jogging
జాగింగ్ కంటే స్పీడ్ వాక్ బెస్ట్.
వేలాది మంది వైద్యులు నడక సిఫార్సు చేస్తారు. జాగింగ్ కంటే స్పీడ్ వాక్ మంచిదంటారు. 20 నుంచి 40 నిమిషాల నడకను వారంలో నలుగు సార్లు లక్ష్యంగా పెట్టుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయి. నడకకు కొన్ని రూల్స్ పాటించాలి. సరైన పోశ్చర్ వుండాలి. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముంజేతుల్ని లుజ్ గా కిందకు వదిలేసి ఉండక ముందుకీ వెనక్కి బాగా కదిలిస్తూ నడవాలి. మోచేతులు 90 డిగ్రీలుగా రిలాక్డ్ గా వదిలేసి నడుము నుంచి […]
సంపూర్ణ వ్యాయామం ఇది
వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, […]
