Tuesday, 21 Jul, 2026

ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. […]

డాక్టర్ విజిట్ చాలా అవసరం

ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. […]

వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం

గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య […]

కడుపులో శిశువుకి వినిపించాలి

చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం తమ కడుపులో వుండే శిశువుకి కధలు చెప్పి వినిపించాలంటున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే, శిశువు మెదడు వృద్ది చెందటానికి ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ అవసరం. కాబట్టి సోయాబీన్స్, చేప, పాలకూర, వంటివి తల్లి నిత్యం తినాలి. అంతే కాదు నట్స్, వాల్ నట్స్, బాదాం వంటివి పొట్టలోని […]

బొప్పాయి ఆకులూ ఉపయోగమే

ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అందకే డెంగ్యు జ్వరం వచ్చిన వారిని ఈ జ్యుస్ తాగమంటారు. బొప్పాయి ఆకుల్లో యాంటి మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిస్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. కాలేయం శుబ్రం చేయడం లో బొప్పాయి ఆకులూ క్లీనింగ్ ఏజెంట్ల లాగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ వల్ల జీర్ణ క్రియ […]

అర్ధరాత్రి ఆకలేస్తుందా?

సాధారణంగా చాలా ఎర్లీగా తినవలిసినవన్నీ తినేసి ఇంక తిండికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు నిపుణులు. కానీ చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఎనిమిదింటికే తినేస్తే ఏ పది గంటలు దాటుతుంటేనే ఆకలేస్తే ఎలాగా? చేయి ఆహరం వైపు వద్దన్నా వెళుతుంది లేదా ఆకలి అర్ధరాత్రి వేళ నిద్ర నుంచి మేల్కొలుపుతుంది. ఇలా రాత్రి వేళ ఆకలేస్తే తినే ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు. దీనికి హోల్ గ్రయిన్ పాప్ కార్న్ సరైన ప్రత్యామ్నాయం. అంతే […]

ఇంత కష్ట పడుతూ భాజనం వద్దా?

ఇవ్వాల రోజంతా పనే, పది నిముషాలు తీరిక లేదు, లంచ్ చేసే సమయం లేదు అంటున్నారు, అమ్మాయిలు చాలామంది కానీ ఉదయం ఏడింటికి బయలుదేరినా మీ ఫుడ్ మేఎ వెనకే వుంచుకోవాలి. మీ బ్యాగ్ లో ముందు ప్లేస్ దానికే కేటాయించాలంటున్నారు నిపుణులు. ఖచ్చితంగా ఏదన్నా తింటేనే ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా వుంటాయి రోజంతా చురుకుగా వుంటారు. బరువు పెరగకుండా వుంటారు. మద్యాహ్నం బోజనంలో సాత్విక ఆహారమే వుండాలి. వేపుళ్ళు మసాలాలు లేకుండా అన్నం తో పాటురెండు […]

బ్యాగ్ బరువుతోనే నొప్పులన్నీ

ఫోన్ లేకుండా నిమిషం నడవదు. దీన్ని వాడుతున్నంత సేపు తల దించు కుని వుంటాం. మెడ, బుజాలు నొప్పి పెడతాయి. ఫోన్ న్ని సమాంతరంగా ఉంచుకుని ట్రై చేస్తే ఇలాంటి నొప్పులు రాకుండా వుంటాయి. అల్లాగే కాలేజీ అమ్మాయిలు, జాబ్ కు వెళ్ళే వాళ్ళు బరువైన బ్యాగ్ని బుజానికి తగిలించూ కుంటారు. క్రమంగా బుజం, వెన్ను, మెడ నొప్పులు మొదలవ్వుతాయి. అందుకే టిఫిన్ బాక్స్, ఇతర బాక్స్ లు పెట్టుకునే బ్యాగులు రెండు బుజాలకు వేసుకోవాలి. అలాగే […]

బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి

ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం  వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ […]

ఇవన్నీ మహిళల పొరపాట్లే

మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో […]

ఈ రెండు రకాలూ తినాలి

పిచు పదార్ధం తప్పకుండా భోజనంలో వుండాలని రెగ్యులర్ గా తీసుకోవాలని అంటారు. ఈ పిచులో రెండు రకాలు. ఒకటి కరిగే రకం ఓట్స్, దంపుడు బియ్యం, బార్లీ, రాగులు, వీటిలో నీటితో త్వరగా కరిగే పీచు వుంటుంది. ఇది ఇతర పోషకాలను త్వరగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే మరొక రకం పిచు తాజా పండ్లు, కురగాయాల్లో వుంటుంది. ఇది త్వరగా కరగదు కానీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే […]

సీతల పానీయాల తో కేన్సర్

ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును […]

భారతీయ ఆహార విధానం బెస్ట్

ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల  గొప్ప ప్రయోజనం లేదు. […]

ఇలా చేస్తేనే అందం ఆరోగ్యం

వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు. అసలు ఇలా చేస్టన్ సరైన పోషకాహారం అందక  బరువు పెరుగుతారు . హార్మోన్ల మార్పులతో నెలసరి క్రమం తప్పటం జుట్టు ఊడిపోవటం చాలా చిరాకులోస్తాయి. డాక్టర్లు గట్టిగ పోషకాహారాలు రికమెండ్ చేస్తున్నారు. ఆకు కూరలు తృణ ధాన్యాలు పాల పదార్ధాలు అన్నీ అందాలంటున్నారు. వెన్న లేని పాలు ఇష్టం […]

ఇవన్నీ ఉపశమనం కోసమే

వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి అంటున్నారు నిపుణులు. మైగ్రేన్ తో బాధపడేవారికి కాఫీ ఒక ఉపశమనం ఒక పెయిన్ కిల్లర్. ముందు వేడిగా కాఫీ తాగి మరీ సమస్య గా ఉంటే ఎలా వుంటారు కదా దాల్చిన చిక్కని మెత్తగా నూరి అందులో తేనె కలిపి నొప్పులున్న చోట రాసి మస్సాజ్ చేస్తే మంచిది. […]

తోలి సంధ్య వేళలో

అర్ధరాత్రి దాకా టీవీ చూస్తూ కంప్యూటర్లు ముందర కూర్చుని తెల్లవారి నిద్రలేవకుండా పడుకోవటం చాలా మందికి అలవాటు. అయితే ఇలా చేస్తూ ఉదయపు ప్రయోజనాలు మిస్ అవుతున్నావంటారు. డాక్టర్లు. ఉదయపు వేళ వ్యాయామఫలితాలు ఎక్కువగా ఉంటాయి. యోగా కి ఉదయపు వేళలో ప్రశాంతమైన సమయం ఆసనాలు వేసినా జాగింగ్ బ్రిస్క్ వాక్ వాకింగ్ ఏది చేసినా ఆరోజుకి సరిపడా ఉత్పాదక శక్తీ పెరుగుతుంది. జీవక్రియ స్థాయిలు పెరుగుతాయి. హడావుడి గా పరుగులు తీస్తూ చేసుకునేవాళ్ళు పిల్లల అల్లరి […]

ఈ సురక్షిత సాధారణ సూత్రాలు పాటించాలి

మొదటి సారిగా గర్భం ధరిస్తే కొన్ని సురక్షిత సాధారణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడూ కూడా ఏ సమస్యకు సొంతంగా మందులు వాడక పోవటం తోలి సూచన. మందుల షాపులో అడిగి తీసుకోవటం సొంతంగా నిర్ణయించుకోవటం కఠిన సౌందర్య చికిత్సలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపెడతాయి. గర్భం దాల్చక యాంటాసిడ్స్ పారాసెటమాల్ మొదలైనవి కూడా వైద్యుల సలహా లేకుండా వాడద్దు.మొటిమలు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు క్రీమ్స్. అప్లయ్  చేయరాదు. విటమిన్లు ఐరన్  డోస్ లు వికారంగా […]

ఉదరాన్ని కష్టపెడితే సమస్యే

పరిమితికి మించిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించుకోవటానికి సరిపడా స్రావాలను విడుదలచేయటానికి అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమపడాల్సి వస్తుందని  ఇలా తరచుగా జరుగుతూవుంటే  మెటాబాలిజమ్ ఎండోక్రైన్ పనితీరు గాడితప్పి గ్రోత్ హార్మోన్ తగ్గటం జరుగుతుందని డాక్టర్లు చెపుతారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే జీర్ణరసాలు సరిపోక పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అప్పుడు కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు. పెద్దవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల సోంపు వేయించి పొడిచేసి  గ్లాసునీళ్లలో ఓ స్పూన్ పొడి  వేసుకుని రెండు సార్లు తాగితే […]

ఇన్ని అడుగులని ఓ లెక్కుండాలి

రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల  లాభమని పరుగువల్ల  లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే చెమట పట్టి తీరాలా ఇలా ఒకటి రెండు కాదు సందేహాలు చాలా మందిని వేధిస్తాయి. కానీ గుండె ఆరోగ్యానికీ సంబంధించి నడకకూ జాగింగ్ కు అంత తేడా లేదు. కొండ ఎక్కి  దిగటం  మంచి వ్యాయామమూ అంటే శరీరాన్ని వేగంగా కదలికలో ఉంచినప్పుడు ఎక్కడ చేసిన ఒక్కటే . […]

అలసట వస్తుంది జాగ్రత్త

ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చలిఅనిపించినప్పుడు  వణుకు వస్తుంటుంది. శరీరం ఉషోగ్రతను ఉత్పత్తి చేసుకునే మార్గం ఇది. అలసటగా ఉందీ అంటే శరీరం త్వరగా వేడి ఉత్పత్తి కోసం క్యాలరీలు దాచుకునే ప్రయత్నం అన్నమాట. అంతేకాక వేసవితో  పోల్చితే కండరాలు లిగమెంట్లు టెండాన్లు ఎక్కువ సఫర్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఈ […]