Thursday, 23 Jul, 2026

సంతోష సాఫల్యతను పెంచే పండిది

ఈ ప్రపంచం మొత్తంగా దొరికే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిని మనం మనకి అలవాటైన పద్దతిలో వాడతాం. రేగు పండ్లు గింజపైన కేవలం తొక్కగా మాత్రం వున్నా మనం సంతోషంగా తినేస్తాం. కోస్తా జిల్లాల్లో రేగి వడియాలు పెడతారు. చైనా కొరియా దేశాల్లో టీ రూపంలో ఈ పండు వాడతారు. బెంగాల్ బాంగ్లా  దేశాల్లో రోటి  పచ్చడి నిల్వ పచ్చళ్ళు పెడతారు. బూహిమియా  లో ఏడాది పొడవునా ఇవి డ్రై ఫ్రూట్స్ లా చప్పరిస్తారు. నిజానికి పచ్చిగా […]

రేగి పండులో నిండగా పోషకాలు

రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయానికి చాలా మంచిది. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్దాప్యా ఛాయల్ని దూరం చేస్తాయి. జీర్న వ్యవస్థ తిరును ఎంతగానో మెరుగు పరుద్తుంది. […]