ఒక చిరునవ్వు పొగడ్తా ఇవ్వండి చాలు
రవివర్మ వేసిన లక్ష్మీ దేవి పెయింటింగ్ ఆమెకు నాలుగు చేతులుంటాయి. ఈ నాలుగు చేతులు ధర్మం లేదా సరైన చర్య అర్ధం అంటే జీవితపు విలువ ఆహ్లాదకరమైన పనులు అంతిమంగా స్వేచ్ఛ ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలన్నీ భారత మహిళల్లో చూడచ్చు. శక్తి ఔదార్యం తీర్పులివ్వని ధోరణి కనికరం కరుణ మూర్తీభవించిన మహిళ ఆమె. నానాటికీ తన వ్యక్తిత్వంలో మరెన్నో గుణాలు శక్తీ నింపుకుంటోంది. గత శతాబ్దం లో మహిళలు ప్రతి రంగం లోనూ తమదైన సత్తా చాటుకుని […]
వాటర్ వండర్స్
నీళ్ళు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు సాధారణంగా అందరం చెప్పుకుంటాం. కానీ ఈ నీరు గోరు వెచ్చగా చల్లగా స్నానం చేస్తే కూడా శరీరానికి శక్తి వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. నీటికి ఎంతో శక్తి వుంది. మనిషి తేటగా శుభ్రంగా కనిపించడానికే కాదు శరీరం పైన దాడి చేసే సుక్ష్మ జీవుల నుంచి శరీరానికి రక్ష స్నానమే. పరిమళ భరితమైన నూనె వాడి స్నానం చేయాలి అంటారు. మనకు కనిపించే చర్మపు పై పోర మృతకణ జాలం […]
ఇది పవర్ వాక్
నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత ఫలితాన్ని చూపిస్తుంది. స్పీడ్ వాక్ జాగింగ్ కంటే కూడా స్పీడ్ వాకింగ్ జాయింట్ల పై సులువుగా ఉంటుంది. జాగింగ్ కంటే సగం ఫోర్స్ చాలు స్పీడ్ గా నడిచేందుకు చక్కని వాకింగ్ షూ తో నడకను కొవ్వు కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా మలుచుకోవాలి. చిన్న అడుగులు పెద్దవాటికంటే […]
జిమ్ కు వెళ్లే ముందు ఇవే తినాలి
ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని కాంబినేషన్స్ తినాలి. సాధారణంగా కండరాలు అలసిపోకుండా వుండాలంటే పనీర్ కాఫీ అరటిపండు సీమకోడి గుడ్లు ఖర్జురాలు ఓట్స్ చిలకడదుంపలు లాంటి శక్తి నిచ్చే పదార్ధాలు తినాలి. శరీరం లోని జీర్ణ క్రియలకు అవసరం అయ్యే పనీర్ మంచి ఫుడ్. అలాగే అరటిపండు పిండి పదార్ధం పుష్కలంగా పొటాషియం ఎక్కువగా […]
సొంత వైద్యం శరీరానికి ముప్పు
శరీరంలో ఎక్కడ ఏ అసౌకర్యం ఉన్నా ఏ చిన్న నొప్పి వచ్చినా చాలా మంది సొంత వైద్యమే చేసేసుకుంటారు. మెడికల్ షాపుకు వెళ్లి తెలిసిన మాత్ర కొనేసి లేదా షాపతను సజెస్ట్ చేసిన మాత్రను మింగేస్తారు. మన దేశంలో ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మేయటం ఈ ధోరణికి మరింత దోహదం చేస్తోంది. కానీ ప్రతి మాత్రకు ఇతర ప్రభావాలుంటాయి. సొంత వైద్యంతో ఈ లక్షణాలకు మందు పడుతుంది. కానీ శరీరంలో లో వచ్చిన వ్యాధికి కాదు. తల […]
పాత జీన్స్ తో కొత్త ధీమ్
లీవైజ్ స్ట్రాస్ కంపెనీ కార్మికుల కోసం ముతో కాటన్ ని అంటే జీన్స్ ని పరిచయం చేస్తుంది. ఈ జీన్స్ లేక పొతే ఇవాల్టి యూత్ ఎం ధరించే వాళ్ళు మరి ఎటూ 750 కోట్ల అడుగుల డెనిమ్ క్లాత్ ప్రపంచ వ్యాప్తంగా తాయారు అవుతుంది. దీని కోసం ఎంతో నీరు, ఎంతో శ్రమ, ఎంతో ఇండిగో రంగు కావాలి.ఈ జీన్స్ ఎటూ వెయ్యి కిలోల చెత్త కింద పేరుకు పోతుంది. మరి దీన్ని తిరిగి ఉపయోగించ […]
కళ్ళను కట్టేసే పంచదార బొమ్మలు
అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార బొమ్మలు చూస్తుంటే అందమైన గాజు బొమ్మని టాబుల్ పైన పెట్టి నట్లు కనిపిస్తాయి. పంచదార నీరు పోసి బాగా వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్ పైన పోసి కావాలనుకున్న రంగు కలిపి గాజు వంటి పదార్ధం తాయారు అవుతుంది. దీన్ని వుల్డ్ షుగర్ అంటారు. బొమ్మలు చేసే […]
ఈ స్క్రబ్ లు సురక్షితం
ఇంట్లో తాయారు చేసుకున్న స్క్రబ్ లు ఒక రకంగా పేరున్న కంపెనీలు ప్యాక్ చేసి అమ్మే వాటి కంటే బాగా పని చేస్తాయి. ఇందులో వాడేవి రాసాయినాలు లేనివి కనుక సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. ఆరంజ్ పీల్ పొడి, ఓట్స్ ఒక్కటి, ఒక్కో స్పూన్ చొప్పున తీసుకుని అందులో సరిపడా తేనె కలిపి ముఖం మెడ పై సర్కులర్ కదలికల తో అప్లయ్ చేయాలి. అలాగే అరటి పండు, పంచదార పొడి, ఓ టేబుల్ స్పూన్ […]
మైక్రో వేవ్ మంచిదే
మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది నిజాం కాదు ఏ రకం వంట పద్దతిలో అయినా కొన్ని పోషకాలు, విటమిన్లు పోవడం సహజం. మిగతా వాటి తో పోలిస్తే మైక్రో వేవ్ లో తక్కువ పోషకాలు తక్కువ పోతాయి. పోషకాలు పోవడం అనేది ఉష్ణోగ్రత వంటి సమయం పై ఆధార […]
వాళ్ళు ఆచరించి చూపింది అందుకోండి
ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆమెదే. రెండో ఆమె విజయవాడలో పుట్టిన పద్మశ్రావారియర్ ఈమె యు.ఎస్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపనీ సి.ఇ.ఓ ఫోబ్స్ జాబితాలో అత్యంత శక్తి వంతమైన మహిళల్లో ఈమె పేరు వుంది. ఇంతటి శ్రీమంతులైనా వెలిగే తూర్పు కిరణాల్లాంటి వాళ్ళయినా వాళ్ళ జీవితంలో ఆచరించి చూపింది, […]
రక్ష రక్ష అమ్మ స్పర్శ
అమ్మ గురించి పుస్తకాలూ రాసినా సరిపోనాన్ని విషయాలున్నాయి. ఎంత పెద్దయి పోయినా అమ్మ అనే రెండక్షరాలు పసివాళ్ళని చేసేస్తాయి. అమ్మ ప్రేమ అమ్మ స్పర్శ బిడ్డకు భద్రత ని ఇస్తుందని తెలిసిన నుభవం లోకి వచ్చిన విషయమే. అంతేకాదట. ఆ స్పర్శ బిడ్డ మెదడుని ప్రభావితం చేస్తుందని ముఖ్యంగా పసిబిడ్డ కు అమ్మ స్పర్శ నొప్పిని తెలియనివ్వదని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసన్ కుచెందిన నిపుణులు ఒక అభిప్రాయం వెళ్లబుచ్చారు. ఇంకా ఇప్పుడే పుట్టిన బిడ్డ మెదడు […]
పూణే ని పువ్వులతో పిట్టలతో అలంకరిస్తుందిట
అందమైన పూణే నగరం లాగా సృష్టికర్త ఫల్గుణి గోఖలే.. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండింగ్ డిజైన్ ప్యాకేజీ డిజైన్ ఇంటరాక్షన్ డిజైన్ వంటివి చేశారామె. అలాగే ఆరోగ్యరంగానికి సంబంధించి ఆస్తమా ఇన్ హేలర్ 600 రక్త నమూనాలను ఒకేసారి పర్యవేక్షించే బ్లడ్ ఎనలైజర్ వంటి పరికరాలు రూపొందించారామె. నగల డిజైనింగు చేసారు. ప్రజల అవసరాలకు తగట్టు అద్భుతమైన సృజనాలు చేసే ఈమె తాజాగా పబ్లిక్ ఆర్ట్ పేరుతో ప్రజా రవాణా బస్ లు , సర్కారీ భవంతులు చక్కని […]
లేచి నిలబడి గౌరవించండి
దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ గౌరవించాలని 1950 […]
ప్రోటీన్ల మయం సోయా
ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా […]
ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాలే
ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన […]
అలసటగా వుందా
సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని […]
గీస్తే బొమ్మ చేసిస్తారు
చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ గీస్తుంటారు. ఆ ఇష్టమైన చిత్రం ఒక బొమ్మగా మారిపోయి వాళ్ళ చేతుల్లోకి వస్తే ఇలాంటి ఆలోచనలు అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి బొమ్మలు తయారుచేస్తున్నారు. మన పిలల్లకు వాళ్ళు గీసిన బొమ్మలను బహుమతిగా ఇవ్వాలనిపిస్తే బడ్ సీస్ ద్వారా తెప్పించుకోవచ్చు. ART@ BUDSIES.COM మెయిల్ చేస్తే సంస్థకు సంభందించిన […]
సంక్రాంతి వేడుక మొదలైంది
సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం అనే పేరు తో పిలిచారు పెద్దలు. ఈ నెల రోజులు నెల నిండగా తెల్లని ముగ్గులు శ్రీ హరిని కీర్తిస్తూ హరి దానుల దాకా, జంగమ దేవరల పలకరింపు కాలపు మార్పులను సూచిస్తూ వినోదాన్ని పంచే పిట్టల దోరలు బూడ బుక్కల పాటలు ఇవన్నీ సంక్రాంతి పర్వ దినాల్లో […]
ఫెస్టివల్స్ ప్రత్యేకం క్రేప్ శారీస్
సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్ అయినా అందమే క్రేప్ డిజిటల్ ప్రింట్స్ ఏ చిన్నపాటి ఫంక్షన్ లో అయినా ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఎలాంటి పెద్ద హడావిడి లేకుండా కాజువల్ గా ఆఫీస్ వేర్ గా కూడా బాగుంటాయి. బ్లూ, రెడ్, నేవీ బ్లూ, రానీ పింక్ ప్రత్యేకంగా ఎల్లో శారీస్ ఫ్యాషన్ డిజైనర్ల […]
అక్షరాల ఇది విశ్వ ప్రతిభ
యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులు గా వుండే ఈ మండలి లో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. భారత చరిత్రలో దేశ ప్రధమ పేరుల స్థానంలో దక్కించుకున్న మొదటి మహిళ కూడా ప్రతిభ పాటిలే. మహారాష్ట్రకు తరలి వచ్చిన రోజుల కుటుంబంలో పుట్టిన ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికైన రాష్ట్రపతి […]
