lips
పెదవులకు మరింత అందం.
నవ్వే పెదవులకు లిప్ స్టిక్ అందం తోడైతే ఇంకాస్త అందం. ఇప్పుడు లిప్ స్టిక్స్ ఎన్నో రంగుల్లో ఎన్నో ఛాయల్లో వున్నాయి. వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకాస్త బావుంటాయి. పెదవుల అంచులకు రాసే లిప్ లైనర్ పెదవుల ఆకృతిని చక్కగా చూపెడుతుంది. లిప్ స్టిక్ పెదవి మొత్తం పంచుకోకుండా ముందు లిప్ లైనర్ తర్వాతే పెదవులకు వేసుకోవాలి. ముదురు రంగు లిప్ స్టిక్ కు పెదవుల చుట్టూ కష్ట కన్సీలర్ అడ్డుకోవాలి. పెదవులకు వేసుకున్న రంగు […]
లిప్ స్టిక్ వేసే ముందర ఇలా చేస్తే
మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే లిప్ స్టిక్ వల్ల ఇంకా నష్టం జరిగినదనిపిస్తుంది. చలికే కావచ్చు. వాతావరణానికి పగిలి పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా పెదవులు పొడిబారి ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైతే టూత్ పేస్ట్ లో చక్కెర కలిపి పెదవుల పై రుద్దుకుని కాస్సేపయ్యాక కడిగేస్తే పోతాయి. […]
పగిలే ఆధారాలకొ పై పూత
చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి […]
