Argentina
చిన్నమాటన్నా సరే జరిమానా
భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి […]
