Thursday, 24 Sep, 2026

రోజుకో గ్లాసు రసం చాలు.

రోజుకో గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే చాలు. దీనిలోని విటమిన్లు జుట్టు పెరగటానికి, చర్మ సౌందర్యానికి ఒక టానిక్ లా పని చేస్తుంది. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్ లను వెలికి పంపేందుకు దోహదం చేస్తాయి. శరీరం నీరసించినా, అలసట కలిగినా గ్లాసు బత్తాయి రసం సత్వరం పని చేసి ఓపిన్ తెచ్చి పెడుతుంది. తరచుగా జ్వరం వస్తున్న, సీజనల్ జ్వరాలకు, వైరస్ తో బాధ పడే వారికి బత్తాయి రసం బాగా పని చేస్తుంది. […]

సింపుల్ పరిష్కారం బత్తాయి.

వేసవిలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంపై నల్ల మచ్చలు కంటి కింద వలయాలు, పెదాలు నల్లబడటం వంటివి సాధారణ సమస్యలు. వీటిని తగ్గించుకునేందుకు ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్ లు వాడుతుంటారు. వీటి కంటే సింపుల్ పరిష్కారం బత్తాయి పండులో వుంది. ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రని కదలికలతో ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇలా 10-12 నిముషాలు చేసి చల్లని నీటితో కడిగేయాలి. దీనిలోని సిట్రస్ జ్యూస్ సహజ […]