mothers feed
తల్లి పాలతో అనారోగ్యాలు దూరం
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. […]
బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. […]
తల్లులు చేపలు తింటే పిల్లలకు మేలు
గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన మరో పరిశోధనలో 11 నెలల వయసు లోపే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలు నియంత్రించవచ్చని తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ స్త్రీలు చేపలు తింటే పిల్లలకు ఫ్యాటీ యాసిడ్ అందుతుందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల […]
