Stephanie Del Valle
ఈ మనసెంతో సౌందర్య మయం
116 మంది ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న స్టీఫనీ డెల్ వ్యులే మనసు కూడా ఎంతో అందమైనది డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతున్న పిలల్ల కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేస్తోందిట. ఎకోయర్ ఆఫ్ ఏంజెల్స్ అనే మ్యూజిక్ థెరపీ ద్వారా ఆ వ్యాధితో పుట్టిన పిలల్లకు చికిత్స అందించటం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. స్టీఫనీ ప్రపంచ సుందరి కిరీటం గెలవటానికి ముందు తన స్వదేశం వ్యూర్టోరికో జాతీయ అందాల పోటీ […]
ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాలే
ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన […]
