June 2017
హైద్రాబాదీ హలీమ్ కు దేశమంతా సలామ్.
సెలబ్రేటిల నుంచి సామాన్యుల వరకు నోరూరే హలీమ్ ఈ రంజాన్ సీజన్ లో తినకుండా ఉండలేరు. హలీమ్ మంచి పోషకాహారం. దీన్ని సింగిల్ డిష్ మీల్ అంటారు. హలీమ్ ఏడాది పొడుగునా తిన్నా శరీరానికి మేలే. హైద్రాబాదీ హలీమ్ ఒక బ్రాండ్ గా గుర్తింపు పొందటానికి కృషి చేసింది ‘పిస్తా హౌస్’. హలీమ్ కి జీ ఐ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన ఈ సంస్థకు 546 అవార్డులు వచ్చాయి.హైద్రాబాద్ లో పిస్తాహౌస్ కి 225 విక్రియ […]
కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది సుమా.
కంప్యుటర్ తెర ముందు ఎక్కువసేపు గడపడం, స్మార్ట్ ఫోన్ లో తలదూర్చి గంటలు గడపడం వల్ల కళ్ళ ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది అంటున్నారు డాక్టర్లు. అదే వృత్తి పరమైన అంశం అయితే ముందుగా కళ్ళ గురించి ఎలాటి జాగ్రాత్తలు తీసుకోవాలో డాక్టర్ ను అడిగి తలుసుకోవాలి. ఎండలో తప్పనిసరిగా తిరగవలసి వస్తేనే యు.వి కిరణాల నుంచి రక్షణ ఇచ్చే కల్లజూడు ఎంచుకోవాలి. కూలింగ్ గ్లాసెస్ తో కంటి లో తేమను కొద్ది కాలం నిలుపుకోగలరు. కానీ అది […]
అమ్మాకీ పాపాయి కొత్తే కదా.
పాపాయి ఇంటికి వస్తే ఆనందం ఇల్లు చిలుకలు వాలిన చెట్టు అయ్యిపోతుంది. కానీ కొత్తగా తల్లయిన అమ్మాయికి మాత్రం కొత్త పనులు ఎన్నో వచ్చి చేరి కంగారైపోతుంది. పాపాయి వచ్చే ముందు ఎక్కడ వేసిన దుప్పటి, హల్లో దిళ్ళు అన్నీ అమరికగా ఉంటాయి. కాని పాపాయి వచ్చాక వాళ్ళ న్యాపీలు, దుస్తులు, ఇల్లంతా చిందర వందరగా వుంటుంది. ఎప్పటికప్పుడు సర్దేసేందుకు కూడా వీలవ్వదు. పాపాయి గురించి ఎన్నో వస్తువులు, బెడ్ షీట్స్ పాపాయి కోసం వాడె వస్తువులు […]
అట్టడుగు నుంచి అపూర్వ విజయం.
చదువు అయిపోగానే వైట్ కాలర్ జాబ్ ఆలోచన మారిపోయింది. నిబద్ధతతో కష్టపడితే దేన్నయినా సాధిస్తామనే స్ఫూర్తిదాతలతో ప్రపంచంలో కొందరి ఉనికి కనిపిస్తుంది. వందల వేల స్టార్టప్ లు హైదరాబాద్ నగరంలో. ఒక కొత్త బిజినెస్ సంస్కృతి ఇప్పటికే మొదలైంది. కొంతమంది ఈ ఆలోచన కూడా రాణి చోట వాళ్ళ జీవనం కోసం కూడా చిన్న వ్యాపారం మొదలుపెట్టి పైకి ఎదిగారు. వ్యసనాల బారినబడ్డ భర్త పెట్టే హింసలతో వైవాహిక జీవితం దుర్భరమై ఇద్దరు పిల్లలతో రోడ్డున పడ్డారు […]
హై హీల్స్ వల్లే సమస్య.
హై హీల్స్ సమస్యలు వచ్చేందుకు వయసుతో సంబంధం లేదు అంటున్నారు డాక్టర్లు. 20, 30 సంవత్సరాల వయసు వారిలో ఈ మధ్య కాలంలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్. సమస్య మొదలైనప్పుడే శరీరం సిగ్నల్స్ ఇస్తూ వుంటుంది. వేళ్ళల్లో, పాదం =మధ్యలో, మడమ, మోకాలు, పిరుదులు, వెన్నులో నొప్పులు, ఒక్కోసారి తలనొప్పి వంటి లక్షణాలు హై హీల్స్ ఎంచుకోవడం వల్ల మొదలవుతున్నాయి. కానీ ఫ్యాషన్ పోకడలో హై హీల్స్ ఎప్పుడూ ముందుంటాయి. ఆరోగ్యం విషయంలోనూ ఇవి […]
మొటిమలకు చికిత్స చాలా అవసరం.
టీనేజ్ రాగానే మొదలయ్యే సమస్య మొటిమలు. హార్మోన్ల అసమతుల్యత, జీవన శైలి, పోషకాల ప్రభావం కూడా ఒక కారణం. శరీరం లోని మేల్ హార్మోన్లు ఎక్కువ నూనె వుత్పత్తి చేయడం వల్ల చర్మ రంధ్రాలు ముసుకుపోయి బాక్టీరియాను ఆకర్షించె మొదటి కారణం అవ్వుతుంది. మొటిమలు ఎర్రగా చీము పట్టినట్లు ఉంటాయి. టీనేజర్లకు సహజంగా మొటిమలు వస్తాయని వాటికి చికిత్స చేయవలసిన అవసరం లేదనుకుంటే అపోహే. నిజానికి ముందు దశలో చికిత్స తీసుకుంటే మచ్చలు రందాలు పడవు. పట్టించుకోకుండా […]
కెమెరా తో యుర్ధరంగంలో
ఇవ్వాళ మహిళలు ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ, అంతులేని సాహసాలు చేస్తున్నారు. ఎన్నో సౌకర్యాల నడుమ, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుని అడుగులు వేస్తున్న ఇందుకు రహదార్లు వేసిన వాళ్ళనే మొదటగా తలుచుకోవాలి. స్వాతంత్రానికి ముందు రోజుల్లో ఫోటో గ్రాఫి సామాన్యులకు అనుడుబాతులో లేదు. ఫొటోగ్రాఫర్లు అందరు పురుషులే. అలాంటి రోజుల్లో ఫొటోగ్రాఫీ పై మక్కువతో ఫోటో జర్నలిజం లోకి అడుగుపెట్టారు. హోమాయి వ్యారావాలా. మన దేశంలో తోలి ఫోటో జర్నలిస్ట్ గా ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు […]
ఆకు కూరలు హాయిగా పెంచొచ్చు.
కాస్త చోటున్నా అందంగా పెరిగే మొక్కలున్నాయి. అపార్ట్మెంట్స్ లో అంత మాత్రం ఖాళీ ఎక్కడిది. అందుకే ఒక్క కుండీ స్థానంలో ఏడెనిమిడి రకాల మొక్కల్ని పెంచుకునేలా స్టేకింగ్ పాట్స్ వచ్చాయి మార్కెట్ లోకి. ఒక దాని పైన ఒకటి పేర్చి, ఐదారుఅడుగుల వరకు ఎన్ని మొక్కలైనా పట్టేలా వున్నాయి. ఈ స్టేకింగ్ పాట్స్ అవసరమైతే కొన్నింటిని మధ్యలోకుడా వేరు చేయొచ్చు. ఆకుకూరలు చిన్ని చిన్ని మొక్కలు పెంచేందుకు అనువుగా వున్నాయి కుండీలు. ఆర్గానిక్ కూరలు తినాలి అనుకుంటే […]
వాళ్ళ గదిలో బ్లాక్ బోర్డ్ వుంటే.
పిల్లలున్న గదిని అందంగా, ఖరీదైన మంచాలు వస్తువులతో నింపే బదులు వాళ్ళ సృజనా శక్తి పెరిగేలా అలంకరించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళలో హుషారుని చురుకు దనాన్ని పెంచాలి గదిలో వస్తువులు వాళ్ళ గది హరివిల్లు వర్ణాలతో వుండాలి. అది అద్దె ఇల్లుయినా సరే ఒక వైపు పూర్తిగా బ్లాక్ బోర్డులు నింపేయండి. లేదా ఒక గోడనే నల్ల బల్లగ మలిచేయాలి. చేతిలో చాక్ పీస్ వుంటే వాళ్ళు ఎదో ఒకటి రాస్తూ గీస్తూ ఉంటారు. చక్కని […]
కబుర్లు నడవడం చాలా అవసరం.
నీహారికా, ఎన్నో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటాం. వేడుకల్లో, ఆఫీసుల్లో, ఇరుగుపొరుగుతో ఎన్నో కబుర్లు నడుస్తాయి. అవన్నీ గాసిప్స్ అని కొట్టి పడేస్తే అసలు కబుర్లు ఎలా తెలుస్తాయి. ఇప్పుడు ఆఫీసులో కబుర్లు చెప్పుకొన్నామనుకో అవి మంచి వాతావరణం సృష్టిస్తాయి. పని చేసే వాతావరణం సీరియస్ గా లేకుండా, పని వత్తిడి లేకుండా వుంటుంది కదా. సమాజంలో వివిధ వృత్తులతో పోల్చి చూసుకొనేందుకు సరదా కబుర్లే దోహదం చేస్తాయి. ఈ కబుర్ల వల్ల వ్యక్తిగతమైన నడవడిక పట్ల అప్రమత్తంగా […]
కొన్ని కొన్ని తగ్గించి తింటే మేలు.
రకరకాల యాప్, ఏ పుస్తకం తెరిచినా ఎన్నెన్నో సలహాలు, సూచనలు. ఇవన్నీ ముందు పెట్టుకుని నేటి యువతరం పోషకాహారం పేరుతో ఓట్ మీల్, క్వెనోవా, డార్క్ చాక్లేట్ నట్స్ వంటివి అతిగా తినేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్దతి అతిగా తినేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్దతి ప్రకారం తినకపోవడం కూడా అధిక బరువుకు కారణమే పండ్లు, పుచ్చకాయల్లో మాత్రమే తక్కువ క్యాలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ కావాలి. పండ్లు, ధన్యాలు కూడా పోషకాహారంలో భాగం. పీచు కూడా […]
చర్మం కాంతులీను తుంది.
తడి పొడి సీజన్ కు కూడా చర్మం డల్గా అయిపోతుంది. పొడి చర్మం కాంతులీనేలా ఉండాలంటే వాటర్ బే బేస్డ్ మాయిశ్చురైజర్ తో ముందుగా చర్మాన్ని మాయిశ్చురైజ్ చేయాలి. ప్రతి రెండు మూడు గంటలకు జెంటిల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. చర్మం రంధ్రాలకు సమీపంగా టోనర్ వాడాలి. రోజ్ వాటర్ కూడా ఇలా వాష్ చేసుకోవాటానికి ఉపయోగ పడుతుంది. ఇందిలో కూలింగ్ లక్షణాలుంటాయి. సన్ స్క్రీన్ అవసరం బట్టి వాదాలి. తప్పనిసరిగా బ్యాగ్ లో […]
మైక్రోవేవ్ లు సురక్షితం.
https://scamquestra.com/sozdateli/6-cheslav-yurevich-10.html
యాప్ ఆవిష్కరించిన రాష్ట్రపతి.
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రెండు రోజుల క్రితం సెల్ఫి విత్ డాటర్ యాప్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయిన మాట్లాడుతూ స్త్రీ పురుష నిష్పత్తి వల్ల ఏర్పడుతున్న తీవ్ర పర్యవసానాలని తగ్గిమ్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగ పాడుతుందన్నారు. రెండేళ్ళ క్రితం హర్యానాలో పుట్టిన సెల్ఫీ విత్ డాటర్ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామం మాజీ సర్పంచ్ సునీల్ జగ్లాన్ దీన్ని ప్రారంభించారు. […]
హెయిర్ లాస్ కు గృహ వైద్యం.
ఉదయం లేచాక దిండు నిండగా వెంట్రుకలు రాలిపడి కనిపిస్తే జుట్టు రాలిపోయినట్లే లెక్క. జుట్టు బాగా పల్చబడి పోవడం ఎడం అవుతున్నా అవసరానికి మించి వూడుతున్నట్లే. కొన్ని రకాల హెయిర్ లాస్ కి గృహ సంబంధమైన చికిత్సలు చాలా బాగా పనిచేస్తాయి. శిరోజాల టిష్యులకు పోషకాలందించే గోప్పగునాలు కొబ్బరి పాలల్లో వున్నాయి. తాజాకొబ్బరి తుర్మి బ్లెండ్ చేసి పాలు తీసి దాన్ని మాడుకు శిరోజాలకు పట్టించి 15,20 నిమిషాలు ఆగి తలస్నామం చేస్తే సరిపోతుంది. కొబ్బరి పాలతో […]
ఇడ్లిలు ఎప్పుడూ మంచివే.
దక్షిణ భారతీయుల ప్రాచీన వంటకం ఇడ్లీ. మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలకు తోడుగా, సాంబారు, చట్నీలు, కందిపోడులతో ఎలాంటి వారికైనా నొరూరింపోతుంది. ఇడ్లీ పిండిని పులియ బెట్టె తీరు వల్ల పిండి పదార్ధాలు సింపుల్ షుగర్స్ గా మారి తేలికగా జీర్ణం అవ్వుతాయి. పప్పులు ధన్యాల కలయిక వల్ల ప్రోటీన్లు నాణ్యత పెరుగుతుంది. ఇవి పూర్తి స్థాయి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి. కొవ్వు శాతం తక్కువే ఇడ్లీ లో నెయ్యి వేసుకుని తినడం వల్ల శక్తి పెరుగుతుంది. పులియబెట్టే […]
మెండుగా పోషక విలువలున్న నిమ్మ.
వేసవి వెళ్ళినా సరే చల్లదనం కోసం తాగే నిమ్మ షర్బత్ వారాల్లో కూడా మంచిదే. నిమ్మకాయ, మజ్జిగ, నిమ్మసోడా, ఇవన్నీ సాధారణ రోజుల్లో కూడా తాగాలి. నిమ్మరసానికి శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు బయటికి వండే గుణం వుంది. ఇది బరువును నియంత్రించడంలో మంచి ఔషదం. నీళ్ళు, నిమ్మరసం, తేనె ఎప్పటికీ వాడదగిన పానీయమే. ఆహారపు నియంత్రణకు తోడూ నిమ్మరసం తప్పనిసరి. శరీరంలో జరిగే జీవక్రియలు ఫలితంగా కాలేయంలో చేరిన విషపూరితమైన పదార్ధాలు బయటికి పంపి ఆ అంగాల […]
టాన్ పోగొట్టి పువ్వుల ఫేస్ పాక్.
బయటి వాతావరణానికి ఎక్కువగా ఫోకస్ అయ్యే అమ్మాయిలకు టాన్ సమస్య వస్తుంది. దీనికి ఫ్లోరల్ పేస్ మాస్కలు బాగా పని చేస్తాయి. మందారాలు, గులాబీలు, బంతి, తామర వంటి పువ్వులతో ఫేస్ పాక్ లు చేసుకుని వాడితే టాన్ సమస్య పోతుంది. పొద్దుతిరుగుడు పువ్వుల్లో విటమిన్-ఇ పుష్కలం. అలాగే టమాటోల్లోని లైకొపిన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వును మెత్తగా నూరి టొమాటో గుజ్జు, పచ్చిపాలు కలిపిన ఫేస్ ఫ్యాక్ వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. గులాబీ […]
తలనొప్పికి రాంగ్ సైజ్ బ్రా కారణం కావచ్చు.
మెడ, బుజాలు నెప్పులకు కారణం రాంగ్ సైజ్ బ్రాసరీలు కూడా కారణం అవ్వచ్చు అంటున్నారు డాక్టర్లు బ్రా, బ్రాండ్ కింద రెండు వేళ్ళు పట్టిన స్ట్రాప్ లు బుజాల పై నుంచి కిందకి జరుగుతున్న అవి లూజ్ గా వున్నాయిని గుర్తించారు. పక్కటెముకలు నొక్కుకుంటున్నట్లు వున్న స్థానాల కప్ప కిందకి వచ్చేసినా అవి సరిగా సరిపోవడం లేదని అర్ధం. బ్రెస్ట్ టిష్యు అనేక ఫ్యాటీ టిష్యులు, గ్రంధుల సమ్మేళనంగా వుంటుంది. ప్రతి నెలా హార్మోన్లు ప్రభావంతో అవి […]
సమయ పాలన చాలా అవసరం.
నీహారికా, కరక్టే ఈ ప్రాబ్లం కేవలం ఉద్యోగం చేసే ఆడవాళ్ళకే, ఇంటికీ, ఆఫీస్ కీ సరైన న్యాయం చేయలేక పోతున్నామని బాధపడేది స్త్రీలే. ఎందుకంటే వాళ్ళకే ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత సమానంగా వుండేది. మారాల్సింది వీళ్ళే ఆఫీసులో పూర్తి కాని పనుల, మరునాడు చేయవలసిన పనుల గురించి ఇంటికొచ్చి ఆలోచించడం వల్ల ఎలా ప్రయోజనం ఉండదో, ఆఫీసులో వుండి, పిల్లలకు ఇంటికి న్యాయం చేయలేకపోతున్నానని గిల్టీగా ఫీల్ అవ్వడం వల్ల లాభం అంతే, అనవసరమైన ఆలోచనలతో […]
