Wednesday, 05 Aug, 2026

చదువుకూ సమయం వుంటుంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో గడిపి వచ్చిన పిల్లలను వచ్చి రాగానే చదవమంటారు. హోం వర్కులు ఎలానూ తప్పవు ఇంట్లో కొద్ది సేపు చదివితే ఎకడమిక్ స్థాయి పెరుగుతుంది. కానీ స్కూలు నుంచి వచ్చి రాగానే కాదు. ఆరోగ్యవంతమైన స్నాక్ తినాలి. కనీసం గంట సేపు ఆడుకోవడం, ఇంట్లో వాళ్ళతో కబుర్లు పూర్తయ్యాక స్నానం చేసి చదువుకు కుర్చోవచ్చు. ఏ టైం ఎంచుకోవలన్నది పిల్లల తరగతి వాడి షెడ్యూల్ ను బట్టి, ఎంత సేపన్నది వాడి […]