Wednesday, 05 Aug, 2026

సంక్రాంతి కి ముగ్గు లెందుకు?

సంక్రాంతిని పెద్ద పండగ అని, రైతుల పండగ అని అంటారు. సంక్రాంతి సమయంలో తోలి పంట ఇంటికి వస్తుంది. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ మనకు ఇంకా ఎం వుంటుంది. అందుకే శ్రమకు సంపాదకు గప్ప స్థానం ఇచ్చే సంక్రాంతి ని పెద్ద పండుగ అంటారు. హేమంతంలో సూర్యుడు భూమికి దూరంగా వుంటాడు. కనుక వాతావరణం చల్లగా వుండి క్రిమి కీటకాలు స్వేచ్చ గా సంచరించి అంటూ వ్యాధులు సోకే అవకాసం వుంటుంది. […]