Sunday, 28 Jun, 2026

కాంతివంతమైన రంగులే వేడుకకు నిండుదనం

పండగంటే గుర్తొచ్చేది పట్టే. ఇక పట్టంటే కాంచీవరం పట్టే. పట్టు పురుగుల నుంచి తీసిన సహజమైనపట్టుకు బంగారు జరీ కలిపి చేతులతో మగ్గం పై నేసారు. 800 గ్రాముల నుంచి కిలో బరువు వరకు వుంటుందీ కంచి చీర స్వచ్ఛమైన పట్టు జరీ మిశ్రమంతో నిండైన చీర సృష్టించటం ఇక్కడి నేత కళాకారులకు అలవాటైన విద్య కర్ణాటక నుంచి తెప్పించే పట్టు కండీ కి సూరత్ బంగారు జరీ కలిస్ చీర ప్రైజ్ విడివిడిగా వేసి మూడింటినీ […]

ప్రకృతి చెప్పే పాఠాలు వినాలి

నీహారికా , ఈ రోజు నీకో మంచి విషయం చెప్తాను. ఈ ప్రకృతి  మనకెలాంటి పాఠాలు చెపుతుందో చూడు. ప్రపంచంలో రెండు సముద్రాలున్నాయి. డెడ్ సి , సీ ఆఫ్ గెలీలీ. ఇవి పెద్ద సరస్సులు . ఈ రెంటిలోకి జోర్దాన్ నదీ జలాలు వస్తాయి. డెడ్ సీ సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటుంది. దాని నుంచి నీరు బయటకి పోదు. ఆనీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఏ ప్రాణీ బతకదు. సీ ఆఫ్ గెలీలీ […]

దీన్ని గృహ వైద్యం తో తగ్గించవచ్చు

నెల నెలా తప్పని సమస్య మెన్స్ట్రువల్ క్రామ్ప్స్. ఈ సమస్య ను ఆలా భరిస్తూ పోవాల్సిన అవసరమైతే లేదు. దీనికో గృహ వైద్యం  వుంది.వారం ముందు నుంచి రోజుకో అరటిపండు తినాలి. కొద్దీ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కార్న్ ఆయిల్ ఓ మాదిరిగా వేడిచేసి ఉదరం కింద భాగంలో మసాజ్ చేసుకోవాలి. అలాగే వీపు కింద భాగంలో కూడా చేయాలి. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా అవసరమవుతాయి. చిన్నపాటి వాకింగ్ లో తాజా […]

కెరీర్ ను మార్చిన ఒకే ఒక్క పాట

ఖైదీ నెంబర్ 150 విడుదల కు ముందే లక్ష్మీ రాయ్ ఐటెం సాంగ్ కు పెద్ద పేరొచ్చింది. పది సంవత్సరాలుగా నటిస్తున్న ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని పేరు గుర్తింపు ఈ ఒక్క పాటలో వచ్చింది లక్ష్మీ రాయ్ కు సర్దార్ గబ్బర్ సింగ్ లో తప్పు తప్పే శుద్ధ తప్పే పాటతో లక్ష్మీ రాయ్ పాటలు ఎంత డిమాండ్ వుండగలదో సినీ జనాలకు తెలిసింది. ఇక ఆమె కోసం ఐటెం సాంగ్స్ కూడా […]

స్టయిలింగ్ కు యాక్సెసరీస్ అందం

పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో ఎప్పుడు కూడా బాచ్ కట్ క్లాసిక్ ట్రెండ్ గా ఉంటుంది. ముందువైపుకు కొంచెం జాలువారుతూ షార్ప్ గా షార్ట్ గా వుండే బాచ్ ఇప్పటి ట్రెండ్. పిక్సీ కట్ యువతులకు ఫ్యాషన్ స్టేట్ మెంట్. అలాగే లేయర్ కట్ తో పొడుగ్గా వున్నా పోటీగా వున్నా శిరోజాలకు వ్యాల్యుమ్ […]

పాకటం కూడా వ్యాయామమే

CRAWLING  ఇప్పుడో గొప్ప ఫిట్ నెస్ ఎక్సర్ సైజు . ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది భారీ వ్యాయామం కానే కాదు . అదే చిన్నపిల్లలు నేల పైన పాకటం ప్రాక్టీస్ చేయటం దెస విదేశాల్లో ఇప్పుడీ వ్యాయామానికి ఎంతో క్రేజ్ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామం  అయినా సరదాగా  ఆడుతూ పాడుతూ చేయాలన్నది ఇప్పుడో కొత్త నియమం. శరీరంలో నడుము పైన ఉన్న భాగాలకు నడుము కింద  ఉన్న  భాగాలకు […]

కూరలకు రుచి శరీరానికి ఆరోగ్యం

కూరల్లో కరివేపాకు కొత్తిమీర అలవాటుగా వేసేస్తుంటారు కానీ నిజానికి ఇందులో అనేక పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు నిండుగా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి విటమైన కె తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొద్దీ మోతాదులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం థియామిన్ నియాసిన్ కారోటిన్  కూడా లభిస్తాయి. ఇది చేదు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవటానికి కాలేయం పనితీరు మెరుగు పరిచేందుకు ఇది తోడ్పడుతుంది. నెలసరి […]

ఇన్ని అడుగులని ఓ లెక్కుండాలి

రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల  లాభమని పరుగువల్ల  లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే చెమట పట్టి తీరాలా ఇలా ఒకటి రెండు కాదు సందేహాలు చాలా మందిని వేధిస్తాయి. కానీ గుండె ఆరోగ్యానికీ సంబంధించి నడకకూ జాగింగ్ కు అంత తేడా లేదు. కొండ ఎక్కి  దిగటం  మంచి వ్యాయామమూ అంటే శరీరాన్ని వేగంగా కదలికలో ఉంచినప్పుడు ఎక్కడ చేసిన ఒక్కటే . […]

చీరకట్టు తోనే నాజూకుతనం

చీరకంటే అందమైన వస్త్ర ధారణ ఇంకొటిలేదు. చీరలో వయసు కనబడుతుందనుకుంటారు కానీ చీరకట్టులో కిటుకులు తెలిసి ఉంటే చీర అన్నిటికంటే బెస్ట్ డ్రెస్ అనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే ముందుగా శరీరాకృతికి తగిన చీర ఎంచుకోగలగాలి. కొన్ని రకాల ప్రింట్లు కొన్ని డిజైన్లు శరీరాకృతిని ఒక్క తీరులో చూపెడతాయి. షిఫాన్ జార్జెట్ క్రేప్ చీరలైతే తక్కువ బరువు ఉంది వంటికి అతుక్కుపోయి నాజూకుగా కనపడేలా చేస్తాయి. చాలా పెద్దగా ఎక్కువ వెడల్పు అంచుల చీరల వల్ల ఎత్తు తక్కువగా […]

ఆ అవకాశం రావటమే అదృష్టం

చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ  అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా  పాత్రలన్నీ విమర్శకుల మెప్పు […]

మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న […]

ప్రతి క్షణమూ విలువైందీ

నీహారికా , మా అమ్మ తనని తాను ట్రీట్ చేసుకోదు. తన జీవితం తనది కానట్లుంటుంది. నేనెలా వుండాలా అని భయమేస్తోంది అన్నావు. నీ మనసులోకి సరైన సందేహం వచ్చింది. నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిని ఇప్పుడే తెలుసుకో చాలా మంది ఆడవాళ్లు చేసే పొరపాటు ఇది. అందరి అవసరాలు చూస్తారు. అందరికీ కావలిసినవి అమరుస్తారు. వ్యక్తిగత అవసరాలు మరచి పోతారు. చివరికి భోజనం కూడా ఇంట్లో అందరి భోజనాలు స్థిరపెట్టటం సరే. కానీ ఇల్లాలు తన […]

స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్

అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే  ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన […]

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా

జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్ హేయిర్ కలర్ వాడటం వల్ల  వచ్చే సమస్య ఇది. రెగ్యులర్ గా వాడే నూనెలో ఆముదం ఆలివ్ లేదా బాదం నూనె కలిపి మాడు నుంచి కోణాలకు అంటేలాగా రాయాలి. ఈ నూనెని వెచ్చ జేసి  మస్సాజ్ చేసి హేయిర్ కాప్ పెట్టుకుని పడుకుని తెల్లరాక మైల్డ్ షాంపూ […]

మరకలు ఇలా వదిలించచ్చు

ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల పైన గ్రీజు మరకలు పడితే సూడ నీళ్లలో నాన్ననిచ్చి  ఉతికితే మరకలు మాయం అవుతాయి. అదే నూనె మరకైతే దానిపైన పౌడర్ చల్లటమో సుద్ద ముక్కతో రుద్దటమో చేయాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో నానబెట్టి ఉతికితే నూనె మరకలుండవు. అలాగే కాఫీ తాగాక మరక పడితే […]

గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో ప్రియాంక

74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను  ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ […]

చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో  వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం  ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ  ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో […]

మ్యానిక్యూర్ ప్రభావం వుండాలంటే

మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లో మించిన కాటన్ బాల్స్ తో గోళ్లు  శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గోళ్లకు కలర్ లేకపోయినా ఇలాగె శుభ్రం చేయచ్చు. నెయిల్ పాలిష్ రెండు కోట్స్ వేయాలి. బేస్ కోట్ సాఫ్ట్ టెక్చర్ తో ఉంటే టాప్ కోట్  బాగా అమరుతుంది. టాప్ కోట్  షైనీ గా ఉండాలి. […]

ఉద్యోగినుల సమస్యలు ఈ రెండే

ఉద్యోగినుల సాధారణంగా ఎదుర్కునే సమస్యలు రెండే రెండు. ఒకటి నిద్ర సరిగా లేకపోవుటం  రెండవది మూత్ర సంబంధించిన ఇబ్బంది. ఇంటి పనుల ఆఫీస్ పనులతో నిరంతరం పరుగులు పెడుతూ వుంటారు. ఇటు ఇంటిచాకిరి అటు ఆఫీస్ బాధ్యతల కుదురుగా వుండనీయవు. ఈ  టెన్షన్ నిద్రలేమికి ముఖ్యకారణం మనసంతా తెల్లారి లేచి చేయవలిసిన పనుల చుట్టూ తిరగటం లో రాత్రి అలసిన శరీరం పడక చేరినా నిద్ర ఆమడ దూరంలో వుండిపోతుంది. అలాంటపుడు మంచి నిద్రకోసం సరైన రెసిపీ […]

సమంత అందాన్ని పెంచిన హేయిర్ స్టయిల్స్

సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్ స్టయిలిస్ట్ ప్రతి సినిమాకి ఒక కొత్త ప్రయోగం చేస్తూ వుంటారు. డీప్  బ్రౌనిష్ కలర్ జుట్టు ఆమె స్కిన్ టోన్ కు బాగా సూటవుతోంది. ఏ మాయ చేసావే లో కనిపించిన హేయిర్ స్టయిలే ఆమె సిగ్నేచర్ స్టయిల్. పెద్ద మార్పులు లేవు. కానీ జుట్టుతో చేసే చిన్ని […]