Sunday, 28 Jun, 2026

నా పాత్రల్లో నేను కనిపించను.

కొంచెం బరువు పెరగ్గానే హీరోయిన్స్ పైన ఎన్నో జోకులు వచ్చేస్తాయి. డర్టీ పిక్చర్ తర్వాత బొద్దుగా తయారైన విద్యాబాలన్ కూడా ఈ బాడీ షేమింగ్ ను ఎదుర్కొనక తప్పలేదు. కానీ తనపై వచ్చిన కామెంట్లను అస్సలు కేర్ చేయనంటోంది విద్య. నా వంటి తీరు గురించి నేనెవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు. నటించే పాత్రల్లో నేను కనిపించను కనుకే బేగం జాన్ కు అంత రెస్పాన్స్ వచ్చింది. బేగం జాన్ తో ప్రతి మహిళా తనను […]

చీర కట్టులో కనికట్టు.

ఇవ్వాల్టి రోజుల్లో ఫ్యాషన్ డిజైనర్స్. ట్రెడిషనల్ చీరకు మోడ్రన్ డిజైన్స్ జోడించి ఒక కొత్త మోడల్ చీరతో అకేషన్ కో ప్రత్యేక అందం వస్తుంది. చీరలకు కట్టుకునెందుకు ఇష్టపడేది సోనం కపూర్ . ఇండో వెస్ట్రన్ లుక్ తో కనిపించేందుకు ఈ బాలీవుడ్ ఫ్యాషన్ దేవతలకోసం పాయల్ సింఘాల్, అనామికాఖన్నా, మనీష్ మల్హోత్రా వంటి పేరెన్నికగన్నా ఫ్యాషన్ డిజైనర్స్ ఎన్నో ఎక్స్ పిరిమేంట్స్ చేస్తారు. 2005 నుంచి ప్రతి ఈవెంట్ కి ఒక్క రకం ఇండో వెస్ట్రన్ […]

ఉద్యోగం చేస్తున్న మహిళలు తక్కువే.

ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, మహిళలు అతి తక్కువగా పని చేస్తున్న దేశాల్లో, 131 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్ లో మనది 120 వ స్థానం లభించింది. 2007 నుంచి మన దేశంలో మహిళా సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తుంది. అలాగే ఉద్యోగాల కల్పనలో కూడా మన దేశం వెనకబడే వుంది. మన దేశంలో మొత్తం మహిళల సంఖ్యలో 42 శాతం గ్రాడ్యుయేట్స్ కాగా, వీరిలో 35 శాతం మాత్రమే ఉద్యోగాలకు వెళుతున్నట్లు […]

ఫ్యాషన్ తో పాటు హుందా తనం కూడా కనిపించాలి.

జాబ్ ఇంటర్యుకు వెళుతున్నారు సరే ముందుగా వేసుకునే దుస్తులు, నగలు, పాద రాక్షలు వంటివి ఫ్యాషన్ ట్రెండ్ ని అనుకరించే సెలెక్ట్ చేసుకోవాలని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా దుస్తుల రంగు తెలికైనవిగా , ఆకట్టుకునేలా వుండాలి. నలిగిపొయిన ఇస్త్రీ లేని డ్రెస్ అస్సలు వేసుకోవద్దు. షూ శుబ్రంగా వుండాలి. గోళ్ళు నీట్ గా కట్ చేసి వుండాలి. జుట్టు చక్కగా దువ్వి పిన్నులు పెట్టి గాలికి ఎగిరి ముఖం పైన పడేలాగా అస్సలు వుంచొద్దు. అలాగే […]

భళి భళి బనానా ఆర్ట్స్.

‘కాదేదీ కవితకు అనర్హం’ అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఆర్టు కు కూడా అడ్డుగోడలు లేవు. మనస్సులోని ఆలోచనలకు ఈ ప్రపంచంలో ఏదయినా కాన్వాస్ కావొచ్చు. డబ్ ఆర్టిస్ట్ స్టీఫెన్ బ్రస్క్ కి అరటి పండంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో బనానా ఆర్ట్ ప్రయోగాలు చేసాడు. ఆర్ట్ కి కావాల్సిన అరటి పండుని సెలెక్ట్ చేసుకుని వాటి తొక్కతోనే అద్భుతమైన చిత్రాలు సృష్టించారు. అరటి పండు తొక్కతో తాబేలు, జిరాఫీలతో పాటు కింగ్ కాంగ్, మార్లిన్  […]

మాస్త పాప్యులర్ ట్రెండ్ ఇది.

సీరియస్ గా కాదు సరదాగా వుండాలి. సరదాగానే ఆలోచించాలి. అప్పుడే ఒక కొత్త ఫ్యాషన్ ఐడియా వెలుగుతుంది. న్యూయార్క్ లోని హెయిర్ స్టయిలిస్ట్ అలెన్ ధామస్ వుడ్ ‘హెయిర్ స్తిక్కర్స్ ట్రెండ్స్’ క్రియేట్ చేసింది. ఎలా అంటే తలపై పప్పీల్లాగా జంతువులు, వుడ్ ధీమ్స్ స్తిక్కర్స్ అతికించింది. వీటిని గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కునే స్తిక్కర్స్. సులువుగా చేసేయొచ్చు. సరదాగా అనిపించినా ఈ ట్రెండ్ ను అమెరికా యు.కే ల్లోని స్కూల్ గర్ల్స్ ఫాలో అయ్యిపోతున్నారుయువత కూడా […]

బ్యూటీ ఉత్పత్తుల్లో వజ్రాలు రత్నాలు.

వజ్రాలు, రత్నాలు క్రిస్టల్స్ జ్యూవెలరీ లోనే కాదు, బ్యూటి ఉత్పత్తులలో కూడా ఇన్ గ్రీడియంట్స్ లో ఇవి చోటు చేసుకుంటున్నాయి. ఫేషియల్, క్రీమ్స్ లో క్రిస్టల్ పీసెస్, క్రిస్టల్ స్టోన్స్ కలుస్తున్నాయి. వీటిల్లో చర్మానికి స్వాంతన ఇచ్చే గుణం వుంది. క్రిస్టల్స్ శరీరంలోని విశాపదర్దాలను బయటకి పంపేస్తాయి. వీటి వల్ల యాక్నే మచ్చలు పోతాయి. రఫ్ గా వుండే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. క్రిస్టల్స్ కణాలపై బాగా పని చేయడం వల్ల చర్మం చర్మం కాంప్లెక్షన్ లో […]

డిజైనర్ బ్లౌజే ఫ్యాషన్.

ఎంత ఖరీదైన చీరకైనా బ్లౌజే బావుంటేనే అందం. అసలు సాదా చీరలకు డిజైనర్ బ్లౌజులే ఇవ్వాల్టి ఫ్యాషన్ కూడా ఎబౌఎల్బో అంటే మోచేతులపై వరకు బ్లౌజు చేతులు కుట్టించుకోవడం అవ్వాల్టి సావిత్రి దగ్గర నుంచి ఇవ్వాల్టి వరకు వచ్చిన ఫ్యాషన్. ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుంది. సాంప్రదాయ వస్త్ర శైలికి ఇది చక్కగా నప్పుతుంది. పెల్లి వేడుకలకు పట్టు చీరలపైకి ఇలాంటి బ్లౌజు కుట్టించుకోవడం కొత్త అందాన్ని తెచ్చి పెడుతుంది. అది సాదాగా కాకుండా మగ్గాం వర్క్ జోడించి, […]

ఆలివ్, కలబందలతో జుట్టుకు మెరుపులు.

నల్లని పట్టులాంటి జుట్టు ఎవరికైనా ఇష్టమే. మరి అలంటి జుట్టుకు ఆలివ్ నూనె, కలబంద మంచి మందు. కాలంతో సంబంధం లేకుండా జుట్టు పోదిబరినట్లు వుంటే ఆలివ్, కొబ్బరినునేల మిశ్రమాన్ని సమపాళల్లో తీసుకుని మరిగించాలి. కాస్త చల్లబరిచి జుట్టుకు పట్టించి ఓ గంటాగి తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది. ఒక్క సారి తలస్నానం చేసినా మెరుపు కనిపించదు. అప్పుడు గ్రీన్ టీ మరిగాక కాచి అందులో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి జుట్టు కుదుళ్ళ […]

బలహీనతలను అధిగమించాలి.

నీహారికా, ఎమోషనల్ ఇంటలిజెన్స్ ను మెరుగుపరచుకోవడం ఎలా అన్నావు, భావోద్రేక సంబందిత మేధావితనం తప్పక ఉండాల్సిందే. ఇది వ్యక్తిత్వానికి, ఎదుగుదలకు కావలిసిన మార్గం. దాన్ని మెరుగుపరచుకోవడం అంటే ముందు మన అభిప్యాయలు, ప్రవర్తనలు, ప్రతి స్పందనల పట్ల మనం ఎలర్ట్ గా ఉండాలి. మనం ఫ్లెక్సిబుల్ గా వుండాలి కానీ, ముక్కుసూటిగా అనుకుంటూ పట్టుబట్టి వుండటం సరికాదు. విధి నిర్వహణలో ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా వున్నాయో గుర్తించాలి. అవకాశవాదం వైపు దృష్టి పోనీయకూడదు. ఇతరులను అధిగమించాలనే […]

స్ట్రెయిట్ హెయిర్ కోసం కిచెన్ షెల్ఫ్ చికిత్సలు.

జుట్టుకి కిచెన్ షెల్ఫ్ చికిత్సలు ఎంతో మేలు చేస్తాయి. క్రమం తప్పని హాట్ ఆయిల్ ధెరఫి తో జుట్టుకు చక్కని పోషకాలు లభిస్తాయి. కొబ్బరి, ఆలివ్ ఆయిల్ కలిపి మాడు, శిరోజాలను మసాజ్ చేసి వేడి టవల్ తో శిరోజాలను కవర్ చేయాలి. తర్వాత షాంపూ తో వాష్ చేయ వచ్చు. అలాగే పాలు పట్టించి అరగంట తర్వాత షాంపూతో వాష్ చేయవచ్చు. పాలు శిరోజాలను తిన్నగా చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే పాలలో కొద్దిగా తేనె కలిపి […]

పాస్ వర్డ్ వెంట వెంటనే మార్చేయాలి.

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు, డబ్బు, ఐడెంటిటీ సురక్షితంగా వుండాలంటే ఒకే పాస్వర్డ్ వాడకూడదు. వెంటనే పాస్వర్డ్ మార్చేస్తూ వుండాలి. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే సైబర్ దొంగల నుంచి తగిన జాగ్రత్తల తో పరిరక్షించుకోవాలి. పొడవైన వ్యాఖ్యలు, ఫ్రేమ్స్ తో, పంక్షువేషన్స్ , స్పేస్లు అర్ధవంతంగా పాస్ ఫ్రేస్ లు ఉపయోగించాలి. పైగా వీటిని వూహించడం మిగితావారికి కుదరదు. ఒక వెబ్ సైట్ లో యూసర్ నేమ్స్ పాస్ పోర్ట్ కాబో తో రాజీ పడితే, […]

నాజుగ్గా వుండే నడుము కోసం.

నడుము వంపుల్లో ఏ మాత్రం కొవ్వు చేరకుండా, కండరాళ్ళు ఉచ్చికనబడకుండా ఉంచుకోవడంఎవరికైనా ఇష్టమే. అయితే అలా అని ఊహల్లో వుంటే నాజుగ్గా వుండే నడుము సొంతం అయిపోదు. ఈ విషయంలో ఆహారం, వ్యాయామలకే ఆన్ లైన్ కీలక పాత్ర. ప్రాసెస్డ్ పదార్ధాల్లో చక్కర, ఉప్పు, ప్రిజర్వేటివ్ లు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తో నిండి వుంటాయి కనుక ప్యాకెట్, టిన్, బాటిల్డ్ పదార్ధాలకు దూరంగా వుండాలి. పానీయాలకు దూరంగా పెట్టాలి. రిఫైండ్ ఫ్లోర్ తో చేసే వైట్ బ్రెడ్, […]

ఆరోగ్యాన్ని దాచుకున్న యాపిల్.

నిగనిగలాడుతూ ఆకర్షించే యాపిల్ ను చేతిలో వుంచుకుంటే మనస్సు చాక్లెట్లు, స్వీట్లు వైపుకు లాగకుండా వుంటుంది. ఆరోగ్యవంతమైన రుచికరమైన ఈ పండ్ల వల్ల తక్షణ ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఇందులో వుండే పీచు ప్రోటీన్ రూపంలో వుంటుంది. ఇది కరిగే స్వభావం కలది. పుష్కలంగా వుండే ఫైబర్ మూలంగా పొట్ట నిండుగా సంతృప్తిగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. షుగర్, శుద్ధి చేసిన ధాన్యం కలిగినంతగా ఇందులో వుండే ఫైబర్ త్వరగా కరగదు. యాపిల్ పైన వుండే తొక్కలో […]

ఇంటి భోజనం తీసుకుపోవడం బెస్ట్.

ఆఫీస్ కు భోజనం తిసుకుపోకుండా, భోజనానికి ఇంటికి కూడా రాకుండా, సాయంత్రం దాకా అక్కడే పడి వున్నా ఎందుకు బరువు పెరుగుతున్నామో అర్ధం కవడం లేదంటారు కొందరు. వ్యాయానికి ఆఫీసు లో తోటి వాళ్ళతో కబుర్లలో పడి అవసరం అయిన దానికంటే ఎక్కువే తినేస్తారు. ఆఫీస్ కాంటీన్ లో దొరికే స్నాక్స్, కాఫీలు, ఇతర పానీయాలు కడుపులో పడుతూనే ఉంటాయి. అలాగే చాలాసేపు ఊరికే కబుర్లు, ఏ కాఫీనో తాగుతూ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలా […]

పండ్లతో పాటు గింజల్ని కూడా నమలాలి.

మాములుగా ద్రాక్ష పళ్ళు తింటూ పొరపాటున గింజ నోట్లో కొస్తే దీన్ని జాగ్రత్తగా వుసేస్తాం. కానీ పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే ద్రాక్ష గింజల్లో అలిగోమెరిక్ ప్రోయాంధో సయనడిన్ అనే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వున్నాయంట. ద్రాక్షగింజ తిన్నాము అంటే కాన్సర్ ను దూరంగా తరిమేసము అని అర్ధం. ద్రాక్ష గింజల్లో వుండే ప్రోయాందో నయినడిన్స్ రక్త నాళాల చివర వుండే రక్త కేళ నాళికల ఆరోగ్యం బావుందేలా చేస్తాయి. ద్రాక్ష గింజలు చేసే […]

ఈ సమస్య స్త్రీలకే ఎక్కువ.

అస్ట్రియో పోరోసిన్ పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా వస్తుందని అధ్యాయినాలు చెపుతున్నాయి. అలాగని మగవారికి రాదనీ కాదు. నిష్పత్తిలో తక్కువ. స్త్రీ పురుషులు ఇద్దరు ౩౦ ల్లోకి వచ్చేసరికి గరిష్ట బోన్ మాస్ కు చేరుకుంటారు. మగవారిలో పెద్ద స్కెలిటన్లు ఉంటాయి. మహిళల్లో ఎక్యుమిలేటేడ్ బోన్ మాస్ ఎక్కువ. మగవారిలో ఆకస్మిక హర్మొనల్ మార్పులుండవు. వీరి బోన్ మాస్ సడెన్ గా లాస్ అవ్వాలి. స్త్రీల తో పోల్చితే క్రమంగా తగ్గుతుంది. యాభై ఏళ్ళ తర్వాత స్త్రీలలో […]

బేబీ ఆయిల్ రాసి చూడండి.

ఉదయం నుంచి పరుగులే నిమిషం తీరిక లేకుండా పనులు ముగుంచుకుని బాక్స్ లో సర్దుకుని ఆఫీస్ కు పరుగు తీయాలి. మధ్యలో కాస్తయినా మేకప్ వద్దా? అలాగే డల్ గా మొహం పెట్టుకుని పరుగులు తీయాలా? ఇలాంటి టిప్స్ కొన్నుంటే మేకప్ ఈజీనే. లిప్స్టిక్ వేసుకునే ముందర పెదవులపై ముందుగా ఫౌండేషన్ అద్దుకుంటే పెదవుల పై లిప్స్టిక్ రంగు రోజంతా తాజాగా వుంటుంది. వ్యయామం చేసాక మొహం కందిపోయినట్లు వుంటే ఐస్ కోల్డ్ వాటర్ మొహం పైన […]

ఇవన్నీ పవర్ ఫుడ్స్.

మెరిసే రంగుల తాజా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఫైటో కెమికల్స్ అందుతాయి. అంటారు పరిశోధకులు. ఏ ఆహరం అయితే ప్రపంచంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తరతరాలుగా తీసుకుంటారని తెలుస్తుందో అది శక్తినిచ్చే ఆహారంగా గుర్తు పట్టమని కొందరంటారు. ఉదాహరణకు జనప గింజలు ఒమేగా 3,6,9 మొదలైన కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి. గుడ్లు ప్రోటీన్స్, ఫ్యాటీ ఆమ్లం, విటమిన్స్, మినరల్స్ కలిగి వుంటాయి. రెడ్ వైన్ లో రేస్ వెలట్రోల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు […]

ఈ కఠిన పదజాలాన్ని వాళ్ళు ఓర్చుకోరు.

నిహారికా, తల్లిదండ్రులు పిల్లల్ని అరవడం మామూలే, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు పనులు నచ్చక, వాళ్ళ అల్లరి భరించలేక కోప్పడతారు, అరుస్తారు. ఆలోచిస్తే ఇది సహజ ధోరణే కానీ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ , టీనేజ్ లోకి అడుగుపెట్టాక ఈ అరుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసులోకి వస్తున్న సమయంలో కఠిన పదజాలం వాడుతూ తల్లిదండ్రులు దండిచడం, క్రమశిక్షణ నేర్పే ప్రయత్నాలు చేయడం మనసుకి కష్టం కలిగిస్తాయి. యువతలో ప్రవర్తనా సంబంధిత సమస్యల్ని పరిష్కరించుకోవడంలో […]