Thursday, 06 Aug, 2026

శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి

ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో  కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల  కూడా […]

మేలు చేసే మందార పూలు

మందార పూలు ఎంతందంగా  వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి  దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి  మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే […]

శిరోజాల స్టయిలింగ్ చాలా ఈజీ

అవసరమైన పరికరాలు ఉండాలే కానీ శిరోజాల స్టయిలింగ్  చాలా ఈజీ. స్మూత్ గా పొడవుగా ఉంగరాలు తిరిగే జుట్టు కావాలనుకుంటే కర్లింగ్ టాంగ్స్  ఉపయోగపడతాయి. ఉంగరాల జుట్టున్న వాళ్ళు స్ట్రెయిట్  ప్రయోగాలు ఇష్టం అంటారు. సెలూన్ల లో ప్రొఫెషనల్స్ తో చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. శాశ్వత పద్దతి కాకుండా ఇంట్లోనే పోకర్ – స్ట్రెయిట్  లాక్స్ తో పూర్తి చేయచ్చు. ఈ పరికరం ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే వాడుకోవాలి. శిరోజాలు నిస్తేజంగా అనిపించినప్పుడు […]

ఈ చిట్కాలతో చుండ్రు మాయం

తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ  ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో  గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . […]

ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్

మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే […]

ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే

మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు సాధారణంగా అందరు స్నానం చేసేస్తారు. కానీ ఈ శుభ్రత నిద్రలేవగానే పాటించాలంటున్నారు. రాత్రివేళ నిద్ర పోతున్న సమయంలో శరీరం తనలో తానూ రిపేర్ చేసుకుంటుంది. ఈ స్థితిలో శరీరంలోని వృధాలు బయటకి విడుదల అవుతాయి. పగలంతా శరీరంలోని ప్రవేశించిన విషపదార్ధాలు బయటకి వచ్చేందుకు సిద్ధంగా  ఉంటాయి. ఉదయం వేళ […]

ప్రైమర్ ఉంటేనే మేకప్ చెదరదు

ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ  లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే  ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద  నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా […]

కాఫీ లో అందం

ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ […]

ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి

ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె  కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె  రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో […]

మొహం అస్తమానం కడిగినా నష్టమే

పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను […]

కురుల అందం కోసం

జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ  పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. […]

లిప్ స్టిక్ వేసే ముందర ఇలా చేస్తే

మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే లిప్ స్టిక్ వల్ల ఇంకా నష్టం జరిగినదనిపిస్తుంది. చలికే కావచ్చు. వాతావరణానికి పగిలి పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా పెదవులు పొడిబారి ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైతే టూత్ పేస్ట్ లో చక్కెర కలిపి పెదవుల పై రుద్దుకుని కాస్సేపయ్యాక కడిగేస్తే పోతాయి. […]

సహజమైన మాయిశ్చరైజర్ ఇదే

మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం […]

ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్

వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం  తీసుకుంటున్నా  చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు  నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి […]

ఇది సౌందర్య నిపుణుల సలహానే

మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో  అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి  వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక […]

పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు

ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన  నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ  బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు […]

జుట్టు చికిత్సలు పనిచేస్తాయా ?

జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా రాలకుండా ఈ చికిత్సలు ఉపయోగపడతాయా అంటే ఈ మందులో ఎండార్ఫిన్లు బ్లాక్ చేయటం లేదా హార్మోన్లకు బ్లాక్ చేయటం పై ఆధారపడి ఉంటుంది. విటమిన్ బి 6 జంక్ సప్లీమెంట్స్ ఈవెనింగ్ ఫ్రమ్ రోజ్ ఆయిల్ లు S- అల్ఫాను  అడ్డుకోవటానికి సహకరించేవీలుంది. […]

స్టయిలింగ్ కు యాక్సెసరీస్ అందం

పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో ఎప్పుడు కూడా బాచ్ కట్ క్లాసిక్ ట్రెండ్ గా ఉంటుంది. ముందువైపుకు కొంచెం జాలువారుతూ షార్ప్ గా షార్ట్ గా వుండే బాచ్ ఇప్పటి ట్రెండ్. పిక్సీ కట్ యువతులకు ఫ్యాషన్ స్టేట్ మెంట్. అలాగే లేయర్ కట్ తో పొడుగ్గా వున్నా పోటీగా వున్నా శిరోజాలకు వ్యాల్యుమ్ […]

మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న […]

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా

జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్ హేయిర్ కలర్ వాడటం వల్ల  వచ్చే సమస్య ఇది. రెగ్యులర్ గా వాడే నూనెలో ఆముదం ఆలివ్ లేదా బాదం నూనె కలిపి మాడు నుంచి కోణాలకు అంటేలాగా రాయాలి. ఈ నూనెని వెచ్చ జేసి  మస్సాజ్ చేసి హేయిర్ కాప్ పెట్టుకుని పడుకుని తెల్లరాక మైల్డ్ షాంపూ […]