Kalamkari
కళంకారీ కళదే హవా.
డిజిటల్ ప్రింట్స్ గతంలో షిఫాన్, జార్జెట్ వంటి వస్త్ర శ్రేణిలో ఎక్కువగా లనిపించేవి. ఇప్పుడు చేనేత, పట్టు, నులు వస్త్రాలకు ఈ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ లో షిబోరీ, ఇకత్, కలంకారీ వుంటి ప్రింట్లు టై అండ్ డై రకాల్లో బాందినీ లేహరియా వంటి డిజైన్లు పార్టీ వేర్ గానూ రోజువారీ వాడకం కోసము బావున్నాయి. ఒక మైకా ప్రింట్స్ అయితే నైలాన్, […]
కలంకారి కళతో సీకోకి కళ.
చీరే అస్సలు చక్కదనాల అందం. ఎన్ని ఫ్యాషన్స్ వచ్చినా చీర స్ధానం చీరదే. ఆ చీరల్లో మెరుపులీనే సీకో చీర ఇంకొంచెం అందం. ఆ అందమైన చీర పైన కలంకారీ అద్దకాలు, వాటికి అద్దాల పనితనం జోడుగా వస్తే ఇక ఫ్యాషన్ ప్రపంచంలో నెంబర్ వన్ స్ధానంలో ఎప్పటికీ చీరే ననిపించేంత అందం. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ తో ఏనుగులు రధాలు రాజులు రాణులు పువ్వు లు ఆకులూ వర్ణాలుఎంతో బావుంటాయి. సీకో చీర పైన కలంకారీ […]
కళాత్మకం కలంకారీ సౌందర్యం.
కలంకారీ పుట్టిల్లు ఆంధ్రాలోని మాచలిపట్నం. పర్షియన్ల రాకతో ఈ కలంకారీ వస్త్రాలు ప్రపంచ దృష్టిలో పడ్డాయి. కలంకారీ లో వాడే రంగులన్నీ సహజమైనవి. తుమ్మజిగురు, కరక్కాయి, నల్లబెల్లం, తుప్పు ముక్కలు, దానిమ్మ కాయల తొక్కలు వంటి వాటి నుంచి నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి 15 రకాల రంగులతో చేత్తో, లేదా బ్లాకులు అద్దే పద్దతిలో కలంకారీ వస్త్రాలు రుపొందిచి. స్కిన్ ప్రింటింగ్ ఇతర పద్దతులు వచ్చాయి. సవ్య సాచి, సశికాంత్ నాయిడు వంటి […]
