Friday, 07 Aug, 2026

అందమైన రంగోలీలు.

ఇంటి వాకిట్లో కళ్ళాపుజల్లి ముగ్గులు వేస్తె ఆ ఇంటి ముందర మహాలక్ష్మి కొలువు దీరుతుందని పూర్వం నమ్మకం. ఇప్పుడా విశాలమైన వాకిళ్ళు లేవు. ముగ్గుపిండి తో ముగ్గులు లేవు. అపార్ట్ మెంట్ ఇళ్ళ ముందు ముగ్గుల స్టిక్కర్స్  వచ్చాయి.  వాకిటి ముందు ముగ్గుల స్తిక్కర్స్ వచ్చాయి. వాకిటి ముందు అతికించిన ఇంట్లో హాల్లో అతికించి దీని పైన పూవులతో నిండిన పాత్రలు పెట్టిన ఇంటికి హాలుకి కొత్త అందం వచ్చినట్లే మామిడి పిందెలు, సింపుల్ సర్కిల్స్, ఎర్రని, […]

సంక్రాంతి కి ముగ్గు లెందుకు?

సంక్రాంతిని పెద్ద పండగ అని, రైతుల పండగ అని అంటారు. సంక్రాంతి సమయంలో తోలి పంట ఇంటికి వస్తుంది. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ మనకు ఇంకా ఎం వుంటుంది. అందుకే శ్రమకు సంపాదకు గప్ప స్థానం ఇచ్చే సంక్రాంతి ని పెద్ద పండుగ అంటారు. హేమంతంలో సూర్యుడు భూమికి దూరంగా వుంటాడు. కనుక వాతావరణం చల్లగా వుండి క్రిమి కీటకాలు స్వేచ్చ గా సంచరించి అంటూ వ్యాధులు సోకే అవకాసం వుంటుంది. […]