Wednesday, 05 Aug, 2026

సౌందర్యానిచ్చే దానిమ్మ.

దానిమ్మ లో లభించే అరుదైన రాసాయినాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. మెదడులో స్పటికాలు పేరుకు పోకుపోవడం వల్లనే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దానిమ్మలోని అరుదైన రసాయినాలు మెదడులోని స్పటికాలను విడగొడుతున్నాయి అంటున్నారు. ఒక గ్లాసు దానిమ్మ టెస్టోస్టిరాన్ స్దాయిలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. అలాగే ఒత్తిడికి కారణం అయ్యే కార్టిజోల్ స్ధాయిలను కుడా దానిమ్మ రసం తగ్గించ గలదు. వీటితో పాటుగా చర్మం మృదువుగా కాంతి వంతంగా మార్చగలిగే గుణాలు దానిమ్మలో పుష్కలంగా […]

దానిమ్మ గింజల్లో దాగిన శక్తి.

ఈ రోజుల్లో దానిమ్మ పండ్లు బాగా దోరుకుతాయి. చిరుజల్లులకు చలికీ వేడి వేడి సూప్ లు టాలతో పాటు పండ్లు తినడం ఆరోగ్యమే. అందులో దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా వుంది రక్తాన్ని శరీరంలో గడ్డ కట్ట నివ్వకుండా చేస్తాయి. జీవనశైలి అలవాట్ల మూలంగా శరీరంలో పేరుకుంటున్న కొవ్వు గుండె పై వత్తిడి తెస్తు వుంటుంది. దానిమ్మ గింజలలో వుండే వుంటుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇందులో వుండే పీచు జీర్ణక్రియలు సాఫీగా అయ్యేలా […]

అలసట తీర్చే దానిమ్మ.

దానిమ్మలో పుష్కాలంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఇనుము వుండటం వల్ల ఆరోగ్యం కోసం ఈ దానిమ్మ రసం తాగడం మంచిదే. మన దేశాలో కొబ్బార్ ఎంత పవిత్రమో గ్రీక్ లో దానిమ్మ అంత పవిత్రమైన ఫలం. ఎవరైనా కొత్త ఇల్లు ఇంటికి, గృహ ప్రవేశం చేస్తుంటే వారికి అందజేసే మొదటి బహుమతి దానిమ్మ పాండే. గ్రీకులో వివాహాల్లోనూ అంత్యక్రియల్లోనూ వీటి ఉపయోగం ప్రత్యేకం. ప్రపంచ వ్యాప్తంగా దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం రకరకాలుగా […]

కొవ్వు కరిగించే దానిమ్మ

కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు […]