Wednesday, 05 Aug, 2026

ఇదే ఆరోగ్యకరమైన డైట్.

రోజుకో యాపిల్ తినండి అన్నట్లే రోజుకో గుడ్డు తింటే ఆ రోజుకు చాలినంత బి12 దక్కినట్లే నంటున్నాయి అద్యాయినాలు. గుడ్డు వాళ్ళ బరువు తగ్గుతారు. కోడి గుడ్డుతో తయ్యారయ్యే ఆమ్లెట్ శరీరం కాల్షియం గ్రహించడానికి తోడ్పడుతుంది. కోడి గుడ్డు లోని ప్రోటీన్ వల్ల కడుపు నిండుగా వుంటుంది. మద్యాహ్నపు భిజనపు మోతాదు తగ్గుతుంది. దీనిలో వుండే కోలెస్ట్రోల్ రక్తంలోని  కోలెస్ట్రోల్ స్ధాయిల్ని ప్రభావితం చేయలేదని, రోజుకో గుడ్డు తినడం ఆరోగ్య మైన లో భాగంగా గుర్తించమంటున్నారు నిపుణులు. నరాల […]

కళ్ళకూ మేలు చేస్తాయి.

కొన్ని ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడూ అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఏ రకంగా శరీరానికి మేలు చేస్తాయో శాస్త్రవేత్తలు అధ్యాయన సారాంశాల్లో తెలియజేస్తారు. ఇప్పుడు తాజా అధ్యాయినం కోడి గుడ్డు కళ్ళ కు ఎంతో మేలు చేస్తాయని చెపుతుంది. రోజుకొ గుడ్డు తింటే కెరోటినాయిడ్ వల్ల కలిగే మాక్యులర్ డీ జనరేషన్ అడ్డుకొంటుందని చెప్పుతుంది. ఒక గుడ్డు లో ఆరు గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్, తొమ్మిది అత్యవసర ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బ్లడ్ క్లాట్స్, […]

గుడ్లు బెటర్, బెస్ట్

గుడ్లలో వుండే అత్యధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని చాలా మంది అభిప్రాయం. ఆ భయాలు వాస్తవిక సైన్స్ ఆధారితమైనవి కాదు. తాజా పరిశోధనలు గుడ్లు గుండెకు ప్రయోజనం చేకూరుస్తాయని తేల్చాయి. గుడ్డు అద్భుతమైన, అతి చౌకైన ప్రోటీన్ ఆధారిత ఫుడ్. A, D విటమిన్లు కొన్ని B విటమిన్లు ఐరన్, జింక్ లభిస్తాయి. దైనందన అవసరమైన ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. తెల్లని గుడ్ల తో పోలిస్తే బ్రౌన్ గుడ్లు […]