Tuesday, 21 Jul, 2026

ఇవే వత్తిడికి చెక్ పెట్టే పనులు

ప్రతి రోజు చేయ వలసిన పనుల్లో ఎదో ఒక సమస్య తో వత్తిడి వేదిస్తుంది. చిన్ని చిన్ని చర్యల తో వత్తిని ఇట్టే తగ్గించ వచ్చు. కామెడీ  కార్యక్రమాలు చూసినా, స్నేహితులతో సరదాగా గడిపినా, కామిక్ పుస్తకాలు చదివినా వత్తిడి తగ్గించుకోవచ్చు. మనస్పూర్తిగా నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇష్ట పడే వారితో కొంత సమయం గడపడం వల్ల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులనైనా, మిత్రులనైనా లంచ్ కొ డిన్నర్ కొ ఆహ్వానింమో లేదా […]