Marigold
వాడిపోని బంతీ చామంతి
గృహాలంకరణ కోసం ఉపయోగించే పల్సటిక్ పూల తయారీలో చైనా థాయిలాండ్ కి మంచి పేరుంది. ఈ కృత్రిమ పువ్వులు ఇదివరలో గులాబీలు డైసీ లు లిలియాక్ లు పాయిం సెట్టియటాలు వంటి విదేశీ జాతులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడీ కృత్రిమ పువ్వుల్లో మన పెరటితోటల్లో కనిపించే బంతి చామంతీ నందివర్ధనం గన్నేరు కనకాంబరాలు మల్లెలు రాధ మాలతీలు చేరాయి. ఈ పువ్వుల్ని పువ్వుల చెట్లని చాలా పల్చగా అంతుపట్టలేనంత సహజంగా తయారుచేస్తున్నారు. వట్టి కొమ్మలు పువ్వులే కాదు […]
