floor cleaning
ఫ్లోరింగ్ మరకలు ఇలా వదులుతాయి
ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు. మూడు నలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్బుల్ ఫ్లోరింగ్ కు ఏ ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. వెనిగర్ వంటికి వాడకూడదు. మార్బుల్ త్వరగా కలర్ మారిపోతుంది. మార్బుల్ పైన మరకలుంటే వాటిని పోగొట్టేందుకు అరకప్పు హైడ్రోజిన్ […]
