వాడిపోని బంతీ చామంతి
గృహాలంకరణ కోసం ఉపయోగించే పల్సటిక్ పూల తయారీలో చైనా థాయిలాండ్ కి మంచి పేరుంది. ఈ కృత్రిమ పువ్వులు ఇదివరలో గులాబీలు డైసీ లు లిలియాక్ లు పాయిం సెట్టియటాలు వంటి విదేశీ జాతులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడీ కృత్రిమ పువ్వుల్లో మన పెరటితోటల్లో కనిపించే బంతి చామంతీ నందివర్ధనం గన్నేరు కనకాంబరాలు మల్లెలు రాధ మాలతీలు చేరాయి. ఈ పువ్వుల్ని పువ్వుల చెట్లని చాలా పల్చగా అంతుపట్టలేనంత సహజంగా తయారుచేస్తున్నారు. వట్టి కొమ్మలు పువ్వులే కాదు […]
రోజుకు ఒకటో రెండో తింటే ఎంతో మేలు
ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటున్నాదని తాజా పరిశోధన. ఎర్రని టమాటాల్లో ట్రాన్స్ లికోసిన్ ఉంటే నారింజ రంగులో ఉన్న పండని టమాటాల్లో టెట్రా సిన్ లైకోసిన్ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏ రూపంలో ఉన్నా లైకోసిన్ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి ఎంత అవసరం అంటే మెనోపాజ్ […]
సంతోష సాఫల్యతను పెంచే పండిది
ఈ ప్రపంచం మొత్తంగా దొరికే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిని మనం మనకి అలవాటైన పద్దతిలో వాడతాం. రేగు పండ్లు గింజపైన కేవలం తొక్కగా మాత్రం వున్నా మనం సంతోషంగా తినేస్తాం. కోస్తా జిల్లాల్లో రేగి వడియాలు పెడతారు. చైనా కొరియా దేశాల్లో టీ రూపంలో ఈ పండు వాడతారు. బెంగాల్ బాంగ్లా దేశాల్లో రోటి పచ్చడి నిల్వ పచ్చళ్ళు పెడతారు. బూహిమియా లో ఏడాది పొడవునా ఇవి డ్రై ఫ్రూట్స్ లా చప్పరిస్తారు. నిజానికి పచ్చిగా […]
రాజీ పడకుంటే సమస్య
ఏ అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తం. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే బావుంటుంది. బంధాలను కాపాడుకోవలిసిన విషయంలో రాజీపడాలి. గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. స్నేహంలో అయినా వివాహ బంధంలో అయినా ఒకప్పుడు రాజీలుండేవి. ఇప్పుడిలా లేవు కనుకనే విడిపోవటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న రాజీ వల్ల బంధం నిలబడితే కట్టుబడాలి. లేదా […]
ఒంటరి తనమే అనారోగ్యం
మనిషి సంఘజీవి అని ఎప్పుడూ తేలిన సత్యం. కానీ చాలా మంది ఒంటరి తనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి జీవన శైలిలో పదిమందిలో కలిసి కాస్సేపు కూర్చునేవీలులేదు. ఉంట్లే పని లేకపోతే ఫోన్లు సోషల్ మీడియా. యువత అలవాటు ఇదే. కానీ తాజా పరిశోధన ఒంటరి తనం సగం అనారోగ్యాలకి కారణం అంటున్నాయి. దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళతో రోగ నిరోధక శక్తీ తొందరగా క్షీణిస్తుందని ముఖ్యంగా కణాల్లో ఇన్ఫలమేషన్ అన్నది నలుగురి […]
వజ్రాలు రత్నాలకు ఇవి నా కళ్ళు
రంగు అంగులా రాళ్లను బంగారంతో కలిపి నగలు చేస్తే మెరుస్తూ అందంగా ఉంటాయి. కానీ రాళ్లకు బంగారు నగల్లో పొదిగినట్లు కాకుండా లేదా బంగారంతో చేసిన నగరంగా కాకుండా ఒకదాని పక్కన ఒకటి పేర్చి అతికించినట్లు కనిపించేలా చేస్తే ఇంకెంత మెరుపులతో ప్రకాశిస్తాయి. నగలకోసం వాడిన లోహం అంటే బంగారం లేదా ప్లాటినం అస్సలు కనిపించకుండా రాయిపక్కన రాయిచేర్చినట్లుగా ఒక్క వజ్రాల నగల్లో కనిపిస్తుంది. అవి ఖరీదు ఎక్కువ అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే వజ్రాలను పోలివుండే […]
తీపి ఒక తియ్యని జ్ఞాపకం
మన శరీర ధర్మ శాస్త్రాన్ని ఎంత పరిశోధించినా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు జార్జియా స్టేట్ చార్లీ నార్ వుడ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఏం చెపుతున్నారంటే మనం తీసుకునే ఆహారం లోని తీపి ఓ జ్ఞాపకంలా నిలిచివుంటుందంటున్నారు. మెదడు లోని ఉపరితల చిప్ప క్యాంపస్ లోనే న్యూరాన్లు గుర్తించారు పరిశోధకులు . సాధారణంగా మెదడులోని ఈ భాగపు న్యూరాన్లు ఓ ప్రత్యేక సమయం స్థలానికి సంబంధించిన విషయాలను గుర్తుపెట్టుకుంటాయి. అల్జీమర్స్ కోసం చేస్తున్న ఈ […]
బలవర్ధకమైన ఆహారం బార్లీ
అవసరార్ధం ఔషధంలా తీసుకునే బార్లీని ఆహారంలో భాగంగా తీసుకుంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రపంచ ,వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. సహజంగా వుండే కంది పదార్ధాలతో పాటు ప్రోటీన్లు మాలిబ్డినం ,మాంగనీస్ పీచు సెలీనియం కాపర్ క్రోమియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి బ్లాక్ లో సమృద్ధిగా దొరుకుతాయి. పండ్లు ఇతర ధాన్యాలతో పోలిస్తే బ్లాక్ లో పీచుశాతం చాలా ఎక్కువ. వీటిని ఓట్స్ మాదిరిగా ఉడికించి రుచికోసం కూరగాయల ముక్కలు డ్రై ఫ్రూట్స్ […]
లిప్ స్టిక్ వేసే ముందర ఇలా చేస్తే
మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే లిప్ స్టిక్ వల్ల ఇంకా నష్టం జరిగినదనిపిస్తుంది. చలికే కావచ్చు. వాతావరణానికి పగిలి పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా పెదవులు పొడిబారి ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైతే టూత్ పేస్ట్ లో చక్కెర కలిపి పెదవుల పై రుద్దుకుని కాస్సేపయ్యాక కడిగేస్తే పోతాయి. […]
అమ్మానాన్నలతో దాపరికాలు వద్దు
నీహారికా , నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకున్నా ఏదోరకంగా నాకు తెలియటం మంచిదే అయింది. ఇది నీ ఒక్కదాన్ని సమస్యే కాదు. టీనేజర్లు అందరిదీ. నేను తప్పకుండా మీ అమ్మతో మాట్లాడతాను. నీ సమస్య డాక్టర్ తో సంప్రదించాలి. నీ శరీరం గురించి నీకు అర్ధమయ్యేలా చెప్పగలిగేది డాక్టరే. టీనేజ్ అనేది బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగిడే సమయం. ఈ కాలంలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వ్యక్తిగత శుభ్రత లేదా వాటిని సంబంధించి ఏ విషయం అయినా […]
సహజమైన మాయిశ్చరైజర్ ఇదే
మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం […]
దుస్తుల బరువుతో పడిపోయింది
హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి కిలోల కొద్దీ బరువైన నగలు దుస్తులు ధరిస్తారు. ఈ మధ్య విడుదలకు సిద్ధమైన కాబిల్ సినిమాలు సారా జమానా అనే ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ రౌతీలా అన్న హీరోయిన్ 150 కిలోల బరువున్న కాస్త్యుమ్ వేసుకుని షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఆ దుస్తుల […]
లైఫ్ స్టైల్ లో సెంట్ స్థానం పదిలం
మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,మార్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్ స్టయిల్ లూక్ భాగంగా వుంది . దేశీ అతార్లు విదేశీ సెంట్లు కొన్ని వందల వెరైటీలున్నాయి. పూల పరిమళం వుండే దేశీ అత్తర్లు తోడు ఫ్లోరల్ గ్రీన్ అక్వాటిక్ సిట్రస్ ఫ్రూట్ పరిమళాల తో వుండే మోడ్రన్ పెర్ ఫ్యూమ్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయి. అగర్వుడ్ అనే బెరడు […]
కూరలో నూనె తీసేస్తుంది
విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి తెగని సమాధానంగా ఉంటుంది. నూనె వాడకం విషయం ఎక్కువ వేస్తె సమస్య. తక్కువ వేస్తే రుచి తక్కువ. అప్పుడేంచేయాలి. అంటే ఒక సమాధానం రెండు పరికరాలొచ్చాయి. అవి fat magnet gravy seperator కూర వండేశాక దానిపై ఫ్యాట్ మ్యాగ్నెట్స్ పెట్టి బటన్ నొక్కితే కూరలో అధికంగా ఉండే నూనె తీసేస్తుంది.అంటే ఎక్కువగా వుండే నూనె బయటకి వచ్చేస్తుంది కానీ రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. అధికమైన బరువుండి […]
ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్
వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి […]
సహజమైన మౌత్ ఫ్రెష్నర్స్ ఇవి
ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే అంత కంటే మౌత్ ఫ్రెష్నర్స్ ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. […]
పొడుగ్గా కనిపించాలంటే హీల్స్ తప్పదు
అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి అయితే తేలికగా చెమటలు అతుక్కుపోకుండా ఉంటాయి. పొదుపుగా సన్నగా కనిపించాలనుకుంటే మోకాళ్ళు దాటినా పొడవాటి కుర్తీలు ఎంచుకోవాలి. నేలకు జారాడుతూ వుండే అనార్కలీ ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. ఈ డ్రెస్ లో పొడుగ్గా కనిపంచాలంటే సరైన ఎతైన హీల్స్ వేసుకోవాలి . లైనింగ్ ఉన్న కుర్టీలయితే పల్చగా కనిపించకుండా […]
పాపాయి పాటకు 30 కోట్ల వీక్షకులు
చిన్న పిల్లల పాటల కోసం యూట్యూబ్ లో ఇన్ఫో బెల్స్ అని కొడితే చిన్న పిల్లల పాటలు 3 డి యానిమేషన్ తో కనిపిస్తాయి. మా ఇంటిలోనే ఒక పాప ఉన్నది. ఎత్తుకోకపోతే ,ఆరో కోపమొస్తుంది అన్న పాట కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పిల్లల పాట బేబీ సాంగ్స్ చిన్నూ తెలుగు రైమ్స్ అని కొడితే కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి ముప్పై కోట్ల మంది వీక్షకులు దీన్ని చూసారు. మనం మరచిపోయిన చిట్టి […]
బరువు తగ్గించే కొబ్బరి
స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో […]
సర్టిఫికెట్స్ కావాలా ? కెరీరా ?
నీహారికా , చదువుఒక్కటే చాలదు జీవితంలో గెలవాలంటే ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. అని మీ అమ్మ అంటోందనీ అన్నీ సమర్ధించగలమా అన్నావు. ఈ మాట పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ కూడా చెప్పింది. మా అమ్మాయిలు ఎదిగిన తర్వాత నన్ను పొడుగుతున్నారు కానీ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత తెలుసుకోలేక మా అమ్మను పిలిపించుకొన్నాను. మా అమ్మ కూడా ఇంట్లో నువ్వు తల్లివి కోడలివి అనేది అమ్మాయిలకు అన్నీ కావాలంటే కుదరవు అని ఆమె ఒక […]
