ఎంత అందమైందీ జీవితం
నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. […]
ఎంత అందమో అంత డేంజర్
ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ […]
చిన్ని ఆలోచన గ్రామాన్ని మార్చేసింది
ఒక వూరి సమస్యను గ్రంధాలయం తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు చదవటం మనుషుల అలవాట్లనే మార్చేసింది. రాజస్థాన్ లోని బిల్వాల జిల్లాలోని మారుమూల గ్రామం ధిఫరా. ఆ వూర్లో పెద్దలు పిల్లలు కూడా మద్యం తాగుతారు. S. F. D ద్వారా కమ్యూనిస్ట్ లైబ్రరీ ప్రోగ్రాం ద్వారా ఊర్లో గ్రంధాలయం వెలిసింది. ఈ S. F. D వర్క్ షాప్ ల పుణ్యమా అని పుస్తక కదా పఠనాలు నిర్వహించారు. S. F. D […]
అడవులు తగ్గటం వల్లే ఈ ప్రమాదం
ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. […]
సొంతంగా లిప్ బామ్స్
పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ […]
అందరం అన్నీ పంచుకొమ్మని చెప్పే ధర్మ సూక్ష్మం
సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి వీణ కళ్ళకి గజ్జెలు ధ్వనికి సరిపడే విధంగా ఓ చిన్న నృత్యం గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతుండే విధానం. ఇది హరి దాసు వేషం. తలపైన కనిపించే గుండ్రని గిన్నె భూమికి సంకేతం. దాన్ని తలపైన ధరించి కనిపించటం అనేది ఆ పాత్రలో దానంగా బియ్యం సమర్పించటం […]
సహస క్రీడలకు అవార్డు పొందిన ఐశ్వర్య
బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య పిస్సే కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి గానో ఈ అవార్డు లభించింది. ఈమెకు లక్ష రూపాయిల ప్రైజ్ మనీ వుంటుందీ అవార్డుకు. ఐశ్వర్యకు బైక్ రేజింగ్ ఇష్టం. రేజింగ్ కెరీర్ ప్రారంబించిన నాలుగేళ్ళలోనే పేరు మోగే రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో సియట్ ఎంటీవి ది చేజ్ సిజన్ లో పాల్గొని గుజరాత్ లోని రాణి […]
కూచిపూడి నృత్యానికి గిన్నీస్ రికార్డు
ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి ‘జయము జయము’ గీతానికి నెలకొల్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధి రిషినాద్ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గిన్నీస్ రికార్డు అందజేసారు.
సముద్రాల్ని ఈదేసిన భక్తి శర్మ కు అవార్డు
అంటార్కిటికా మహా సముద్రం ఈదిన భక్తి శర్మ గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచీవర్స్ అవార్డు పొందిన మూడో అమ్మాయి. మొత్తం ముగ్గురు శ్వేతా కట్టి, ఐశ్వర్యా, భక్తీ శర్మ తీసుకున్న ధర వనితలు రోజు నిరంతరాయంగా ఐదు గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టిస్ చేసిన భక్తి, తల్లి లీనా శర్మ తో పాటు ఇంగ్లీష్ ఛానల్ ఈది ప్రపంచ రికార్డు నమోదు చేసారు. 2015లో అంటార్కిటికా సముద్రం ఈదిన తోలి ఆసియా మహిళ గా ప్రపంచ […]
చీకటి విరిసిన వెన్నెల శ్వేత కట్టి
విసిరి పడేసిన మొలుచుకొచ్చి అద్భుతమైన గంజిల్లాంటి అమ్మాయిలు. వీళ్ళకు ఎవళ్ళతో పోలిక లేదు. వీళ్ళకు వీళ్ళు సాటి. ముంబాయి నగరంలో కామాఠీప్పర లోని చీకటి వీధిలో పుట్టి పెరిగింది శ్వేతా కట్టి. తన లాంటి వాళ్ళ జీవితాలకు చదువే వెలుగనుకుంది. స్వచ్చంద సంస్థ అప్నేఆప్ పాఠశాలలోచదువుకుంది. క్రాంతి అనే ఇంకో సంస్థ అమెరికా వెళ్ళి చదువుకుంటుంది. ఉన్నత చదువులు చదివి తిరిగి వచ్చి కామాఠీపుర లో కౌన్సెలింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడి అమ్మాయిలు వృత్తి వైపు […]
క్రిస్మస్ శుభాకాంక్షలు
రేపే క్రిష్టమస్ పాపం చేసిన వారికి సిక్షించడమే కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై ఏసుక్రీస్తు లా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన ద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాప పరిహారార్ధం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్టమస్. మనుషులందరూ ఒకరి పట్ల ప్ర్రేమనురాగాలు కలిగి వుండటం ద్వేషాన్ని విడనాడటం […]
స్వర వైద్యం చేసే శ్యామల
స్వరాన్ని అధ్యయినం చేసి, లోపాలుంటే కనిపెట్టి స్వరాన్ని ఎలా నియంత్రించుకొవచ్చో సర్వే విద్యాని వాక్సాలజీ అంటారు. ఇలాంటి అరుదైన అమూల్యమైన నేర్చుకున్నారు చెన్నాయి కి చెందిన డా.శ్యామలా వినోద్ కుమార్. ఇది క్లినికల్ ట్రీట్మెంట్. స్వర ఆధారిత సాధన, స్వర యోగా, స్వర రక్షణకు అవసరమైన సూచనలు, సలహాలు, సహకారాలు ఇస్తారు. డా శ్యామల వినోద్ కుమార్ ఈ వోక్సాలజీ కొర్స్ చేసిన తోలి భరతీయిరాలు. భావోద్వేగాలు స్వరం పైన ప్రభావం చూపెడతాయి. మన గొంతులో వాటిని […]
సాదా సీదా కి చూడ చెక్కని రంగులు వేస్తె
అదిరేటి డ్రెస్సు మేమేస్తే…… అని పాత సినిమా పాట పాడుకుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా వుంటే బోరేస్తుంది కూడా. వున్న పాత దాన్నే కొత్తగా చూడాలి, చూపించాలి. డెనిమ్ ప్యాంట్లు ఎప్పుడూ ఒకే రకంగా ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటాయి. అవి వేసుకోవాలి అంటే విసుగ్గా వుండదు. చాలా నలుపుగా వాటికి కొత్త హంగులు తెచ్చారు. రకరకాల రంగులద్దేసి రకరకాల మోడల్స్ తో తీర్చి దిద్దే న్యూ లుక్ తో వాటిని చూపించారు. ప్యాంటు పైన అచ […]
కొత్త స్టైల్ కోసం కోర్ సెట్
జానపద చిత్రాల్లో మహారాణులు, యువరాణులు బ్రహ్మాండమైన డిజైనర్ జాకెట్లు వేసుకుంటారు. ఆ జాకెట్ తరహాని కోర్ సెట్ అంటారు. ఇప్పుడా కోర్ సెట్ బ్లవుజ్ ని చెక్కని రంగుల్లో వున్న సాదా సిల్క్ సారీకి జోడిస్తే మొత్తంగా రాజకుమారి లుక్ వచ్చేస్తుంది. చెక్కని చీర పైకి ఈ కోర్ సెట్ అధ్యాద్మికంగా కనిపిస్తుంది. చెక్కని ఎంబ్రాయిడరీ కోర్ సెట్ బ్లవుజ్ ని శారీ గౌన్ కు కూడా జత చేయోచ్చు. పార్టీ లుక్ కోసం ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇప్పటికే […]
తళుకు లేసే గాజు లాకెట్
ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు బంగారం ఒక్క అడుగు వెనక్కి ఉన్నాట్లు అప్పుడెప్పుడో సన్నటి గొలుసు చేతికి వాచీ అని నవలా నాయికలను వర్ణిస్తున్నారు. ఇప్పుడైతే ఆ రోజులు వెనక్కిపోయి డ్రెస్ కి జ్యూవెలరీ మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ అన్న రోజులు వచ్చాయి. కాబట్టి ఫంకీ జ్యూవెలరీ మార్కెట్లో కొత్తగా మెరుస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆలా తళుకు లీనుతూ అందంగా కనిపించే మురానో గ్లాస్ పెండెంట్స్ ఇటలీలోని వెనిస్ ఓ ప్రత్యేక మైన పద్దతి లో తయారు […]
తప్పనిసరి ఆహారం క్యాబేజీ
క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్ కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో […]
లేసుతో గ్రేస్ ఫుల్ లుక్
లేసు ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. ఏ దుస్తులపైనా లేసు అల్లికల్ని జోడించినా సాదాసీదాగా అన్ ఫినిష్డ్ గా ఉన్న ఆ దుస్తుల రూపం మారిపోతుంది. మన దేశంలో లేసుల తయారీ మొఘలాయీల కాలం నుంచి కనిపిస్తోంది. భారతీయ రాచరికపు కుటుంబీకులకు లేసులతో గల అనుభవం పాశ్చాత్య సంస్కృతులతో వారికీ గల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని నేటి ఫ్యాషన్ డిజైనర్లు చెపుతారు.అలనాటి లేసులు కళని భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ అందిపుచ్చుకుని సరికొత్త పోకడలు అద్ది కొత్తదనాన్ని రూపొందించింది సోనమ్ కపూర్. […]
రెండు కప్పులు తాగిస్తే చాలు
చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి. వయసు మీదపడినా వేగంగా నడవగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలరు. ఫ్యాక్చర్ల అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ బాగానే వుంటాయి మరి పాలు చూస్తేనే పరుగెత్తి పారిపోయే పిల్లల సంగతి ఏమిటి? పాలను ఏదైనా ఫ్లేవర్ లతో కలిపి అయినా తాగించగలగాలి. ఉదయం సాయంత్రం తాగితే చాలు. రోజుకు రెండు కప్పుల […]
ఎంతో మందికి ఈమె ఆశా జ్యోతి
ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని ఒక వ్యాధి. ఎముకలు ఫట ఫటా విరిగి పోతాయి. ఎన్నోసార్లు ఆపరేషన్లు చేసారు. ఇంతకంటే ఎత్తు పెరగదన్నారు. అప్పుడా అమ్మాయి ఏంచేసిందంటే ఫైనాన్స్ తో ఎంబీఏ చేసింది. ఒక కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. తర్వాత ఉద్యోగం వదిలేసి 2014 లో దివ్యంగుల కోసం ఉద్దీప్ […]
అవసరం లేకుంటే ఇచ్చేయండి
ఎంత అందమైన ఇల్లయినా సరే ఎక్కడి వస్తువు అక్కడ వుంచక పోతే సవ్యంగా కనిపించదు. చివరకు స్టోర్ రూమ్ అయినా సరే. సాధారణంగా స్టోరేజీల్లో 30,40 శాతం వాడినవే వుంటాయి. పాత కూలర్లు ఫ్యాన్లు మెషీన్ టూల్స్ ,పాత ఫర్నీచర్స్ ,పుస్తకాలు , బొమ్మలు, దుస్తులు ఏవైనా కావచ్చు. ఏ పండగకో ప్రత్యేక సందర్భానికో సర్దుతాం. ఇలా ఎడతెరిపి లేకుండా పేరుకుపోయే పనికిరాని వస్తువులు సర్దటం తప్ప తీసేద్దామనుకోరు. తీసేసి ఎవరికైనా ఇవ్వటం ప్రతీదాన్ని ఒక్కసారి సరిగ్గా […]
