Thursday, 06 Aug, 2026

సహజమైన మౌత్ ఫ్రెష్నర్స్ ఇవి

ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే  అంత కంటే మౌత్  ఫ్రెష్నర్స్  ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. […]