళ రక్తనాళాలు సన్నపడితే జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ఆక్సిజన్ పోషకాలు రెండూ ఇవ్వాలి. ఇవి భర్తీ చేసేందుకు మాడులో రక్త సరఫరా మెరుగ్గా జరగాలి. అంటే ఇందుకు మస్సాజ్ మంచిమందు. మస్సాజ్ వాళ్ళ జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది . మొదట్లో కొంత జుట్టు రాలినా తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసి మునివేళ్లతో కుదుళ్ళ వరకు మస్సాజ్ […]
మెడ సౌందర్యం పెంచుకోవచ్చు
మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై చర్మం ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ […]
సత్ఫలితాలు ఇచ్చే వేప తులసి
వేపాకులు తులసీ ఆకుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలున్నాయని ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని శాస్త్రీయంగా రుజువయ్యాయి. ఇంకెన్నో కొత్త పరోశోధనా ఫలితాలు వస్తూ వుంటాయి కదా. వేపాకుల పేస్ట్ వార్ట్స్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ చికిత్సల్లో బాగా పనిచేస్తుంది. వేపాకులు కాచి వడకట్టిన నీరు తాగటం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. వేపాకుల గింజలు బెరడు ల్లో వుండే కొన్ని గుణాలు ఆర్థరైటిస్ ను సహజంగా నయం చేయగలరు. వేపనూనె మస్సాజ్ చేస్తే కండరాల […]
ప్రసవానంతరం జుట్టు మళ్ళీ పెరుగుతుంది
తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టె విషయం ప్రసవం తర్వాత జుట్టు ఊడి పోతుందని పెద్దవాళ్ళు చెప్పే విషయం. ఎలా అందమైన జుట్టును రక్షించుకోవాలో తెలియటం లేదంటున్నారు. నిజానికి ఈ భయానికి అర్ధం లేదు. గర్భం వచ్చాక హార్మోనల్ మార్పుల వల్ల జుట్టు శరీరం కూడా చక్కగా మెరుపులీనుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా […]
సొంతంగా లిప్ బామ్స్
పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ […]
సౌందర్యాన్ని పెంచే టొమాటో
సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి. చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా ఈ సీజన్ లో కాపాడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి టొమాటో కాంబి నేషన్లు కలుపుకోవాలి. జిడ్డు చర్మం అయితే టొమాటో రసం కీరా పేస్టు, తేనె కలుపు కుని మొహానికి మాస్క్ లా వేసుకో వచ్చు. అదే పొడి చర్మం అయితే టొమాటో రసానికి […]
ఈ స్క్రబ్ లు సురక్షితం
ఇంట్లో తాయారు చేసుకున్న స్క్రబ్ లు ఒక రకంగా పేరున్న కంపెనీలు ప్యాక్ చేసి అమ్మే వాటి కంటే బాగా పని చేస్తాయి. ఇందులో వాడేవి రాసాయినాలు లేనివి కనుక సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. ఆరంజ్ పీల్ పొడి, ఓట్స్ ఒక్కటి, ఒక్కో స్పూన్ చొప్పున తీసుకుని అందులో సరిపడా తేనె కలిపి ముఖం మెడ పై సర్కులర్ కదలికల తో అప్లయ్ చేయాలి. అలాగే అరటి పండు, పంచదార పొడి, ఓ టేబుల్ స్పూన్ […]
పగిలే ఆధారాలకొ పై పూత
చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి […]
అవసరాన్ని మించి వాడితే నష్టం
అడ్వార్టైజ్మెంట్స్ చూసో అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్ లేదా చర్మ […]
కురుల అందం పెరగాలంటే
మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే ముఖ్యమైన సమస్య అవుతుంది యూత్ లో నల్లగా వత్తుగా కేశాలుంటే ఇష్టపడని వాళ్ళెవ్వరు. కొన్ని సాంప్రదాయ టిప్స్. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల కొబ్బరి నూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేస్తే జుట్టు తెగిపోవడం ఆగుతుంది. మెంతులు నానబెట్టి రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టిస్తే చుండ్రు, […]
జడ పక్కకు జరిగింది
ఎన్నెనో రకాల హెయిర్ స్టయిల్స్. అసలు మోకానికి అందం ఇచ్చేదే జుట్టు. సముద్రపు అలాల్లాంటి నీలిమేఘాల్లాంటి జుట్టుతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హెయిర్ స్టయిలిస్ట్ తో ఎన్నెనో ప్రయోగాలు చేసారు. ప్రతి సినిమాలో హీరోయిన్ ఒక కొత్త లుక్ లో కనబడిందీ అంటే దాదాపు కొత్త హెయిర్ స్టయిల్ ప్రయోగం ముందుంటుంది. హై పోనీ ,లో పోనీ ..ఇవన్నీ పాత సస్టయిల్స్ ఇప్పుడంతా సైడ్ పోనీదే హవా. నడుస్తోంది. లూజ్ గా హెయిర్ వదిలేయటం సరే. […]
పాదాల అందం ఇలా పదిలం
ఎదో ఒక యాడ్ చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్ యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. […]
ఆలివ్ ఆయిల్ మస్సాజ్ తో మెరుస్తాయి
గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ […]
ఇది చాలా సహజం
పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అంటారు. ప్రసవం తర్వాత హార్మోన్లు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేస్తుంటాయి. దీనితో పాటు జుట్టు సహజంగా రాలే ప్రక్రియ కూడా ఆరంభం అవుతుంది. మరో కారణం శారీరిక ఎమోషనల్ ఒత్తిడి. 360 డిగ్రీల కోణంలో జీవితం మారిపోయినందున దీనికి తగట్టుగా శరీరం తనను తాను సిద్ధం చేసుకునే […]
