beautiful lips
ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి
ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో […]
పగిలే ఆధారాలకొ పై పూత
చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి […]
