multi tasking
ఒకసారి ఒక్క పనే చేయాలి
మతిమరుపు మానవ సహజం, అయినా జ్ఞాపకశక్తికి ఎప్పటికప్పుడు పదును పెట్టవలసిందే. అంతేగాని ఎదుటి వాళ్ళ పేరు గుర్తుకు రావడం లేదని, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నామని సమస్యను పెద్దది చేయకూడదు. బహుళ పనుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కనుక ఒకసారి ఒకా పని పైనే ఫోకస్ చేయాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి వైపే చూస్తూ సన్నిహితంగా వినాలి. ఏదైనా వినడం మిస్సయితే రిపీట్ చేయమని అడగాలి. ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు అర్ధం కాకపోతే క్లారిఫికేషన్ కోసం […]
ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం
మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా […]
