Thursday, 06 Aug, 2026

పండ్లు పండ్ల రసాలు రెండు మంచివే.

మనం తినే అహరాన్ని బట్టే మన జీవన శైలి తెలుసుకోవచ్చునంటారు. శరీరం చక్కగా పనిచేస్తుంటే, పోషకాలతో ఆరోగ్యంగా వుంటే పండ్లు ఎక్కువగా తిసుకుమ్తునట్లు అర్ధం చేసుకోవాలంటారు డాక్టర్లు. పండ్లలో వుండే విషగుణాలు తక్షణ శక్తి ఇస్తాయి. శరీరంలో తేమ, యవ్వనపు నిగారింపు కూడా పండ్లు తింటేనే వస్తాయి. పట్టులా మెరిసే జుట్టు కోసం జుట్టు రాలకుండా తెల్లబడకుండా వుండడం కోసం పండ్లే తినాలి. అలాగే పండ్ల రసాల్లో ఏమీ కలపకుండా వుండే పండ్ల లో వుండే పోశాకాలే […]

ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ

చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో […]