June 2017
హాయిగా నిద్రపోతేనే నవయవ్వనం.
వయస్సు పెరిగే కొద్దీ శరీరం తీరు మారిపోతుంది. మోహంలో వయస్సు తలూకూ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొందరికి ముఖాలోని వయస్సు తెలియనివ్వవు. అసలు వయస్సు కన్నా ఐదేళ్ళు చిన్నగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యవ్వన రహస్యం చక్కగా పోగాలిగితే నిద్రలో దాక్కుని వుంటుంది. నిద్రవల్ల లాభాలు ఒకటీ రెండూ కావు. సుఖంగా నిద్రపోవడం కుడా ఒక వరం. నిద్రలో శరీర లోపాలు సారి అవ్వుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. తగినంత నిద్ర విశ్రాంతి కలవారిలో రక్త పోటు […]
వర్కవుట్స్ ముందర కొంచం తినొచ్చు.
జిమ్ కు వెళ్ళేటప్పుడు ఎదో ఒక్కటి తప్పని సరిగా తినాలి లేకుంటే అనారోగ్యం అనే అపూహా చాలా మందిలో వుంటుంది. అలా అని అసలు ఆహారం లేని పరిస్తితి లో వర్కవుట్స్ కూడా కష్టమే. లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఏ కండరాల వర్కింగ్ జరుగుతుందో వాటికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ విధంగా రక్త ప్రసరణలో జరిగే మార్పులు రెప్లెక్స్ కు నాంది పలుకుతాయి. ద్రవ రూపంలో ఆహారం తీసుకోవాలి. షేక్ లు త్వరగా జీర్ణం అవ్వుతాయి. తప్పనిసరిగా […]
ప్రణాళిక తో వత్తిడి మాయం.
సెలవులు అయిపోయాయి. స్కూళ్ళు తెరిచారు. ఇక నిద్ర లేచీ లేవగానే వంటింట్లోకి పరుగు తీస్తుంటారు సహజంగా. కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెపుతున్నారంటే లేచీ లేవగానే పని లో దురిపోకుండా ఒక్క పది నిముషాలు ద్యానం కోసం, వ్యాయామం కోసమో సమయం కేటాయించ మంటున్నారు. బద్ధకం వదిలిపోవడమే కాదు. మెదడు రోజంతా చురుకుగా వుంటుంది. అలసట విసుగు వుండదు. పక్కాగా ప్రణాలిక లేకుండా పనులు మొదలు పెడితే మెదడు గందరగోళం అయిపోతుందంటున్నారు. రేపు చేయవలసిన పనుల లిస్టు […]
అతి శుబ్రం కూడా అనారోగ్యమే.
శుభ్రత విషయంలో అతిగా మనస్సు పెట్టడం అనర్ధమే అంటున్నాయి అధ్యాయినాలు. అతి శుబ్రం కారణంగా పిల్లలు చిన్న చిన్న వ్యాధుల బారీన పడతారంటున్నారు. పెద్ద వారి శరీరంలో కోటానుకోట్ల సుక్ష్మ జీవులు సహజీవనం చేస్తుంటాయి. వాటిలో కొన్ని సుక్ష్మ జీవులు శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి కూడా ఇలాంటి సుక్ష్మ జీవులు చేతుల ద్వారానే శరీరం లోకి ప్రవేశించి వృద్ది చెందుతాయిట. పిల్లల చేతులు మురికిగా వున్నాయని తల్లులు పదే పదే శుబ్రం చేస్తుంటారు. అలా అస్తమానం […]
మళ్ళీ అద్దాల డిజైన్స్ ఫ్యాషనయ్యాయి.
జార్జెట్ షిఫాన్ క్రేప్ వంటి తరహా చీరల పైకి ఇప్పుడు అద్దాల పనితనం సరికొత్త ట్రెండ్ అయింది. తక్కువ అద్దాలతో అవీ ప్లాస్టిక్ అద్దాలతో ప్రత్యేక డిజైన్ చేసిన చీరలు కొత్త అందాలతో మార్కెట్లో కూలువుతీరుతున్నాయి. ఇలాంటి చీరల పైకి బ్లవుజుకు మగ్గాం వర్కతో కలిపి అద్దాలు కుట్టించుకుంటే హెవీ లుక్ తో బావుంటాయి. ఇకత్ వస్త్రం పై అద్దాల వర్క్ అయితే క్రాప్ టాప్ కి జతగా నెట్టింగ్ లేహంగా కు చక్కని అద్దాలు మళ్ళి […]
పుష్కలమైన పోషకాలతో పొన్నగంటికూర.
పోయిన కంటి కూర తింటే కళ్ళు కనబడని వాళ్ళకి కంటి చూపు వస్తుందని తెలంగాణా పల్లెల వార్త. ఇదే వాడుకలో పొన్నుగంటి కూర అయింది. దీన్ని సంస్కృతంలో మత్యాక్షఅని ఇంగ్లీషులో డ్యార్ఫ్ కాపర్ లీఫ్ అని, సెసైల్ జాయ్ వీడ్ అని పిలుస్తారు. పూర్వం శక్తిని పుంజుకునెందుకు చేసే కాయకల్ప చికిత్సలో బంగారు భస్మానికి బదులు ఈ పొన్నగంటి కూర వాడేవారట. ఇందులో పోషకాలు ఎంతో ఎక్కువ. వందగ్రాముల ఆకులో 60 క్యాలరీలు, 12 గ్రాముల పిండి […]
ఇంద్రధనస్సు గ్రామం.
సోషల్ మీడియాలో ప్రతి నిమిషం సెల్ఫీలు పెట్టుకుని అనంద విచారాలు పంచుకోవడం మనుషులకు అలవాటై పోయింది. ఇప్పుడు ఆ వరసలో గ్రామాలు కూడా నిలబడతాయేమో. ఇండోనేషియా లోని ఈ గ్రామం పేరు కంపంగ్ పెలంగి. మొన్న మొన్నటి వరకు మామూలు మట్టి గూడల తోనే వుండేది. ఇప్పుడు త్రీడీ బొమ్మలతో ఏడు రంగులతో ఊరంతామెరిసిపోతుంది. తమ ఊరికో గుర్తింపు తేవాలని పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేస్యంతో గ్రామాన్ని రంగులతో ముంచెత్తారు. ప్రభుత్వ సాయంతో గ్రామం లోని 232 […]
చల్లని పాలతో ఈ సమస్య మాయం.
మసాలా వేసిన ఏ పదార్ధం కాస్త రుచిగా వుందని తినేసినా గొంతులో మంటగా అనిపిస్తుంది. ఉదరంలో ఏర్పడిన గ్యాస్ గొంతు నుంచి బయటికి పోతూ ఇలాంటి అసౌకర్యం వస్తుంది. సాధారణంగా గ్యాస్ నివారణ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అదే పనిగా ఈ టాబ్లేట్స్ వాడటం కూడా సరైన పద్దతి కానేకాదు. సహజ పద్దతుల్లోనే ఈ గొంతుమంట పోగొట్టుకోవాలి. ఒక టీ స్పూన్ నేతిని చల్లని పాలలో కలిపి తీసుకుంటే యాసిడిటి తగ్గిపోతుంది. నాలుగైదు తులసి ఆకుల్ని ఉదయం […]
కూరలతో చర్మ సంరక్షణ.
మనం ఇష్టంగా తినే అనేక రకాల కూరగాయలు చర్మ సౌందర్యం కోసం పనికి వస్తాయి. చర్మ ఆరోగ్యం కోసం వీటిని పూతలా వాడుకోవాలి. దోస, లేదా కీర రసంలో అత్తరు కలిపి జిడ్డు చర్మం గల వారు రాసుకోంటే చర్మం జిడ్డు పోతుంది. క్యాబేజీ లోని విటమిన్-సి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నవనవలాడే కేరెట్ ముక్కల రసం ముఖానికి రాసుకొంటే మంచి ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. తాజాగా కోసిన బంగాళ దుమ్పతో ముఖం పైన […]
ఆ నవ్వులు వద్దే వద్దా?
నీహారికా, ఎవర్నయినా పలకరిస్తే ఎప్పుడూ బిజీ అనే అంటారు. ఎంత బిజీగా అంటే మన గురించి మనం ఆలోచించుకోలేనంతగా. కానీ ఇలా వుంటే నష్టం కదా. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొంటే ఈ బిజీ అన్న పదం ఎన్ని సార్లు, ఏవిధంగా ఉపయోగించి ఆత్మానందం పోగొట్టుకున్నామో అర్ధం అవుతుంది. స్నేహితుల్ని కలవడం, ఒక ఫంక్షన్ కు పోవడం, మంచి సినిమా చూడటం, ఇంట్లో నలుగురితో కలిసి భోజనం చేయడం, ఓ అరగంట కబుర్లు చెప్పటం ఇవన్నీ బిజీ […]
ఇవి కండరాళ్ళ ఆహారం.
కండరాళ్ళు బలహీనంగా ఉండాలంటే ముందుగా ఆహారం పైన ద్రుష్టి సాధించాలి. వ్యయామం తో పాటు ప్రత్యేకమైన ఆహారం కూడా తినాలి. పెసరపప్పు శరీరాన్ని త్వరితంగా రహిమ్చే పదార్ధం. ప్రోటీన్లకు మంచి ఆధారం. శరీరానికి అవసరమైన 13 ఎసెంన్షియిల్ ఎమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. బ్రౌన్ రైస్ బ్రేకింగ్ డౌన్ కు ఎంతో సమయం పడుతుంది. అంటే వ్యయామం వర్కవుట్స్ కు చాలినంత ఎనర్జీ దొరుకుతుంది. అనేక విటమిన్లు డైటరీ ఫైబర్ లాభిస్తాయి. చేపలు తినడం వల్ల ప్రతి […]
పండ్లు పండ్ల రసాలు రెండు మంచివే.
మనం తినే అహరాన్ని బట్టే మన జీవన శైలి తెలుసుకోవచ్చునంటారు. శరీరం చక్కగా పనిచేస్తుంటే, పోషకాలతో ఆరోగ్యంగా వుంటే పండ్లు ఎక్కువగా తిసుకుమ్తునట్లు అర్ధం చేసుకోవాలంటారు డాక్టర్లు. పండ్లలో వుండే విషగుణాలు తక్షణ శక్తి ఇస్తాయి. శరీరంలో తేమ, యవ్వనపు నిగారింపు కూడా పండ్లు తింటేనే వస్తాయి. పట్టులా మెరిసే జుట్టు కోసం జుట్టు రాలకుండా తెల్లబడకుండా వుండడం కోసం పండ్లే తినాలి. అలాగే పండ్ల రసాల్లో ఏమీ కలపకుండా వుండే పండ్ల లో వుండే పోశాకాలే […]
రుచులు మరచిపోతేనే ఆరోగ్యం.
ఆహార పదార్దాలో ఇది తినను, నాకు నచ్చాదు అన్న పద్దతి పోయినట్లే. అన్ని రకాల పదార్ధాల నుంచి శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లాభిస్తాయి కనుక అన్ని రకాల కూరగాయలు నచ్చేలా చేసుకోవాలి. చేదుగా వుండే కాకర కాయతో సహా. వగరుతో సహా అన్ని తక్కువ స్థాయిలో అలవాటు చేడుకోవాలి. ముతక ధాన్యాలు చాలా మంది ఇష్ట పడతారు. రాగులు జొన్నలు, స్సజ్జలు వంటివి ఇప్పుడు మన ఆహారాల్లో భాగం అయ్యాయి రాగి సాగటి విందు భోజనంలో […]
తరచూ డాక్టర్ ని కలవాల్సిందే.
కొంతమంది పళ్ళు పచ్చగా మరకలు పడినట్లు ఐపోతాయి. తరచూ కాఫీ తాగటం పిజ్జి, డైట్, సిట్రస్ పానీయాలు ఎసిడిక్ గుణాలు కలిగి వుండి తెల్లని పంటి ఎనామిల్ కు హాని కలిగించి లోపల గల ఎల్లో డెంటైన్ ను బయట పడేస్తాయి. కాఫీ కొంత పరిమితం చేసుకోవడం మంచిదే. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగే అలవాటు వుంటే ఇలా పళ్ళు పచ్చిగా వస్తాయి. చినప్పుడు ఎక్కువ ఫ్లోరైడ్ యాంటీ బియోటిక్స్ తీసుకొన్నా ఎదిగాక పంటి రంగు మారిపోవడానికి […]
ఎలా చేసినా ఒక్కటే.
సూర్య కిరణాల తో రన్నింగ్, వాకింగ్ చేస్తే ఎక్కువ కొవ్వు కరిగి పోతుందనేది అపూహా అంటున్నాయి అధ్యాయనాలు. ఏది మోటివేట్ చేస్తే ఆ పద్దతిలో వాకింగ్ చెయిచ్చునంటున్నారు ఎక్స్ పర్ట్స్. డైట్ మీల్ పై రన్నింగ్ అయినా ఔట్ డోర్ లో అయినా ఫలితం ఒక్కటే. కొన్ని ఒబెసిటీ జర్నల్స్ లో లైట్ ధేరఫీ వెయిట్ లాస్ పెంచుతుందని చదవడం లో ఎక్కువ లాభం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. బ్రైట్ లైట్ లో వ్యయామాలు చేస్తే […]
డైటింగ్ తో మెదడుకు తిప్పలు.
డైటింగ్ చేస్తుంటే శరీరం తగ్గుతుందో తగ్గదో తర్వాతి విషయంగానీ ముందర మెదడు దెబ్బతింటుంది, చూసుకోండి అంటున్నాయి కొత్త అధ్యాయినాలు. పోషక పదార్ధాలు శరీరానికే కాదు మెదడుకీ అవసరం. డైటింగ్ ద్వారా పోషకాలు, అందనీయక పొతే ముందు మేదడు చురుకుదనం తగ్గిపోయి మూడీగా అయిపోతుంది. నీరస పడిన మెదడు తానూ ఎలా ప్రవర్తిస్తూన్నాదో తెలుసుకోలేనంత గందరగోళం పడుతుందిట, హటాత్తుగా కోపం, మతిమరుపు వస్తాయి. చివరికి డిప్రేషన్ కూడా రావచ్చు. డైటింగ్ సమయంలో అదే ధ్యాసతో ఇంటి వాతావరనం కూడా […]
కోమలమైన చేతులకోసం కొన్ని…………
ప్రతి రోజు ఎన్నో పనులు చేసేందుకు చేతులు ఎంతో కష్టపడతాయి చేతులు తరచూ తడిలో పెట్టాలి. ఇంటి పనుల్లో కఠీనమైన క్లీనింగ్ ఉత్పత్తులు నీరు చేతులకు హాని చేస్తాయి. చేతులపై బాక్టీరియా, వైరస్ లు పోయేందుకు నాణ్యమైన హ్యాండ్ వాష్ వడాలి. చేతులు డ్రై గా అనిపిస్తే పగటి పూట పని అయినా సన్ స్క్రీన్ రాయడం, రాత్రి వేళ మాయిశ్చురైజర్ రాసుకోవడం మరచిపోకూడదు. మురికి క్రీములు తొలగించుకోవడానికి తోలి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ కతినమైన రసాయినాలు […]
కళాత్మకం కలంకారీ సౌందర్యం.
కలంకారీ పుట్టిల్లు ఆంధ్రాలోని మాచలిపట్నం. పర్షియన్ల రాకతో ఈ కలంకారీ వస్త్రాలు ప్రపంచ దృష్టిలో పడ్డాయి. కలంకారీ లో వాడే రంగులన్నీ సహజమైనవి. తుమ్మజిగురు, కరక్కాయి, నల్లబెల్లం, తుప్పు ముక్కలు, దానిమ్మ కాయల తొక్కలు వంటి వాటి నుంచి నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి 15 రకాల రంగులతో చేత్తో, లేదా బ్లాకులు అద్దే పద్దతిలో కలంకారీ వస్త్రాలు రుపొందిచి. స్కిన్ ప్రింటింగ్ ఇతర పద్దతులు వచ్చాయి. సవ్య సాచి, సశికాంత్ నాయిడు వంటి […]
ఆన్ లైన్ లో అనుష్క మువ్వల నగలు.
బాహుబలి కంక్లుజన్ సక్సెస్ అయ్యాక అందులో అనుష్క ధరించిన నగలు కూడా పాప్యూలర్ అయ్యాయి. రాజమాత శివగామి దేవి ధరించిన భారీ నగలు కూడా అందరి మనసులు దోచుకున్నాయి. అందుకనే అవన్నీ బాహుబలి కలక్షన్స్ పేరుతో, ఆ నగల్ని సినిమా కోసం తయ్యారు చేసిన ప్రఖ్యాత జ్యువెలరి సంస్థ ఆమ్రపాలి. తమ దుకాణాల్లో వెబ్ సైట్ లలో అమ్మకానికి పెట్టారు. ఈ నగల్ని వెండి పైన బంగారు పుత తో, ముత్యాలు, సెమీ ప్రీషియష్ రాళ్ళు, క్రిస్టల్స్ […]
ఎమోషనల్ ని క్లియర్ చేయాలి
నీహారికా, మనసు నిండా పేరుకున్న అనవసరపు చెత్తను తీసేస్తేనే జీవితం సంతోషంగా, సుఖంగా సాగుతుందిట. అంటే ఇల్లంతా చిరాగ్గా వుంటే, ఇరుగ్గా అనిపిస్తే ఎలా తోచుబడి కాదో అలాగే ఎమోషనల్ బ్యాగేజ్ వల్ల కూడా అంతే దిగులు డిప్రెషన్ ఆవరిస్తాయి. వీటిని తొలగించుకొనేందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. కొందరి పట్ల వ్యక్తిగత కోపాలు ద్వేషాలు మానవ సహజం. అలాగే మనపట్ల కూడా కొందరు కోపం ద్వేషంతో వుండొచ్చు. ఈ వ్యతిరేక భావన వల్ల ముందు మన ప్రశాంతత […]
