Friday, 14 Aug, 2026

కిచెన్ స్కిల్స్ కావాలి

కిచెన్ లో స్మార్ట్ గా పనిపూర్తి చేయాలంటే కొంత నైపుణ్యం ఉంది తీరాలి. వంట గదిలో వస్తువులు ఎలా వాడాలో తెలియాలి. ఆ వస్తువులతో వంట ఎంత రుచిగా శుభ్రంగా చేయాలో తెలిసి వుండాలి. సాధారణంగా ఫ్రిజ్ లో వుంచిన చేపలు, మాంసం వండే ముందరే బయట పెడితే వాటిని ఉడికించడం మొదలు పెట్టాక పైన తొందరగా ఉడికిపోయి లోపల చల్లని భాగం సరిగా ఉడకదు. అందుకే వాటిని ముందే తీసి రూమ్ టెంపరేచర్ కు వచ్చే […]

అంచు మార్చేద్దాం……. డ్రెస్సు కుట్టేద్దాం.

ఎన్నో చీరలు ఇంట్లో పోగుబడి పోతుంటాయి. కొత్తవి కొంటు పొతే పాతవి అడుగుకి పోతూ ఉంటాయి. పొనీ అలా పాత బడినా అందమైన చీరకు, జర్దోసీ పనితనం వున్న కుందన్లు పొదిగిన ఎన్నో జరీ బార్డర్స్ మార్కెట్  లో దొరుకుతున్నాయి. పాత చీర అంచు తీసేసి ఈ కొత్త అంచు జత చేసి చూడండి. అలాగే ఎక్కడో కొంత చిరుగు పట్టి వుంటుందో అందమైన పట్టు చీర, దీన్ని డ్రెస్ కింద కుట్టించేయిచ్చు. ఇప్పుడు సారీల డ్రెస్ […]

పాదాల నొప్పికి ఇదే ఉపసమనం.

ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నా గంటలకొద్దీ పనిచేసినా బయట తిరిగినాకాళ్ళ నొప్పులోస్తాయి. నాలుగైదు ఐస్ ముక్కల్ని హ్యాండ్ కర్చిఫ్ లో ముట కట్టి అది పాదాలు,మడమలపై ఉంచితే నొప్పి అదుపులోకి వస్తుంది. లేదా చల్లని నీళ్ళ సీసా పై అది పాదాన్ని వుంచి దాన్ని దొర్లించే ప్రయత్నం చేసినా చాలు. ఒక్క కాలుతో ఐదు నిముషాలు ట్రై చేసినా చాలు. ఒక్క కాలుతో ఐదు నిమిషాలు ట్రై చేసినా చాలు. పాదాల నొప్పులు, వాపులు తగ్గించడంలో వెనిగర్ […]

వ్యయామం చేస్తే నొప్పులు.

ఎన్నో సంవత్సరాలుగా వ్యాయామం చేస్తున్నా నొప్పులు, క్రాంప్స్ ఉంటూనే ఉంటాయి. రెండు రోజులు వ్యాయామం చేసి చాలా మంది ఈ నొప్పుల పేరు తో మానేస్తు ఉంటారు. సాధారణంగా ఈ నొప్పులు వర్కవుట్ల ఇంటెన్సిటీ వల్ల వ్యాయామం చేసే సమయంలో సరైన డీహైడ్రేషన్ లేకపోవడం వల్ల ఎక్సర్ సైజ్ లు పర్ ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి ప్రధమ పరిష్కారం ఐదు, పది నిమిషాలు వర్కవుట్ కు ముందుగా […]

అమ్మమ్మా నాయినమ్మలకు డోఖా లేదు.

మనం ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి కొన్ని వందల వేల పదాల తో ఎన్నెనో మాటలు మర్చి మాట్లాడుతుంటాం. ఈ పదాల్లో ఏది మనకు సంతోషం ఇస్తుందో ఎట్లా చెప్పగలం. కానీ స్వీడన్ పరిశోధనలో ఒక అడుగు ముందు వేసి, పదిహేను లక్షల పదాల పై పరిశోధన నిర్వహించారు. మనం మాట్లాదే పదాల్లో అమ్మమ్మా , నాయినమ్మా వంటి వరసలు, మనం, మనకు, నేను, మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని కలిగిస్తాయని గుర్తించారు. […]

వదులుగా వున్న దుస్తులు వద్దే వద్దు.

దుస్తుల ఎంపిక విషయంలో తెలిసో తెలియకో చాలా పొరపాట్లు జరుగుతాయి. ఉదాహరణ కు కాస్త బొద్దుగా వున్నవాళ్ళు సన్నగా కనిపించేందుకు వదులుగా వుండే దుస్తులు ఎంచుకుంటారు. కానీ దీని వల్ల వయస్సు పెద్దదిగా కనిపిస్తుందని మరచిపోకూడదు. ఒక్క అంగుళానికి మించిన వాదులు లేకుండా వేసుకోవాలి. ట్రాక్ సూట్స్ వేసుకోవడం సౌకర్యంగానే వుంటుంది కానీ, అది జిమ్ కి కాస్తా దగ్గరలో వుండే దుకాణానికి తప్ప పనికి రాదు. దుస్తులు చిన్నవిగా బిగుతుగా అయినవి వేసుకోకూడదు. కాస్త బరువు […]

ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ ఆయిల్.

ఆహార పదార్ధాల తయ్యారీలో ఆలివ్ ఆయిల్ వినియోగం పై మనకు కాస్త సందేహమే. ఏ ఆయిల్ అయినా అనేక ఫ్యాటీ యాసిడ్స్ తో నిండిపోయింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి వుంటుంది.  సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ల గ్రూప్ తో ఉంటాయి. వీటిని సరైన కాంబినేషన్ తో ప్రపోర్షన్ తో వాడుకోవాలి. అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను సాధారణంగా మంచి క్వాలిటి ఫ్యాట్ గా పేర్కొంటారు. ఆలివ్ […]

చర్మం ఇరిటేట్ అవ్వుతుంటే……

వాక్స్ చేసుకున్నాక ఒక్కో సారి చర్మం రఫ్ గా, బ్రౌన్ గా మారిపోతుంది. సున్నితమైన చర్మం గలవారికి హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వుంటుంది. అలాంటప్పుడే చర్మం ఇలా కందిపోతుంది. హెయిర్ ఫాలికల్ చుట్టూ వాపు లేదా ఎరుపు లేదా ఇతర సమస్యలు రావొచ్చు. కుదురు ఓపెనింగ్ దగ్గర పిగ్మేంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. వీటిని అరికట్టటానికి వాక్సింగ్ ముందు, తర్వాత ఐస్ ప్యాక్ అప్లయ్ చేయాలి. సమస్య మరీ ఎక్కువగా అయిపోతే […]

ఇవి ఎవరికైనా బావుంటాయి.

ఫ్యాషన్ పోకడలో ఫ్లోరల్ ప్యాంట్స్ ముందుంటాయి. ఇవి సన్నగా నాజుగ్గా వుండే అమ్మాయిలకే కాదు. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. ఆ ప్రింట్ కు డార్క్ బేస్ వుండాలి. డార్క్ కలర్స్ అయితే కాస్త బొద్దుగా కనబడేవారు కూడా  స్లిమ్ గా కనిపిస్తారు. స్లిమ్ గా వుండేవాళ్ళకి పెద్ద పెద్ద ప్రింట్లు అస్సలు బావుండవు. ముఖ్యంగా ఆకృతిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా విశ్లేషించుకుని ట్రైల్ వేసుకుని ఎంచుకోవాలి.