Sunday, 28 Jun, 2026

ఆహారాన్ని బట్టే చక్కని రూపం.

ఎంతో మందిని చూడగానే సరైన తీరులో వంపు సొంపుల శరీరంతో చూడగానే ఆకట్టుకునే రీతిలో, హుండానంతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలా వున్న వాళ్ళు జిమ్లో గంటల తరబడి సాధన చేసి తయ్యారైన శరీరాన్ని సాధిమ్చారనుకోంటే పొరపాటే. చక్కని రూపం ప్రాధమికంగా రూపం దిద్దుకునే వంట ఇంటిలో చేసే పదార్ధాల మీద మాత్రమే. ఆ తర్వాతనే ఏ జిమ్లో మెరుగులు పెట్టుకొన్నా సరైన ఆహారం అందకపోవతే శరీరానికి ఏమిచ్చినా రూపం రానే రాదు. తగినంత శక్తిని ఇచ్చే […]

రెడ్ ఖయంగా ఆకర్షణీయమైన రంగే.

షాపింగ్ లో కళ్ళకు ఎప్పుడూ ఆకర్షనీయంగా తోచేది ఎరుపు రంగే ఆ ఎరుపు తోనే చక్కని ఆకర్షణ వుంటుంది. ఎరుపు డ్రెస్ పైకి బ్రైట్ యాక్సిసరీలు బావుండవు. సింపుల్ గా స్టయిల్ గా వుండాలి. బ్లాక్ బాగ్ , అందమైన స్టిలెట్టొ పెయిర్ సరిపోతాయి. స్టిర్ బ్లాక్ టైట్స్ సిల్క్ లేదా స్కార్ఫులు కూడా బాగానే నప్పుతాయి. ఏదైనా పార్టీలు ప్రత్యేకంగా కావాలంటే ఈ ఎరుపే కళ్ళు కట్టేస్తూవుంటుంది. అలాగే కొంచం వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రింటెడ్  […]

పోషకాల నిలయం చిక్కుడు.

నెలతీకు, విత్తనాలు నీరు ను బట్టి చిక్కుడు కాయల్లో రకరకాల కు కొదవ లేదు. గిన్జతక్కువగా ఉండే చిక్కుడు రకం , ఎరుపు రంగు గింజలతో డిక్సి, గింజ పెద్దదిగా వుండే కనువు చిక్కుడు, సన్నగా, పొడవుగా, పొట్టిగా వుండే రకాలు ఎన్నో వున్నాయి చిక్కుడులో. ఆకుపచ్చని రంగులో పొలాలు, వంగ వర్ణము ఆకు పచ్చ ముందుకు వంకాయి వర్ణము, ఎరుపు ముదురు గులాబీ ఎన్నో రకాలున్నాయి. గింజల్ని వేయించి, ఉడికించి అన్ని రకాల కురగాయాల తో […]

ఒక అద్భుత పానీయం నీరు.

జీవనానికి నీరే మూలం. మన శరీరాన్ని కదలించే కండరాళ్ళ లో 75 శాతం నీరే.  మెదడులో ఎక్కువ శాతం నీరే వుండటంతో నీరు తాగడం వల్ల ఆలోచన మెరుగవ్వుతుంది. శరీరంలో కొవ్వుతో పాటు పుట్టే పదార్ధాలు తొలగించి బరువు తగ్గించేది నీరే. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి ముత్రపిండాల్లో రాళ్ళు, ముత్ర నాళ ఇన్ఫెక్షన్లు కాకుండా అడ్డుకుంటుంది. చర్మాన్ని తాజాగా మెరిసేటట్లు పొడిబారకుండా ఉండేటట్లు చేస్తుంది. శరీరం చక్కగా పనిచేస్తున్నప్పుడు, దానికి అవసరమైన నీరు అందితేనే మనకు […]

గిఫ్ట్ జీవితాంతం గుర్తుండాలి.

ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు దగ్గరి వాళ్ళకు, ఫ్రెండ్స్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనే సందర్భంలో పడిపోతాం. ఫ్రెండ్స్ని అడిగితె రకరాల ఐడియాలు చెప్పారు. కానీ చివరకు ఎం కావాలి దగ్గరే ఆగిపోతాం. బహుమతి సర్ ప్రైజింగ్ గా వుండాలి. వాళ్ళకి నచ్చే బ్రాండ్, సువాసనలు, ఇష్టాలు ఒక లిస్ట్ అనుకుంటే అసలేం కొంటె బావుంటుందో తేలుతుంది. గిఫ్ట్ షాపింగ్ కు మాత్రం ఎవరితోడు వద్దు. రెండవ అభిప్రాయంతో కన్ ఫ్యుజన్ వస్తుంది. పైగా మనం గిఫ్ట్ […]

ప్రసవం తర్వాత బరువు తగ్గడం సులువే.

గర్భం ధరించినపుడు పెరిగే బరువు గురించి ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అప్పటివరకు మెయిన్ టైన్ చేసిన శారేరం ఆకృతి మర్చుకొంటుంది. ఈ విషయం గురించి గర్భిణి స్త్రీలు ముందు ఆందోళన తగ్గించుకోవాలి. గర్భం ధరించినపుడు బరువు పెరగడం అనేది సర్వ సాధారణమైన విషయం, పైగా ఆరోగ్యవంతం కూడా. గర్భంలో పెరిగే బిడ్డ గురించి పోషకాహారం తీసుకోవడం తల్లి బిడ్డ ఆరోగ్యంగా వుండటం చాలా అవసరం. ప్రసవం జరిగాక బరువు తగ్గే ప్రయత్నాలు చేయవచ్చు. తర్వాత యధాప్రకారం పూర్వపు […]

ఎంబ్రాయిడరీ దుపట్టాతో నైస్ లుక్.

ఎధ్నిక్ గానూ కనిపించాలంటే అనర్కలీవేరే ముందు చెప్పాలి. అద్భుతంగా అంతకు మించి ట్రెండీ గా స్టయిల్ గా కనిపిస్తాయి. కనిపిస్తాయి అనార్కలి డ్రెస్సులు చుడీదార్లతో అనార్కలి, ఎధ్నిక్ ఎంబ్రాయిడరీ ఈ రోజుల్లో మారని ఫ్యాషనే. అలాగే నిండా రంగుల దుస్తులు కూడా ఫ్యాషనే కానీ ఇప్పుడు బోల్డ్, కలర్ ఫుల్ డ్రెస్సులు అందరు మెచ్చుకుంటున్నారు.చిలుక పచ్చ కుర్తాలు, బంగారు ప్రింట్స్, సింపుల్ గా వుండే తెల్లని చుడీదార్లు నేటి ఫ్యాషన్ పోకడ. బీజ్, రెడ్ కాంబినేషన్లు పార్టీలు […]

జీన్స్ ఎప్పటికీ రంగు మారవు.

కొన్నప్పటికంటే రెండు మూడు సార్లు వుతగ్గానే దుస్తులు షేడ్ అయిపోతాయి. ఆ కొత్తదనం చూడమన్నా కనిపించదు. జీన్స్ కొన్నప్పటి రంగులో ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు  వాష్ చేసే సమయంలో జీన్స్ తిరగేయడం వల్ల కలర్ డార్క్ గా కొత్తగా వుంటుంది. జీన్స్ దళసరిగా ఉంటాయి కనుక ఆరవని ఎండలో ఆరేస్తు ఉంటారు. దీని వల్లనే కలర్ వేలిసిపోతుంది . కనుక ఆలస్య మైన నీడలోనే అరనివ్వాలి. జీన్స్ కలర్ షెడ్ అయి ఆడ్ గా కనబడినా […]

పర్ ఫ్యుమ్స్ ఎక్స్ పైరీ డేట్?

పర్ ఫ్యుమ్స్ చాలా ఖరీదు. కొన్న వెంటనే అయిపోవడం వుండదు. పైగా ఈవెనింగ్స్ ఒక రకం ఏదైనా పార్టీలకు కాస్త గాఢమైన వాసన గలిగినవి వాడుతారు కనుక ఎంతో కాలం డ్రెస్సింగ్ టేబుల్ పైనే వుండిపోతాయి. వాటికి ఎక్స్ పైరీ డేట్ వుండదు కనుక ఆ బాటిల్ వాడుకో వచ్చో లేదో అర్ధం కాదని అంటూ ఉంటారు కనుక ఆబాటిల్ వాడుకోవచ్చో లేదో అర్ధం కాదని అంటూ వుంటారు. పర్ ఫ్యుమ్స్ బాగా తయ్యారు చేసిన వైతే […]

మన జీవితమే మనకు బహుమతి.

నీహారికా, ఎన్నో విషయాలు మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. కాబట్టి చిన్న విషయాలు పెద్దవైపోయి అందాలకు కారం అవుతాయి. చిన్న విషయాలు పెద్దవైపోయి ఆందోళనకు కారణం అవుతాయి. జీవితం ఎమేర్జెంసీ కానే కాదు. ఎంతో సింపుల్ గా వుండే ప్రాధాన్యాలను మాన సంతోషం కోసం కండిషన్స్ గా మార్చుకొంటూ వుంటాం. మనం పెట్టుకునే డెడ్ లైన్స్ అనుడులో లేకపోతే నోచ్చుకుంటాం. మనమే ఎనర్జీలను సృస్తిమ్చుకొన్నామన్న విషయం మరచిపోతాం. ఇవి ప్రశాంతతను దూరం చేస్తాయి. జీవితంలో ఫ్లేక్సిబులిటి కావాలి. […]

నకిలీ కుంకుమలున్నాయి జాగ్రత్త.

ఇప్పుడైతే కుంకుమ స్థానంలో బిందీలు, తిలకం వచ్చాయి కానీ పూజలు, పునస్కారాలు, పెళ్ళిళ్ళల్లో పసుపు కుంకుమలదే అగ్రస్థానం మెహందీ కొనులతో చేతులు కాళ్ళు పందిస్తున్నారు కానీ ఒకప్పుడు పసుపు కాస్త సున్నంలో కలిపితే వచ్చే పారాణి పెల్లికుతురి అలంకారం కుంకుమ అనేది ఎరుపు రంగులోని పసుపు మాత్రమే. పసుపు కొమ్ముల్ని దంచి పొడి చేసి అందులో నిమ్మరసం, సున్నపు నీరు లేదా కర్పూరం వివిధ పళ్ళాలో చేర్చి కావాల్సినంత కుంకుమ వర్ణం వచ్చేలా చేస్తారు. ఉత్తరాదిన కొన్ని […]

పెద్దవాళ్ళ క్రమశిక్షణ ఫలితం ఇది.

ఇంట్లో మాములుగా పెద్దవాళ్ళు చెప్పిన మాటవిని క్రమశిక్షణతో వుండే పిల్లలు ఇంటికి ఎవరైనా రాగానే ఆ సందర్భంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ముందు పెద్దవాళ్ళు ఆంక్షలు పెట్టలేదని క్రమశిక్షణా చర్యలు ఉండవని ధీమా. ముఖ్యంగా ఏడెనిమిడి సంవత్సరాల లోపు పిల్లలు కొత్తవారి ముందు ఇంట్లో ఎప్పుడు సాధారణంగా చెయినంత అల్లరి చేస్తారు. ఇలా తరచూ జరుగుతుంటే కారణం గుర్తించాలి. చిన్ని చిన్ని తప్పుల్ని కూడా పట్టించుకుని, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని విసిగించినందువల్లే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమో అర్ధం […]

కన్నీళ్ళకొ హీలింగ్ పవర్.

నవ్వొచ్చినా కన్నీల్లోస్తాయి. ఏడ్చినా కళ్ళనీళ్ళే వస్తాయి. ఏడ్చినా కళ్ళనీల్లే వస్తాయి. శరీరానికి గాయం తగిలిన మనస్సుకి కష్టం కలిగిన ముందుగా పలకరించే భావోద్వేగం ఏడుపు, భావోద్వేగాలకు కన్నీటి ప్రవాహలతోనే ఆనకట్టపడుతుంది. భాధ, దిగులు, కోపం, నిస్సహాయిత, నొప్పి అన్నింటికంటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. ఎప్పుడు, ఏ సందర్భంలో  ఏడ్చినా ఆత్మ పూర్తిగా పరిశుధం చేసుకున్నట్లే . నొప్పికి ఏడుపు ఒక ఉపసమనం. పసితనం నుంచి ఏడుపు ఒక బలహీనత అని పదే పదే వింటుంటాము. అందుకే సాధ్యామైనంత […]

మాట్లాడే గులాబీలు.

శుభాకాంక్షలు చెప్పేందుకు గులాబీ బొకేలు ఇస్తూ వుంటారు. ఇప్పుడీ శుభాకాంక్షలు నేరుగా గులాబీల అబ్బోత్తి ఇచ్చే ప్రింటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ ప్రింటర్ల ద్వారా నిమిషానికి ఆరు నుంచి పది గులాబీల పై సందేశం అచ్చువేయవచ్చు. అలాగే ఇష్టమైన వాళ్ళ ఫోటోలు అచ్చు వేయవచ్చు. అంతేనా ఈ గులాబీ ముద్రణ పూర్తిగా వ్యక్తి గతమేకాదు. కొన్ని కంపెనీలు తమ లోగోలు, వ్యాపార ప్రకటనలు కూడా ముద్రించి గులాబీలను మార్కెట్లోకి ప్రేవేశపెడుతున్నాయి. ఒక చక్కని వ్యాఖ్య, ఓ మంచి […]

అవిశ్రాంతంగా పని చేసేది మెదడే.

నిద్రిమ్చేతప్పుడు మాన్ మెదడు పూర్తిగా విశ్రాంతి తిసుకుంటుందనుకోవడం పొరపాటే. ఆరోగ్యంగా జీవించటానికి అవసరమైన ఎందోక్రైన్ గ్రంధిని రోగనిరోధక వ్యవస్థను హార్మోన్ల కార్యకలాపాలను, మెదడు నిద్రిస్తున్నప్పుడే నియంత్రిస్తుంది. మన జ్ఞాపాలను సరైన రీతిలో పదిలపరుస్తుంది. మెలకువలో వున్నప్పుడు మెదడులో ఒక్క తరంగం పనిచేస్తే చాలు. అదే నిద్రలో వుంటే శరీరరంగమూ, మానసికంగాననూ భావోద్వేగాలను ఏ రకంగానూ అన్ని విధాలా ఉత్తమ స్ధితిలో వుండటానికి ఐదు రకాలైన తరంగాలు పని చేయాలి అంటే మెలకువలో కంటే నిద్రలోనే మెదడు ఎక్కువ […]

వెయిట్ ఫ్రెండ్లీ చీజ్ లుంటాయి.

చాలా మందికి చీజ్ అంటే ఇష్టం. కానీ బరువు పెరిగి పోతామనే భయంతో వాటి జూలికి పోకుండా ఉంటాయి. చీజ్ విషయంలోరెండు నిమిషాలను మనస్సులో వుంచుకోవాలి. అవి కాల్షియం, సోడియం. సరైన పరిణామంలో చీజ్ తీసుకుంటే అది ప్రయోజనకరమే. కాల్షియంకు ఇది మంచి ఆధారం.  ముఖ్యంగా లాక్టోస్, ఇన్టాలరెంట్ గల వారికీ ఇది మంచి ఆహారం. కొన్ని చీజ్ లలో అత్యధిక ట్రాన్స్ ఫ్యాట్, సోడియం వుంటాయి. కనుక వీటిని వారంలో మూడుసార్లు తినచ్చు. క్రీమియిర్ చీజ్ […]

అప్పటికప్పుడు చిన్న మార్పులు చాలు.

ఉద్యోగానికి కాస్త కన్సర్వెటివ్ గానే వెళ్ళవలసి వుంటుంది. కానీ అటునుంచి అంటే ఏ పార్టు కు వెళ్ళాల్సి వస్తే మాత్రం వేసుకున్న డ్రెస్ తో ఇబ్బందే. ఇంటికి వచ్చి డ్రెస్ మర్చుకునేంత సమయం వుండదు. అలా వెళ్ళవలసినప్పుడు దుస్తులలో ఆకాశానీయమైన మార్పులకు వీలుగా డ్రెస్సప్ అవ్వాలి. ముడతలు పాడనీ దుస్తులు ఎంపిక చేసుకోవాలి. ఎగ్జయిటింగ్ గా వుండే యాక్ససరీస్ ఏవైనా వెంట తీసుకు పోవాలి. అభారనాలు, షూస్, స్కార్ఫ్, బెల్ట్ లేదా బ్యాగ్ ఇటువంటివి వుంచుకోవాలి. సాయంత్రం […]

ఎనర్జీ ఫ్రూట్ సపోటా.

కొన్ని రకాల పండ్లు శరీర ఆరోగ్యంతో తో పాటు సౌందర్య పోషణలో కూడా ఎంతో ఉపకరిస్తాయి. ఎన్నో ఖనిజాలు, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్న సపోటా పూర్తి స్ధాయి ఆరోగ్యం తో పాటు శిరోజాల, ద్రుష్టిని పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచుతుంది. రెండు మూడు సపోటాల్లో లభించే ‘ఎ’ విటమిన్ కంటి చూపు మెరుగు పరుస్తుంది. సపోటా జ్యూస్ ఎనర్జీ పానీయం. ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కరలుండి శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ […]

సబ్బు కంటే క్లెన్సర్ బెస్ట్.

చర్మ రక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి స్నానాన్నితక్కువ సమయంలో ముగించాలి చర్మం తడి పొడిగా ఉన్నప్పుడే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. బయట వాతావరణం బట్టి చర్మం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ నురగానిచ్చే క్లెన్సర్స్ వాడకూడదు. ఎంత నురగలు కక్కితే చర్మం అంతగా పోదిబారిపోతుంది. పొడి చర్మం గలవారు , సబ్బు బదులు క్లెన్సర్ వాడితేనే మేలు. గ్రూమింగ్ ఉత్పత్తుల పైన కూడా ద్రుష్టి కేంద్రీకరించాలి. మొటిమలు యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్ కూడా చర్మాన్ని […]

జీవితం ఒక వరం అనుకుంటే చాలు.

నీహారికా, మన  కోసం మనం చేయవలసిన మంత్ర జపం ఏమిటో చెప్పనా ఐయామ్ బ్లెస్ట్ అని మనకి మనం చెప్పుకోవడం. వట్టినే మాట కాదు సుమా నమ్మాలి కూడా, నాకే జీవితం ఓ వరం అనుకుంటే ఇక ఎలాంటి నిరాశలు మనకి దగ్గరగా రావు. ఇక ఈ మాటే మంత్రం అనుకుని దైనందన కార్యకలాపాలలో మునిగిపోవాలి. మనలో నిండిన సంతోషం మన పరిసరాలని, చుట్టు పక్కలవారికి సంతోషంగా ఉంచుతుంది. సంతోషంగా నిద్రపోవచ్చు. చక్కని కళలు కనొచ్చు. సంతోషంగా […]