Sunday, 28 Jun, 2026

సింపుల్ పరిష్కారం బత్తాయి.

వేసవిలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంపై నల్ల మచ్చలు కంటి కింద వలయాలు, పెదాలు నల్లబడటం వంటివి సాధారణ సమస్యలు. వీటిని తగ్గించుకునేందుకు ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్ లు వాడుతుంటారు. వీటి కంటే సింపుల్ పరిష్కారం బత్తాయి పండులో వుంది. ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రని కదలికలతో ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇలా 10-12 నిముషాలు చేసి చల్లని నీటితో కడిగేయాలి. దీనిలోని సిట్రస్ జ్యూస్ సహజ […]

న్యూట్రిషనల్ ఫిట్ నెస్ చాలా అవసరం.

పోషకాహారం లభించక కలిగే అలసట, రోజంతా పని వత్తిడితో వచ్చే నీరసం ఇటువంటి వాటిని సింపుల్ గా వుండే పరిరక్షణ చర్యలతో అధిగమించే వీలుంది. రెగ్యులర్ గా చేసే ఎక్సర్సైజులు కంటే అదనంగా కొన్ని డైటరీ టిప్స్ పాటిస్తే శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీన్ని న్యూట్రిషనల్ ఫిట్ నెస్ అంటారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో కాన్సర్ నుంచి కాపాడే గుణాలు, మైక్రో న్యూట్రియంట్లు వుంటాయి. రోజంతా ఎక్కువ నీళ్ళు కొద్ది కొద్ది మోతాదులో […]

రోజుకు ఆ కాస్త బ్రేక్ చాలు.

రోజంతా ఎన్ని పనులు చేసినా ఇంకా ఎడతెరిపి లేకుండా ఉంటూనే ఉంటాయి. అయితే ఎన్ని గంటల పాటు పని చేసినా ఓ నలబై నిమిషాలు మైండ్ హోలీడే కావాలి. ఇవి పూర్తి సెలవు కాదు కానీ తాత్కాలికం మంచి ప్రభావం చూపెడుతుంది. ఈ 45 నిమిషాలు పూర్తి మన కోసం కేటాయించుకోవాలి. లేదా అన్ని గాడ్జట్స్ స్విచ్ అఫ్ చేసి మృదువైన సంగీతం వింటూ చల్లని జ్యూస్ ఎదో ఒక్కటి ఆస్వాదిస్తూ తినాలి. లేదా గోరువెచ్చని నీటలో […]

గుప్పెడు నట్స్ తో తక్షణ శక్తి.

పగలంతా అంటూ లేని శ్రమ చేసి చాలా అలసిపోయినా, లేదా ఆహారం ఎక్కువగా తిని ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నా సరే ఇంటికి రాగానే తక్షణ శక్తి కోసం తినల్సినవి మాత్రం నట్స్, ఆహారం బాగా తిని అంతు లేని విశ్రాంతి తీసుకున్నా శరీరం కదలక పొతే కూడా నరాలు అలసిపోతాయి. అప్పుడు శక్తి కోసం నట్స్ కలిపినా బ్రౌనీలు, సలాడ్స్, వెజిటేబుల్, స్టిర్ ఫ్రైలు ఏవైనా సరే ఇంటికి చేరిన పదే పది నిమిషాల్లో శక్తిని తిరిగి […]

హార్ట్ ఫ్రెండ్లీ ఆహారం ఇది.

తినే ఆహారం ఆకలి మాత్రమే కాక హృదయానికి ఆరోగ్యం ఇచ్చేదిలా వుండాలి. బాక్సడ్ పదార్దాలు ఎంతో తక్కువగా కొంటె అంత మంచిది. ప్రోసెస్డ్ పదార్ధాలు సాధారణంగా బాక్స్ లో ర్యాప్ చేసి లేదా బ్యాగ్సలో లభిస్తాయి. వీటిలో ఫిటో నుట్రియంట్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఆహారంలో ఎన్నో రంగుల కురగాయల్ని చేర్చితే అంత బలం ఇస్తాయి. రంగుల కురగాయల్లో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పండ్లు, కూరగాయలు రంగుల్లో అనేక విభిన్నతలు ఉంటాయి. రంగుల కూరలు […]

చక్కర కొంచం తక్కువ తిన్నా పర్లేదు.

తియ్యగా వుండే పదార్ధాలు చాలా మందికి ఇష్టమే. సాధారణంగా టీనేజర్లు ఇవి తినాలనుకుంటారు. అసలు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో టీనేజర్లకు ఏమిస్తే బాగా పెరుగుతారు అన్న విషయంలో తల్లులకు చాలా కన్ఫూజన్ వుంటుంది. తెలిసి తెలియని వయస్సులో ఎప్పుడో ఏ చాక్లెట్ ట్టొ ఇమ్మని ఏడ్చే పిల్లలు వయస్సు పెరుగుతన్న కొద్దీ శరీరం పైన శ్రద్ధ ఎక్కువై అస్సలు తీపే వద్దంటారు. ఇష్టాన్ని కూడా చంపుకుంటారు. ఇచ్చిన బాక్స్ తిరిగి తెచ్చేస్తుంటారు. డాక్టర్లు మాత్రం టీనేజర్ల […]

వెయిట్ లాస్ మంత్రాలివే.

వెయిట్ లాస్ కు ప్రత్యేకమైన దగ్గరి దార్లో, చిట్కాలు, ట్రిక్కులు ఏవీ వుండవు. మెటబాలిక్ రేట్ పై ఓ కన్నేసి ఉంచడమే చురుగ్గా లేనప్పుడు మనం ఉపయోగించుకునే ఎనర్జీయే మెటబాలిక్ రేట్. విశ్రాంతిగా వునప్పుడు క్యాలరీలు ఖర్చు చేయడం ఎలా సాధ్యం? మిరపకాయలు మిరియాల్లో వుండే పదార్ధాలు బి. ఎం. ఆర్ ను మెరుగు పరచడంలో సహకరిస్తాయి. కాబట్టి తియ్యని పదార్ధాల కంటే స్పైసీ గా వుండే పదార్ధాలు ఎంచుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం వుంటుంది. వ్యాయామాలు […]

జీర్ణ శక్తికి ఈ రెండు కీలకమే.

సోల్యుబుల్, ఇన్ సొల్యుబుల్ ఫైబర్ లని చదువుతూ వుంటాం. సరైన జీర్ణ శక్తికి ఈ రెండు అవసరమే. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ వుంటుంది. ఇది చిన్న ప్రేవులలో జీర్ణ శక్తిని నెమ్మదిగా సాగిస్తుంది. దీని వల్ల శరీరం ఎక్కువ పోషకాలను గ్రహిస్తుంది. ఇన్ సోల్యుబుల్ ఫైబర్ వీట్ బ్రౌన్ కూరగాయలు పూర్తి స్థాయి ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. కలోన్ ద్వారా వ్యర్ద పదార్ధాలను తోసి వేసేసేందుకు సహకరిస్తుంది. హానికర పదార్దాలు పని చేసే […]

ఆట పట్టించడం మానండి.

నీహారికా, యుక్త వయస్సులో ఉన్న పిల్లలను వాళ్ళ వెయిట్ విషయంలో ఆటపట్టించద్దని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. బొద్దుగా వున్నారని టీజ్ చేస్తే వాళ్ళు వీలైనంత త్వరలో బరువు తగ్గాలానే ఆశతో ఎలాటిఅనారోగ్య మర్గాన్నయినా అనుసరించటానికి వెనక్కి తగ్గదు. ఉపసమనం, భోజనం మానేయడం, ఒకవేళ చేసినా బలవంతంగా వాంతి చేసుకోవడం, రైట్ పిల్స్ లేదా లాక్సేటిన్ లో వాడటం చేస్తారు. ఈ ఆహారం తినే ధోరణి వల్ల డిప్రేషన్ తప్పదు. టీజ్ చేస్తున్నారన్నా బాధ, తినే ఆహారం మరో […]

ముందు వంటింటి శుభ్రత ముఖ్యం.

సాధారణంగా మన ఆరోగ్యం మొత్తం వంటింటి పై ఆధారపడి వుంటుంది. అయితే వంటింట్లో మాత్రం రకరాల బాక్టీరియాలకు నిలయమై వుంటుంది. దీన్ని పరిశుబ్రంగా వుంచుకోగాలిగితే ఇంటిల్ల పాదీ ఆరోగ్యంగా ఉంటారు. వండెందుకు ముందు, చ్తులు శుభ్రంగా కడుక్కోవాలి. అలా అయితేనే చేతులకు అంటుకున్న బాక్టీరియా వంటకాల్లో చేరకుండా వుంటుంది. చేతులను శుబ్రం చేసినప్పుడు యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ వాష్ ఉపయోగించాలి. చేతులు క్లీన్ గా వంటిల్లు శుబ్రంగా ఉంచేందుకు శుబ్రమైన చేతి గుడ్డను తప్పని సరిగా ఉపయోగించాలి. […]

ఆందోళన తగ్గించే మెడిటేషన్.

దైనందన పని వత్తిడుల మధ్య, ఈ మధ్య కాలంలో యాంగ్జయిటీ డిప్రెషన్ వంటి మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. అరగంట పాటు చేసే ధ్యానంతో వీటి నుంచి బయట పడవచ్చు. మెడిటేషన్ యాంటీ దిప్రసెంట్ అని డాక్టర్లు చెప్పుతున్నారు. మైండ్ ఫుల్ నెస్ మెడిటేషన్ తో యాంగ్జయిటీ నుంచి కోలుకోవచ్చు. మానసిక, శారీరక అనారోగ్యాలు, నిద్ర లేమి, డియాబెటీస్, గుండె జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక నొప్పులు గలవారి పై జరిపిన విస్త్రుతమైన పరిసోధనల్లో మెడిటేషన్ ప్రభవాన్ని గుర్తించారు.  ఈ […]

మాయ చేసే మసాజ్.

కొన్ని మసాజ్ లు ఎంతో మేలు చేస్తాయి. తలకు నూనె పట్టించి మాడును మునివేళ్ళతో మసాజ్ చేస్తే రంద్రాలు ఉద్దీప్తం అయిఆరోగ్యవంతమైన సహజ నూనె ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల మాడు సిరోజాలు ఆరోగ్యంగా బావుండి జుట్టు పెరుగుతుంది. రెగ్యులర్ గా వాడె స్టయిలింగ్ ఉత్పత్తులు ప్రయోగాలతో సిరోజాలకు హాని కలుగుతుంది. జుట్టు రాలిపోవడం అందరికి ఎదురయ్యే సమస్య. జుట్టు పల్చబడి మాడు కనబడుతూ వుంటుంది. మసాజింగ్ తోనే సిరోజాలకు మాడుకు పోషకాలు లభిస్తాయి. చర్మం కావలసినంత […]

విటమిన్ అదే. ప్రయోజనం వేరు.

విటమిన్లు శరీరానికి ఎంతో మంచివి. కానీ అవి శరీరానికి సమకూర్చే ఆహారంలోని తేడాల్లో వ్యత్యాసం వుంటుంది. సోయాబీన్స్, ఆలివ్ ఆయిల్స్ లో వుండేది విటమిన్-ఇ అయినప్పటికీ ఈ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యం పై వేర్వేరుగా పని చేస్తుంది. కెనోలా, సోయా ఆయిల్స్ కంటే ఆలివ్ ఆయిల్ ప్రయోజనకరం. ఆలివ్ ఆయిల్ లో లభించే విటమిన్-ఇ ఆల్ఫా టోకోఫెరాల్ ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అదే కేనోలా సోయాబీన్ ఆయిల్స్ లో లభించే విటమిన్-ఇ రకం ఊపిరి […]

ఎదిగే పిల్లలకు ఎక్కువ పోషకాలు.

చిన్న పిల్లల ఆహారంలో ముఖ్యమైన ఆహారం పాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ అదనపు క్యాలరీలను విటమిన్ A,D లను అందిస్తుంది. ఇవి ఆరోగ్యానికి అత్యవసరం. రెండేళ్ళ వరకు హోల్ మిల్క్ ఇచ్చి ఆ తర్వాత సెమి స్కిమ్డ్ మిల్క్ ఇవ్వచ్చు. చాలా మంది పిల్లల్లో ఐరన్ లోపం వుంటుంది. రెండు రకాల ఐరన్లు ఉంటాయి. ఒకటి మాంసంలో, రెండోది నాన్ హోమ్ ఐరన్. ఇది గుడ్లు, సెరల్స్ కూరగాయలు బఠానీలు వంటి వాటిలో వుంటుంది. నాన్ హొమీ […]

పాతవాటినే కొత్త లోక్ తో.

ఎన్నో అందమైన దుస్తుల్ని ఎక్కువ వాడకుండానే పక్కన పెట్టేస్తాం. కాస్త క్రియేటివ్ గా అలోచించి వాటిని కొత్త రూపంలో ఫ్యాషన్ గా కనిపించేలా మర్చేయోచ్చు. మంచి జరీ అంచున్న పట్టు చీర బీరువాలో అలాగే పడి వుంటే దాన్ని చక్కని కుర్తీ గా మర్చేయోచ్చు. మొత్తం జరీ అంచు ముందు భాగంలోకి వచ్చేలాగ వుంటుంది. అనార్కలీలో ఫ్లోర్ లెంగ్త్ గౌన్లు సందర్భానికొక్కటి కొనుక్కుంటాం కానీ రెండు మూడు సార్లు వేసుకుంటే నచ్చకుండా పోతాయి. వాటిని నాడును వరకు […]

అచ్చం ‘అవకడో’ లాగే ఆరోగ్యం ఇస్తాయి.

అవకడోలను సూపర్ ఫుడ్స్ అంటున్నారు. ఇవి చాలా ఖరీదైనవి, అన్ని చోట్లా దొరకవు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఇక్కడ సులువుగా దొరికేవి ఎమీ ఉండవా అన్న ప్రశ్నకు సమాధానం కొబ్బరి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడమని ఉడికించిన పాలకూర, కివిలు కూడా అవకాడోల్లాంటివే. అవకాడోలో అత్యధిక ఫ్యా ట్ వుంటుంది. ఇది ముఫా అంటే మంచి కొవ్వు, అలాగే యాంతోసియాన్లనే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు కాన్సర్ల ముప్పు నుంచి కాపాడతాయి. దృష్టికి ప్రయోజనం కలిగించే […]

20 సెకండ్లు కడగండి చాలు.

ఆరేడేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు నోట్లోకి వెళ్ళు పోనిచ్చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మూడు నాలుగు వందల సార్లు చేతులు నోట్లోకి పోతూ ఉంటాయి. అదే సమయంలో బాల్ అడతారు. సైకిల్ తొక్కుతారు జంతువులతో ఆడుతుంటారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ జంతువులతో ఆడతారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు. ఇదే చేతులు నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇక అప్పుడు ఎన్ని సార్లు పిల్లల చేతుల్ని యాంటీ బాక్టిరియల్ వైప్స్ తో తుడవాలి. ప్రతి […]

వ్యక్తిగత సంబందాలు ఉద్యోగంలో వద్దు

నీహారికా, ఒకసారి మనం ఒక జాబ్ లో చేరాక ముందరగా ఆ జాబ్ లో వంద శాతం సరిగ్గా ఇమిడి పోయమో లేదో ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవలసిన అవసరం వుందా అని ఆలోచించుకోవాలి. చాలా విషయాల్లో ఉద్యోగాన్ని, వ్యక్తిగత సంబందాలను అస్సలు కలుపుకోకూడదు. ఉదాహరణకు మనం మన ఆఫీస్ లో మనకు తెలిసిన వేరెవరికో రికమండ్ చేస్తున్నాం అనుకో, ముందుగా ఆ వ్యక్తి ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తిగతమైన ఇష్టంతో సిఫార్స్ చేస్తే […]