hand wash
శుబ్రత కంటే నష్టం ఎక్కువ.
చేతుల్లో బాక్టీరియా ఉంటుందని, కాబట్టి శుబ్రంగా చేసుకోవాలని చెప్పుతుంటారు కానీ అదే పనిగా యాంటీ బాక్టీరియల్ సోప్స్ లిక్విడ్స్ తో కదిగేస్తూవుంటే పాలిచ్చే తల్లులకు గర్భీణీలకు ఎంతో హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడొచ్చిన ఒక రిపోర్టు ప్రకారం ఈ సబ్బులు, లిక్విడ్స్ తయ్యరీ లో ఉపయోగించే రసాయినాలు హార్మోన్ లను ప్రభావితం చేస్తాయని వీటి వల్ల నష్టమే ఎక్కువ అంటున్నారు. వ్యాధుల నివారణ, ఇన్ ఫెక్షన్ల నిరోధంలో సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువగా ప్రభావం […]
20 సెకండ్లు కడగండి చాలు.
ఆరేడేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు నోట్లోకి వెళ్ళు పోనిచ్చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మూడు నాలుగు వందల సార్లు చేతులు నోట్లోకి పోతూ ఉంటాయి. అదే సమయంలో బాల్ అడతారు. సైకిల్ తొక్కుతారు జంతువులతో ఆడుతుంటారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ జంతువులతో ఆడతారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు. ఇదే చేతులు నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇక అప్పుడు ఎన్ని సార్లు పిల్లల చేతుల్ని యాంటీ బాక్టిరియల్ వైప్స్ తో తుడవాలి. ప్రతి […]
