Ponnaganti Koora
పుష్కలమైన పోషకాలతో పొన్నగంటికూర.
పోయిన కంటి కూర తింటే కళ్ళు కనబడని వాళ్ళకి కంటి చూపు వస్తుందని తెలంగాణా పల్లెల వార్త. ఇదే వాడుకలో పొన్నుగంటి కూర అయింది. దీన్ని సంస్కృతంలో మత్యాక్షఅని ఇంగ్లీషులో డ్యార్ఫ్ కాపర్ లీఫ్ అని, సెసైల్ జాయ్ వీడ్ అని పిలుస్తారు. పూర్వం శక్తిని పుంజుకునెందుకు చేసే కాయకల్ప చికిత్సలో బంగారు భస్మానికి బదులు ఈ పొన్నగంటి కూర వాడేవారట. ఇందులో పోషకాలు ఎంతో ఎక్కువ. వందగ్రాముల ఆకులో 60 క్యాలరీలు, 12 గ్రాముల పిండి […]
