April 2017
అనవసర కబుర్లు అతి జోకులు వద్దు
నీహారిక, నీవు అడిగినట్లు సోషల్ గేదరింగ్స్ లో మనం కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. ముందుగా ఆ సందర్భానికి తగినట్లు డ్రెస్ వేసుకోవాలి. మరీ క్యాజువాల్ గా లేదా మరీ లావిష్ గా ఉండకూడదు. క్లాసీ బాలెన్స్ అనుసరించాలి. గేదరింగ్స్లో డబ్బు గురించి అస్సలు మాట్లాడవద్దు. ఇలాంటి సందర్భం గురించి అయినా సరే అందరితో కలివిడి గా మాట్లాడాలి. అనవసరపు కబుర్లు అతి జోకులు అయితే అస్సలు కూడదు. మన సమక్షం పది మందికి ఆనందం […]
ఒకసారి ఒక్క పనే చేయాలి
మతిమరుపు మానవ సహజం, అయినా జ్ఞాపకశక్తికి ఎప్పటికప్పుడు పదును పెట్టవలసిందే. అంతేగాని ఎదుటి వాళ్ళ పేరు గుర్తుకు రావడం లేదని, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నామని సమస్యను పెద్దది చేయకూడదు. బహుళ పనుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కనుక ఒకసారి ఒకా పని పైనే ఫోకస్ చేయాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి వైపే చూస్తూ సన్నిహితంగా వినాలి. ఏదైనా వినడం మిస్సయితే రిపీట్ చేయమని అడగాలి. ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు అర్ధం కాకపోతే క్లారిఫికేషన్ కోసం […]
ఇవే వత్తిడికి చెక్ పెట్టే పనులు
ప్రతి రోజు చేయ వలసిన పనుల్లో ఎదో ఒక సమస్య తో వత్తిడి వేదిస్తుంది. చిన్ని చిన్ని చర్యల తో వత్తిని ఇట్టే తగ్గించ వచ్చు. కామెడీ కార్యక్రమాలు చూసినా, స్నేహితులతో సరదాగా గడిపినా, కామిక్ పుస్తకాలు చదివినా వత్తిడి తగ్గించుకోవచ్చు. మనస్పూర్తిగా నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇష్ట పడే వారితో కొంత సమయం గడపడం వల్ల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులనైనా, మిత్రులనైనా లంచ్ కొ డిన్నర్ కొ ఆహ్వానింమో లేదా […]
గుడ్లు బెటర్, బెస్ట్
గుడ్లలో వుండే అత్యధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని చాలా మంది అభిప్రాయం. ఆ భయాలు వాస్తవిక సైన్స్ ఆధారితమైనవి కాదు. తాజా పరిశోధనలు గుడ్లు గుండెకు ప్రయోజనం చేకూరుస్తాయని తేల్చాయి. గుడ్డు అద్భుతమైన, అతి చౌకైన ప్రోటీన్ ఆధారిత ఫుడ్. A, D విటమిన్లు కొన్ని B విటమిన్లు ఐరన్, జింక్ లభిస్తాయి. దైనందన అవసరమైన ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. తెల్లని గుడ్ల తో పోలిస్తే బ్రౌన్ గుడ్లు […]
ఇదే ఫ్యాట్ లెస్ పద్దతి
శరీరంలో కొవ్వుని శీఘ్రంగా వదిలిన్చుకోవాలంటే కొన్ని పద్దతులు, ఆహార విధానాలు పాటించాలి. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తీపీకలపని గ్రీన్ టీ, నీటి జాబితాలో వేయచ్చు. షుగర్ ప్రీ మింట్ గమ్, లేదా మింట్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ భోజనానికి ముందు వాడితే తినే ఆహారం మోతాదు తగ్గిపోతుంది. ఇక తినటాన్ని ఆపాల్సిన సమయం వచ్చిందని మెదడుకు మింట్ ఫ్లేవర్స్ సిగ్నల్స్ పంపుతాయి. దీని వల్ల భోజనం తర్వాత డిజర్టులు […]
ఫ్లోరింగ్ మరకలు ఇలా వదులుతాయి
ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు. మూడు నలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్బుల్ ఫ్లోరింగ్ కు ఏ ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. వెనిగర్ వంటికి వాడకూడదు. మార్బుల్ త్వరగా కలర్ మారిపోతుంది. మార్బుల్ పైన మరకలుంటే వాటిని పోగొట్టేందుకు అరకప్పు హైడ్రోజిన్ […]
లిప్ స్టిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి
కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ […]
అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ
తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు సర్వింగ్ లయినా నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో […]
చిందర వందరగా వుంటే చాలా కష్టం
ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి తీరాలి. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో ముందే నిర్ణయిచుకోవాలి. పని త్వరగా పూర్తి అయ్యే చోట ఆరంభిస్తే ముగిసిన పని ఇచ్చే ప్రోత్సాహం తో మిగతావి త్వరగా పూర్తి చేసే వీలుంటుంది. ఒక ప్రదేశం, వార్డ్ రోబ్ గది ఇలా వరుసగా ఒక దాని తర్వాత […]
కొవ్వు కరిగించే దానిమ్మ
కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు […]
ఈ ఒక్క పదాన్ని పక్కన పెడితే చాలు
నీహారికా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి లభించకపోతే నిరాశ పడటం అందరికీ ఎదురయ్యే అనుభవం. అయితే సుఖంగా ఉండాలంటే మాత్రం నిరాశను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండాలి. అసలు ముందుగా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, అవి తీరగలవా? మనం దేన్నీ ఆశిస్తున్నాం అది సాధ్యపదేడా అని ఆలోచిస్తే వరసగా సమాధానాలోస్తాయి.మనం కోరుకునేవి మన పరిధిలో వుంటేఅవి తీర్చుకోవడం […]
ఈ వైద్యం తో నెల రోజుల్లో ఫలితం
మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని గృహ చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కప్పు అప్రికాట్స్ గ్రైడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు గుండ్రని స్ట్రాక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు […]
వృద్దాప్యంలో పని కావాల్సిందే
అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా రిటైర్మెంట్ తర్వాత తమ సమాధ్యాన్ని బట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళలో శారీరక క్షిణత, రుగ్మతలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్ళ తర్వాత వయసున్న స్త్రీ పురుషుల పై ఈ అధ్యాయినం కొనసాగింది. అధికారకంగా రిటైర్ అయినా తాత్కాలిక ఉద్యోగాల్లో […]
తల్లి పాలతో అనారోగ్యాలు దూరం
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. […]
బ్రా ధరించక పోవడం మంచిది
బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు. కానీ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం మహిళలు బ్రాలు ధరించక పోవటమే మంచిదంటుంది. 25 నుంచి 40 సంవత్సరాల మహిళల పై సాగిన పరిశోధనలో బ్రా ధరించని మహిళలు ప్రతి ఏడాది తన స్థానాలు 7 మిల్లీ మాటర్లు లిప్ట్ అవుతున్నట్లు చెప్పాలి. ఎదీ సౌందర్యం ఏ మాత్రం […]
వేసుకునే దుస్తుల్లోనే నాజుకంతా
నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు. పొట్ట పై భాగం కాస్త బొద్దుగా కనిపిస్తూ వుంటే రెండు మూడు అంగుళాలు లూజ్ గా ఉండేవి వేసుకోవాలి. ఫ్యాంట్లు, లేహంగాలు నిండుగా కుచ్చుల్లు లేకుండా చూసుకుంటే బావుంటుంది. కుర్తీ విషయంలో ఇదే జాగ్రత్త, పటియాలా ఫ్యాంట్ల కన్నా చుడీదార్లే బాగుంటాయి. ఎంచుకొనే కుర్తీలు కూడా మోకాలి పై […]
అతి ఎప్పుడూ అనర్ధమే
ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 […]
సంపూర్ణ వ్యాయామం ఇది
వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, […]
ఇవి సహజమైన మార్గాలు
ముంజేతి కింద చర్మం నల్లగా అయ్యిపోయి తర్వాత స్కిన్ లైటనింగ్ సాధ్యం కాదనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, స్వేదం, తరచూ వ్యాక్సింగ్, షేవింగ్, డియోడ్రెంట్ స్ప్రే ల వాడకం, వంటివి ముఖ్య కారణం. సహజంగా చర్మం రంగును తేటగా చేసే రోల్ ఆన్ డియోడరెంట్స్ వాడితే ఇవి చర్మం నల్లబడటాన్ని కొంత తగ్గిస్తాయి. నిమ్మరసం, బంగాళ దుంప లేదా కీరదోసల్ని ప్రతి రోజు పది నిమిషాల పాటు ఉంచితే సహజ బ్లీచింగ్ కారకాలుగా […]
స్పేస్ వాక్ లో 53 గంటల్లో గడిపిన పెగ్గీ విట్సన్
రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా పొడిగించింది పెగ్గీ 1980లో నాసాలో చేసారు. పరిసోధకురాలిగా ఆమె అనేక హోదాల్లో పని చేసారు. 2002 లో ఎండీవర్ వ్యోమనౌక ద్వారా ఆమె తోలిసరిగా ఐ.ఎన్. ఎన్ కు వెళ్ళారు. ఐ.ఎన్. ఎన్ నాయకత్వం వహించిన తోలి మహిళ పెగ్గీ విట్సన్ […]
