Wednesday, 05 Aug, 2026

ఈ గింజల్లో అంతులేని ఆరోగ్యం.

కొన్ని పండ్లలో ఎప్పుడూ తినాలని చుడము. పంటి కిందికి పొరపాటున వచ్చినా గబుక్కున ఊసేస్తాం. కానీ చాలా గింజల్లో అంటూ లేనన్ని ఆరోగ్య లాభాలున్నాయని చెపుతున్నారు డాక్టర్లు. పుచ్చపండులో ఎర్రని గుజులో నల్లని గింజలు నిండా ఉంటాయి. ఈ గింజల్ని మనమ తినం కానీ, ఇవి పుష్కలంగా ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఒక్క కప్పు గింజల్ని ఎండబెట్టి దాన్ని విశ్లేషిస్తే, ౩౦ గ్రాముల ప్రోటీన్ ఉంటుందిట. అది మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో 61 […]