గోడకు అతుక్కుని పెరిగే చెట్లు
ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం ఊరికే వదలరు. కానీ పచ్చ దనం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇస్పాలియర్ పద్దతి కేసి చుడండి అంటున్నారు నిపుణులు. ఏదైనా మొక్కను గోడకు దగ్గరగా వేసి ఎప్పటికప్పుడు అది గోడను అతుక్కునేలా ఉంచేసి ఇవతలకు పెరిగే మొక్కలు కొట్టేయటం. పూలు పండ్లు అలంకరణకు ఉపయోగించే అన్ని […]
గాఢమైన వాసన తో ఇలా పోతాయి
శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ రసం తీస్తాం. బ్లయిండర్ లో నీళ్లు పోసి డిష్ సోప్ వేసి మళ్ళీ ఓసారి గిర్రున తిరిగేలా చేయాలి. మైక్రోవేవ్ వాసన పోవాలంటే ఒక కప్పు నీళ్లలో నిమ్మరసం ఓ అరకప్పు పోసి మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేయాలి. ఆ పొగలు కక్కే నీటిని మైక్రో […]
క్లచ్ చేతిలోవుంటేనే అసలైన అందం
ఈ సెలబ్రెటీ సీజన్ ఎదురుగ్గా క్రిస్మస్ న్యూఇయర్ వచ్చేస్తూ ఉండగా ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల వస్తువులకూ ప్రత్యేక రూపం ఇచ్చి షోకేస్ లో పెట్టేస్తోంది. అన్ని రకాల దుస్తులు చెప్పులూ ఉండగా క్లచ్ తో మాత్రం తీసిపోయాయా. కన్నుల కింపుగా వుండే క్లచ్ లు ఫ్యాషన్ పోకడ లో ముందే వున్నాయి. ఒక యాడ్ లో గోల్డెన్ టచ్ ఉన్న చిక్ మెటాలిక్ బ్యాగ్ చూడండి. కింగ్ మైకాన్ కూడా ఈర్ష్య పడతాడు అంటారు. అలాగే […]
డాక్టర్ చేతికి వదిలేయటం బెస్ట్
మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా ఇక తగ్గటం లేదంటూ వుంటారు. డాక్టర్ ఎంత తగ్గించినా బరువు తగ్గటం లేదంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి . థైరాయిడ్ ఫంక్షన్ విటమిన్ మినరల్ తో పాటు ఉన్నాయేమో చూడాలి . క్రమశిక్షణా పూరితమైన డైట్ నిరంతర వ్యాయామం జీవన శైలి గమనించుకోవాలి . శరీరం డైట్ విషయంలో […]
లావుగా వుంటేనేం
ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు. లైక్స్ వర్షం కురిసింది. వలిటీ ప్రత్యేకత అంటే ఆమె చదువు. అంత లావు మనిషి ఈజీగా అతి కష్టమైన శీర్షననం కూడా వేస్తె మరి చూడరా? లావుగా వున్న వాళ్ళు యోగా వైపు తొంగి చూడరు. శరీరం ఎటు వాడితే అటు వంగదానీ పైగా చూసే వాళ్ళు నవ్వుతారనే […]
ఇలా కొన్ని తింటేనే ఆరోగ్యం
నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి […]
పరిమళాల నగలు
పరిమళాల నగలు ఇమగెస్ చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది. మాములుగా నగల్లో అందంగా చెక్కని సువాసనలు వెదజల్లుతూ మనస్సుకి ఆహ్లాదం ఇచ్చే సెంటెడ్ జ్యూవెలరీ, పెర్ఫ్యూమ్ జ్యూవెలరీ, లేదా వేర్ యువర్ పెర్ ప్యుమ్ తరహ నగలుగా పిలిచే ఈ నగల్లో గొలుసు, లాకెట్ లోపల పెర్ ప్యుమ్ పోసుకునే అవకాసం వుంటుంది మనకి ఇష్టమైన సువాసనల సెంట్ పోసి మూల పెడితే అందులో వుండే సన్నని రంద్రం ద్వారా నెమ్మదిగా సువాసన బయటకి వస్తు వుంటుంది. కొన్నింటిని […]
సౌందర్యాన్ని పెంచే టొమాటో
సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి. చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా ఈ సీజన్ లో కాపాడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి టొమాటో కాంబి నేషన్లు కలుపుకోవాలి. జిడ్డు చర్మం అయితే టొమాటో రసం కీరా పేస్టు, తేనె కలుపు కుని మొహానికి మాస్క్ లా వేసుకో వచ్చు. అదే పొడి చర్మం అయితే టొమాటో రసానికి […]
నాజుకు అందాల మైసూర్ సిల్క్ శారీస్
పెళ్లి చేరాల్లో ఒక్కటైన మైసూర్ సిల్క్ చీర వుంటుంది. నాజూకు తనం ఉట్టిపడే ఈ సిల్క్ చీరలు అన్ని షేడ్స్ లోనూ దొరుకుతాయి. ఇప్పుడు సాంప్రదాయ సిల్క్ పై బంధిని స్టైల్, కసుటి ఎంబ్రాయిడరీ డిజైన్లలో సారి కొత్త చీరలు వస్తున్నాయి. ఒకప్పుడు సాదాగా చిన్న అంచు తో మామిడి పిందెల డిజైన్లు చిన్న చిన్న బుటీలు ఉండేవి. ఇప్పుడు డబుల్ లైన్ చెక్స్ హెవీ పట్లు రాకాలు పది వేల నుంచి లక్ష పైన ధర […]
మిల మిల మెరిసే టాటు
నిశిధి కి అందం వెలుగే. అందుకే చీకటిలో మెరిసే తారలు ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా కొత్తగా అందంగా అద్భుతంగా ఉంటాయి. మరి పార్టీలకు చేసుకునే అలంకరణ కూడా అలా వుంటే అలా వుండేందుకు వచ్చినవే గ్లో ఇన్న ది డార్క్ టెంపరరీ టాటు లు పగలు మాములుగా వుండి రాత్రి వేళల్లో మెరుస్తూ ఉంటాయి. చీకటి వేళల్లో మిలమిలా మెరిసిపోయే ఈ టాటులు మెటాలిక్ గ్లో ఇన్ ది డార్క్ అని కూడా పిలుస్తాయి. చాలా […]
తెలుపు ఎరుపుల సమ్మేళనంగా క్రిస్మస్ ఫ్యాషన్
ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలే. పార్టీ వేడుకలు పండగ సంబరం ప్రపంచమంతా ఉన్నదే. ఈ పండగ కోసం తెలుపు ఎరుపు కలగలిసిన దుస్తులు ఎంచుకోమంటారు డిజైనర్లు. విస్కోస్ శాటిన్ తరహా వస్త్రాలతో అనార్కలీలు మ్యాక్సీ గౌన్లు బావుంటాయి. ఎంబ్రాయిడరీ పనితనం చేసిన చిన్న చిన్న ప్రింట్లు డిజైన్లు ఉన్న తెల్లని దుస్తులు బావుంటాయి. అలాగే క్రిస్మస్ పార్టీలకు లేస్ నెట్టెడ్ షిఫాన్ జార్జెట్ రకాలు కూడా అందమే. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యూవెలరీ లేదా ముత్యాల నగలు వేసుకుంటే […]
చిన్నమాటన్నా సరే జరిమానా
భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి […]
ఈ మనసెంతో సౌందర్య మయం
116 మంది ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న స్టీఫనీ డెల్ వ్యులే మనసు కూడా ఎంతో అందమైనది డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతున్న పిలల్ల కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేస్తోందిట. ఎకోయర్ ఆఫ్ ఏంజెల్స్ అనే మ్యూజిక్ థెరపీ ద్వారా ఆ వ్యాధితో పుట్టిన పిలల్లకు చికిత్స అందించటం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. స్టీఫనీ ప్రపంచ సుందరి కిరీటం గెలవటానికి ముందు తన స్వదేశం వ్యూర్టోరికో జాతీయ అందాల పోటీ […]
శరీర భాష చెప్పేస్తుంది
మనం నిలబడే తీరు మాట్లాడే పద్దతి కూర్చునే పొజిషన్ మొత్తంగా మన బాడీ లాంగ్వేజ్ మన గురించి అవతల మాయిషీకి చెప్పేస్తాయి. అంటున్నారు నిపుణులు. మనం కాస్త ప్రయత్నం చేస్తే ఎవరి ముందరైనా మనం ధీమాగా వుంటుందంటున్నారు. ఎప్పుడు తలెత్తు కొనే ఠీవీగా ఉండాలి. నేను దేన్నీ ఆషామాషీగా తీసుకోను . ప్రతీదీ నా కంట్రోల్ లో ఉంచుకోగలను అని చెప్పేలా ఉండాలి మన శరీర భాష. లేదా తలొంచుకుని సిగ్గు పడుతున్నట్లు దిక్కులు చుస్తే కార్పొరేట్ […]
పుత్తడి మెరుపుల ఇత్తడి
చూడగానే బంగారం అనిపించే లా వుంటుంది ఇత్తడి. అందమైన నగలు భారీ గంగాళాలు, ఇత్తడి సామాన్లు గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నింటి తో పాటు యాంటిక్ బ్రాస్ ఫర్నిచర్ వస్తుంది. సాంప్రదాయ ఇత్తడి ని కొమ్మలు, రెమ్మలతో అందంగా చేక్కలతో అమర్చిన కళాత్మక తరకాషి ఫర్నిచర్ వాడకం ఎక్కువయింది. క్యాండిల్ హోల్డర్లు, ఫ్లవర్ వెజ్లు, టేబుల్ ల్యంప్ లు, అద్దాల ఫోటో ఫ్రేమ్ లు లాంటి కళాత్మకమైన ఎన్నో వస్తువులు వస్తున్నయి. ఇత్తడి కళాకండాల తయారీ లో మొదటి […]
సుహాసిని ఔదార్యం
కళాకారుల గుండెల్లో తప్పకుండా తడి వుంటుంది. మంచి నటి గా, మల్లె పువ్వు వంటి నవ్వుతో హీరోయిన్ సుహాసిని మనందరికీ పరిచయమే. ఆమె విలక్షణమైన నటి, దర్శకురాలు, నిర్మాత మాత్రమే కాదు, మానవతావాది కూడా అందుకే ఒంటరి మహిలల కోసం ఆమె చెన్నాయి లో ‘నామ్’ అని ఫౌండేషన్ ప్రరంబిచారు. నామ్ అంటే తమిళం లో ‘మనం’ అని అర్ధం. జీవన శైలికి సంబందించిన నేనో కొర్స్ చేశాను. అందులో భాగంగా మహిళా సాధికారత పైన ఒక […]
ఇలా చేస్తే గమ్ వుడి పోతుంది
పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్ కైనా అంటితే మాత్రం ఒక పట్టాన వదలదు. ఏ వాషింగ్ కు ఇస్తామన్న దాన్ని చూడ కుండా ఇస్త్రీ చేస్తారేమో అనిపిస్తుంది. కొన్ని చిట్కాలున్నాయి. ఇలా చేస్తే చూయింగ్ గమ్ వుడి వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ అంటుకున్న డ్రెస్ ని జిప్ బాగ్ లో పెట్టి డి ఫ్రిజ్ […]
చిన్నారి యోగా టీచర్
ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి 90 ఏళ్ళ తాతల దాక ఈ పాప స్టూడెంట్ గా వున్నారు. యోగా కు ప్రముఖ కేంద్రమైన గంగ నది వడ్డున వుంది జుని పట్టణం. యోగా, వాకింగ్లు , ఉదయాన్నే నిద్ర లేవటానికి సహజంగా బద్దకిస్తు వుంటాం. అందరికి ఇన్స్పిరేషన్ కోసం శరీరంకూడా మనం […]
సంక్రాంతి కి ముగ్గు లెందుకు?
సంక్రాంతిని పెద్ద పండగ అని, రైతుల పండగ అని అంటారు. సంక్రాంతి సమయంలో తోలి పంట ఇంటికి వస్తుంది. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ మనకు ఇంకా ఎం వుంటుంది. అందుకే శ్రమకు సంపాదకు గప్ప స్థానం ఇచ్చే సంక్రాంతి ని పెద్ద పండుగ అంటారు. హేమంతంలో సూర్యుడు భూమికి దూరంగా వుంటాడు. కనుక వాతావరణం చల్లగా వుండి క్రిమి కీటకాలు స్వేచ్చ గా సంచరించి అంటూ వ్యాధులు సోకే అవకాసం వుంటుంది. […]
బార్బీ బొమ్మల తో గిన్నీస్ రికార్డు
సాధారణంగా పిల్లలు బొమ్మల్ని ఎంతో ఇష్టపడతారు ఎన్ని కొన్నా ఇంకా కొత్త బొమ్మల పైన వాళ్ళకు మనస్సు అవుతుంది. అలాగే బెట్టినా దొర్ఫ్ మెన్ కు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. ఆమె ఐడో ఏట ఒక్క బొమ్మను కానుకగా పొందింది. దాని పేరు midge. అప్పటికి బార్బీ బొమ్మ ఇంకా విడుదల కాలేదు. పెరిగి పెద్ద అయ్యాక బెట్టిన్ డాల్ హోస్పిటల్ అంటే పాడైపోయిన బార్బి బొమ్మలను రిపేరు చేసిచ్చే షాప్ ని పెట్టింది. ఇక […]
