Wednesday, 05 Aug, 2026

న్యూట్రిషనల్ ఫిట్ నెస్ చాలా అవసరం.

పోషకాహారం లభించక కలిగే అలసట, రోజంతా పని వత్తిడితో వచ్చే నీరసం ఇటువంటి వాటిని సింపుల్ గా వుండే పరిరక్షణ చర్యలతో అధిగమించే వీలుంది. రెగ్యులర్ గా చేసే ఎక్సర్సైజులు కంటే అదనంగా కొన్ని డైటరీ టిప్స్ పాటిస్తే శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీన్ని న్యూట్రిషనల్ ఫిట్ నెస్ అంటారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో కాన్సర్ నుంచి కాపాడే గుణాలు, మైక్రో న్యూట్రియంట్లు వుంటాయి. రోజంతా ఎక్కువ నీళ్ళు కొద్ది కొద్ది మోతాదులో […]