antic brass furniture
పుత్తడి మెరుపుల ఇత్తడి
చూడగానే బంగారం అనిపించే లా వుంటుంది ఇత్తడి. అందమైన నగలు భారీ గంగాళాలు, ఇత్తడి సామాన్లు గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నింటి తో పాటు యాంటిక్ బ్రాస్ ఫర్నిచర్ వస్తుంది. సాంప్రదాయ ఇత్తడి ని కొమ్మలు, రెమ్మలతో అందంగా చేక్కలతో అమర్చిన కళాత్మక తరకాషి ఫర్నిచర్ వాడకం ఎక్కువయింది. క్యాండిల్ హోల్డర్లు, ఫ్లవర్ వెజ్లు, టేబుల్ ల్యంప్ లు, అద్దాల ఫోటో ఫ్రేమ్ లు లాంటి కళాత్మకమైన ఎన్నో వస్తువులు వస్తున్నయి. ఇత్తడి కళాకండాల తయారీ లో మొదటి […]
