Wednesday, 05 Aug, 2026

వేపాకు, పసుపు మంచిదే

ఈ కాలంలో కాళ్ళ పగుళ్ళు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వర్షంతో తడిగా వుండే చోట చెప్పులు లేని పాదాలతో తిరగటం వల్ల పగుళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తాయి. సాధ్యమైనంత వరకు వర్షంలో వర్షంలో కాసేపు తడిసినా కాళ్ళను పొడి టవల్ తో తుడుచుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్ రాయాలి. ఈ కాలంలో కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. అలాగే పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఒక టబ్ లో పావు వంతు వరకు వెచ్చని నీళ్ళు నింపి కొబ్బరి నూనె, […]

పాదాల అందం ఇలా పదిలం

ఎదో ఒక యాడ్  చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు  చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు  శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్  యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. […]