Wednesday, 05 Aug, 2026

అందానికి నిద్రకు సంబంధం.

నిద్రకు ఓ పద్దతి ముఖ్యం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. ఏడేనిమిది గంటలు మాత్రమే ప్రసాంతంగా నిద్రపొతే అనేక అంతర్గత జీవక్రియలు కోనసాగుతాయి. అదే కొంచెం ఆహారం తీసుకుని పది గంటలు పైన నిద్ర పొతే స్ధూలకాయం తప్పదట సరైన నిద్ర వేళలో తీరిపోతేనే అందం ఇనుమడిస్తుంది. మొహం నిగారింపుగా వుంటుంది. అలాగే అతి నిద్ర పోయినా అందం ప్రభావితం కాక తప్పదు అంటున్నారు. నిద్ర లేని నీరసంగా పేలవంగా కనిపించినట్లే, అతిగా నిద్ర పొతే  బరువుగా బద్దకంగా […]

పరిమితమైన నిద్రతో చక్కని రూపం.

నిద్రకు అందానికి అవినాభావ సంబంధం వుంటుంది. ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోగాలిగితే అనేక అంతర్గత జీవన క్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియల్ని సక్రమంగా పూర్తయితే ముఖం ప్రత్యేకంగా మెరిసిపోతుంది. అదే నిద్ర లేకపోతె ముఖం పేలవంగా నీరసంగా వుంటుంది. వయస్సు మీద పడిన బ్ర్రాంతి కలిగిస్తుంది. కళ్ళ కింద వుబ్బులు వచ్చి అలసాక్ టగా కనిపిస్తారు. నిద్ర చాలనప్పుడు బరువు పెరుగుతారు. పనుల్లో చురుకుదనం పోతుంది. కనుక కంటి నిండా నిద్రపోతే అందం ఇనుమడించి నిగారింపుగా […]